KTR: మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ దోపిడీకి పాల్పడుతున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో ₹1400 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైందని, ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు బెదిరింపులకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. సర్వేయర్ల ద్వారా భూమిని అక్రమంగా మార్చే ప్రయత్నం జరిగిందని, రక్షణ కల్పించిన పోలీసులను కూడా బదిలీ చేశారని పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఉస్మానియా బిస్కెట్లు…
