ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం
భూలోక స్వర్గాలని మనం కశ్మీర్, అరకు వ్యాలీని చెప్పుకుంటాం. కానీ భూలోక నరకం లాంటి ప్రాంతాలూ ఉన్నాయి. అందులో ఒకటి బ్రెజిల్‌లోని స్నేక్ ఐలాండ్. ప్రపంచంలోనే ఇది ప్రమాదకర ద్వీపం. ఈ ద్వీపం గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ అనే విషపూరిత పాములకు ఆవాసంగా మారింది. ఈ స్నేక్ ఐలాండ్‌లో.. గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ జాతి విష సర్పాలు మాత్రమే ఉంటాయి. బయట మెయిన్‌ల్యాండ్‌పై ఉన్న పాములతో పోలిస్తే.. ఈ పాముల విషం 3-5 రెట్లు ప్రమాదకరం. ఈ పాము కాటేస్తే…
