ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక పాము కాటేసిన భయం వద్దు.. చిటికెలో చికిత్స.. ఎలా అంటే?
పాముకాటు వల్ల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాముకాటు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే విషప్రభావం తీవ్రం కాకుండా అవసరమైన చర్యలు తీసుకునేలా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే అంబులెన్స్‌లో ASV ఉందని EMT ఇష్టానుసారం ఇవ్వరు. బాధితుడిలో విషప్రభావ లక్షణాలు కనిపిస్తే ముందుగా మంగళగిరి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ERC) వైద్యుడిని సంప్రదిస్తారు. అంబులెన్స్‌లోని డోమ్ కెమెరా ద్వారా వైద్యుడు బాధితుడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ASV అవసరమని…
