తాజావార్తలు

రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా మొటిమలు, మచ్చలు మాయం..

కలబంద ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. చర్మ రక్షణ, హెయిర్ సంరక్షణతో పాటు అనేక సౌందర్య సమస్యలకు కలబంద జెల్ ఒక సహజసిద్ధమైన నివారణగా పనిచేస్తుంది. దీనిని రోజూ ఉపయోగించడం వల్ల ముఖ కాంతి పెరగడమే కాకుండా అనేక చర్మ సమస్యల నుండి విముక్తి పొందవచ్చని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ సూచిస్తున్నారు. కలబంద జెల్‌ను క్రమం తప్పకుండా ముఖానికి రాయడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ముఖానికి…

Read More

EPFOలో కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో గ్రూప్ ‘A’ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద యూజీఎస్సీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11…

Read More
Hangover Tips: హ్యాంగోవర్ నుండి బయటపడటానికి ఈ 5 మార్గాలను ప్రయత్నించండి..!

Hangover Tips: హ్యాంగోవర్ నుండి బయటపడటానికి ఈ 5 మార్గాలను ప్రయత్నించండి..!

సరికొత్త లైటింగ్స్​, లేజర్‌ షోలు, టపాసుల మోతలు, కేక్‌ కటింగ్‌లు, యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం 2026 ఘనంగా మొదలైంది. నూతన సంవత్సర వేడుకలు అంతటా అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ దేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ 2026కి ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాంతి వెలుగుల్లో హైదరాబాద్​ వంటి నగరాలు శోభాయమానంగా కాంతులీనుతున్నాయి. నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకోవడం, సంగీతం,…

Read More
చిటికెలో అయిపోయే బీరకాయ, కోడిగుడ్డు కూర.. టేస్ట్ అదిరిపోద్ది మామా!

చిటికెలో అయిపోయే బీరకాయ, కోడిగుడ్డు కూర.. టేస్ట్ అదిరిపోద్ది మామా!

మనలో చాలా మంది వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు నాన్ వెజ్ తింటారు. వాటిలో ఎగ్ తప్పకుండా ఉంటుంది. మనం రోజూ వండుకునే కూరలే మన శరీరానికి కావాల్సిన పోషకాలు దొరుకుతాయి. అందరూ రైస్ ఎక్కువగా తీసుకుంటారు. కానీ, వాటి కంటే కూరలే ఎక్కువగా తినాలి. ఇలా తిన్నప్పుడు వాటిలో ఉండే ప్రోటీన్స్ మన శరీరానికి అందుతాయి. వాటిలో మన శరీరానికి ఎక్కువ ప్రోటీన్స్ అందించే కూర బీరకాయ కోడిగుడ్డు. కొందరికి ఈ కూర గురించి…

Read More
భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే..

భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే..

సంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కాపాడాల్సిన భర్తే క్షణికావేశంలో కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని స్థానిక దర్గాలోని పీర్ల ముందు పడేసి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాక్‌పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్, ఇర్ఫానా దంపతుల మధ్య గత…

Read More

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి కొల్కూరి భరద్వాజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ.. అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న భరద్వాజ్‌ ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.20 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం…

Read More
Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వృత్తిపరమైన విలువలు, ప్రస్తుత ప్రాజెక్టులు, పరిశ్రమలోని కొన్ని వివాదాలపై తన అభిప్రాయాలను విడమరిచి చెప్పారు. తన గత చిత్రాల రీమేక్‌లు హిందీలో భారీ విజయాలు సాధించినప్పటికీ, తాను వాటిని ఎందుకు డైరెక్ట్ చేయలేదో ఆయన స్పష్టం చేశారు. కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం వంటి సినిమాలు హిందీలో జుదాయీగా రీమేక్ అయ్యి, అనిల్ కపూర్, శ్రీదేవిల కాంబినేషన్‌లో…

Read More
Health Tips: రోజూ గోధుమలు, పాలు తీసుకుంటున్నారా? మీ శరీరంలో వాపును రహస్యంగా పెంచే 8 ప్రమాదకర ఆహార పదార్థాలు ఇవే!

Health Tips: రోజూ గోధుమలు, పాలు తీసుకుంటున్నారా? మీ శరీరంలో వాపును రహస్యంగా పెంచే 8 ప్రమాదకర ఆహార పదార్థాలు ఇవే!

మానవ శరీరంలో అంతర్గతంగా పెరిగే వాపు(ఇన్‌ఫ్లమేషన్) అనేక దీర్ఘకాలిక రోగాలకు కారణంగా మారుతుంది. ఆర్థరైటిస్ ఫౌండేషన్ నివేదికల ప్రకారం తరచూ తీవ్రమైన అలసట, కీళ్ల నొప్పులు లేదా కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే అది శరీరంలో అంతర్గత వాపు పెరుగుతోందనడానికి స్పష్టమైన సంకేతం. మనం ఆరోగ్యకరం అనుకుని తినే గోధుమలతో పాటు, శరీరంలో మంటను , వ్యాధుల తీవ్రతను పెంచే ఆ 8 ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. 1. చక్కెర , తీపి పదార్థాలు మిఠాయిలు,…

Read More
నల్ల సముద్రంలో నరకం.. ఉక్రెయిన్ పోర్టులో క్షణక్షణం భయంతో వణికిపోతున్న భారతీయులు!

నల్ల సముద్రంలో నరకం.. ఉక్రెయిన్ పోర్టులో క్షణక్షణం భయంతో వణికిపోతున్న భారతీయులు!

రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం మరోసారి భారతీయుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. నల్ల సముద్ర తీరంలోని ఉక్రెయిన్‌ చోర్నోమోర్స్‌కీ ఓడరేవులో ఓ సరుకు రవాణా నౌకలో 13 మంది భారతీయ నావికులు సహా 15 మంది సిబ్బంది చిక్కుకున్నట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) వెల్లడించింది. ఓడరేవు పరిసరాల్లో కొనసాగుతున్న డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో సిబ్బంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని నావికుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. FSUI ప్రకారం, ‘ఎంవీ అమీర్-1’ అనే…

Read More
Artificial Flowers: ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

Artificial Flowers: ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అలంకరించుకోవడం ఆనందిస్తారు. ఇల్లు శుభ్రంగా, చక్కగా అలంకరించబడినప్పుడు, మనస్సు సంతోషంగా ఉంటుంది. లోపల సానుకూల శక్తి ప్రబలంగా ఉంటుందని చెబుతారు. ఇది ఇంటిని చూసేందుకు అందంగా మార్చడమే కాకుండా, మానసికంగా వ్యక్తిపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంటి అలంకరణ కోసం పువ్వులు, వివిధ మొక్కలు సాధారణంగా ఉపయోగించే వస్తువులలో ఒకటి. ఈ మొక్కలు సువాసనను వెదజల్లుతాయి. ఇంటికి చాలా అందంగా ఉంటాయి. అయితే, ఈ రోజుల్లో చాలా మంది నిజమైన…

Read More