అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్
తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం నటుడిగా రాణించిన వారిలో శుభలేఖ సుధాకర్, తన సినీ ప్రస్థానం, పరిశ్రమలో వచ్చిన మార్పులపై వఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 1989లో శివ చిత్రం విడుదలైన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్‌కు మారిన కీలక దశను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నైలో ఇల్లు కొని, ఆర్థికపరమైన కట్టుబాట్లతో ఉన్నందున, తక్షణమే హైదరాబాద్‌కు మారడం సాధ్యపడలేదని సుధాకర్ వివరించారు. ఈ నిర్ణయం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని,…
