Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..
నటుడు, జబర్దస్త్ కమెడియన్ రాకెట్ రాఘవ తన కెరీర్ ఆరంభ కష్టాలను, సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, ముఖ్యంగా నటుడు శ్రీనివాస్ రెడ్డితో ముడిపడిన ఒక సంఘటన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పరిశ్రమకు వచ్చినప్పుడు తనకు కన్నీటి గాథలు తక్కువేనని, పరిస్థితులను చూసి భయపడటం తప్ప ఎక్కువగా కష్టాలను ఎదుర్కోలేదని తెలిపారు. తాను పనిచేసినవారంతా లైక్ చేసేవారని, ఎంకరేజ్ చేసేవారని పేర్కొన్నారు. అయితే, సినీరంగ ప్రవేశానికి ముందు రాఘవ తండ్రి ఆయనను టీచర్ ట్రైనింగ్ పూర్తయినందున ప్రైవేట్…
