తాజావార్తలు
Coconut Chutney: కొబ్బరి చట్నీతో కొవ్వు పెరుగుతుందా? వైద్యులేమంటున్నారంటే

Coconut Chutney: కొబ్బరి చట్నీతో కొవ్వు పెరుగుతుందా? వైద్యులేమంటున్నారంటే

దక్షిణ భారతీయ అల్పాహారాల్లో కొబ్బరి చట్నీ తప్పనిసరి. వేడి వేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోసెల్లోకి కొబ్బరి చట్నీ ఉంటే ఆ రుచే వేరు. అయితే చాలా మంది ఈ మధ్య కాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు లేదా కొలెస్ట్రాల్ పెరుగుతాయనే అపోహతో చట్నీకి దూరంగా ఉంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. కొబ్బరిలో ఉండే కేలరీలు మంచి కేలరీలు. ఇవి శరీర జీవక్రియను (Metabolism) వేగవంతం చేసి, మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి. కేవలం రుచి కోసమే…

Read More
దిన ఫలాలు 09 మే 2026: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగాలు.. మీ రాశికి ఇలా..

దిన ఫలాలు 09 మే 2026: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగాలు.. మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (మే 9, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు డిమాండ్ పెరిగి కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. మిథున రాశి వారికి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read More
కొంచమైనా బుద్దుందా.. ఇలాంటివేనా అడిగేది..? ఇచ్చిపడేసిన ప్రభాస్ హీరోయిన్

కొంచమైనా బుద్దుందా.. ఇలాంటివేనా అడిగేది..? ఇచ్చిపడేసిన ప్రభాస్ హీరోయిన్

అందాల భామ మాళవికా మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. మొన్నటివరకు తమిళ్ సినిమాల్లో అలరించిన ఈ చిన్నది ఇటీవలే తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది మాళవికా మోహనన్. అంతే కాదు అక్కడ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, దళపతి విజయ్,…

Read More
షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..బస్తాలకొద్దీ మోసుకెళ్తున్న జనం! ఎక్కడో తెలుసా..?

షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..బస్తాలకొద్దీ మోసుకెళ్తున్న జనం! ఎక్కడో తెలుసా..?

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు ప్రధానమైనది. మెగ్నీషియం, జింక్, మంచి కొవ్వులు కలిగిన జీడిపప్పును రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే, మార్కెట్లో దీని ధర కిలో రూ. 800 దాటడంతో సామాన్యులు దీనిని కొనడానికి వెనకాడుతుంటారు. కానీ, మన దేశంలోనే ఒక చోట మాత్రం టమాటా, ఉల్లిపాయల ధరకే జీడిపప్పు లభిస్తుందని మీకు తెలుసా? ఈ ప్రాంతాన్ని భారతదేశపు జీడిపప్పు నగరం అని కూడా పిలుస్తారు. అది మరెక్కడో కాదు.. జార్ఖండ్…

Read More

Urvashi : ఏంటీ.. ఆ క్రేజీ హీరోయిన్ ఈ నటి కూతురా.. ? ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే భయ్యా..

దక్షిణాది చిత్రసీమలో తనదైన నటనతో ‘లేడీ సూపర్‌స్టార్’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ఊర్వశికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఊర్వశి కుటుంబంపై ఎప్పుడూ నెటిజన్లలో ఆసక్తి ఉంటుంది. తాజాగా ఆమె కుమార్తె తేజలక్ష్మి (ముద్దుగా ‘కుంజాట్ట’ అని పిలుచుకుంటారు) సోషల్ మీడియాలో పంచుకున్న తాజా ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలుగు, తమిళ ప్రేక్షకులు ఊర్వశి నటనను ఎంతగానో…

Read More

Andhra Pradesh: 23 రోజుల తర్వాత లభించిన మత్స్యకారుల ఆచూకీ.. ఆ ఏడుగురు ఎక్కడ ఉన్నారంటే..?

ఏపీలోని అల్లవరం మండలం వాడలరేవు నుండి వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ఆచూకీ లభించింది. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల ఎక్స్క్లూజివ్ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈనెల మూడవ తేదీన వేటకు వెళ్లిన మత్స్యకారులు బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. ఇందులో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సముద్ర తీరంలో ఈ ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. 23 రోజుల తర్వాత వీరి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబసభ్యులు ఊపరిపీల్చుకున్నారు. సముద్రం…

Read More
Lenin OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘లెనిన్’.. అయ్యగారి వంద కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

Lenin OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘లెనిన్’.. అయ్యగారి వంద కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీ కమ్ రివేంజ్ థ్రిల్లర్ లో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో జులై 10న థియేటర్లలో రిలీజైన లెనిన్ సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్రస్తుతం సక్సెస్ ఫార్ములా అయిన విలేజ్ నేపథ్యంలో నడిచే స్టోరీ, అఖిల్ యాక్టింగ్, భాగ్యశ్రీ బోర్సే అందచందాలు, తమన్ పాటలు,…

Read More
రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!

రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!

వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.. ఎన్నో ఆశలు ఆశయాలతో కొత్త విద్యా సంవత్సరానికి గ్రాండ్ వెల్ కామ్ చెప్పారు.. అందరిలాగే ఉదయాన్నే బడికి వెళ్ళిన ఆ ఊరి విద్యార్థులు, ఉపాద్యాయులకు ఉహించని చేదు అనుభవం ఎదురైంది.. పాఠశాల బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తన బిల్లు వసూలు కోసం స్కూల్ కు తాళం వేశాడు.. విద్యార్థులు, ఉపాధ్యాయులను బడి నుండి బయటకు పంపి స్కూల్ గేట్లకు తాళాలు వేశాడు..దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు విధిలేక రోడ్డుపై…

Read More
IPL 2027: 10 ఫ్రాంచైజీలకు బిగ్ షాక్..  ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు ఐపీఎల్‌ 2027కు దూరం?

IPL 2027: 10 ఫ్రాంచైజీలకు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు ఐపీఎల్‌ 2027కు దూరం?

IPL 2027: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ 2027 సీజన్ మార్చి నుంచి మే వరకు జరగనుంది. అయితే ఈ రాబోయే సీజన్‌కు సంబంధించి 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన ప్రముఖ స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని లేదా తమ అందుబాటును కొన్ని మ్యాచ్‌లకే పరిమితం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయని ఆస్ట్రేలియా క్రికెట్…

Read More
భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? ఇది ఈ వ్యాధికి సంకేతం..

భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? ఇది ఈ వ్యాధికి సంకేతం..

చాలా మందికి భోజనం చేసిన కాసేపటికే ఆకలిగా అనిపిస్తుంటుంది. దీంతో స్వీట్లు వంటి ఇంట్లో ఉన్న డిజర్ట్స్‌ లాగించేస్తుంటారు. అసలు ఇలా ఎందుకు అనిపిస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? నిజానికి.. మీ ఒంట్లో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పే సూచిక ఇది. ఇది డయాబెటిస్‌కు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం తరచుగా ఆకలిగా ఉండటం అనేది శరీరంలోని చక్కెర స్థాయిలలో తేడాల కారణంగా ఇన్సులిన్ పనితీరు బలహీనపడుతుందని సూచిస్తుంది. దీని అర్థం శరీరంలోని…

Read More