రియల్ లైఫ్‌లోనూ సూపర్‌స్టారే..! సినిమాల్లోనే కాదు పిల్లల పెంపకంలో ఆయన స్టైల్ డిఫరెంటే
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ అంటే కేవలం వెండితెరపై మేజిక్ చేసే నటుడు మాత్రమే కాదు, కోట్ల మందికి ఒక స్ఫూర్తిప్రదాత. శివాజీ రావు గైక్వాడ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారు 170 సినిమాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఏడు పదుల వయసు దాటినా నేటి తరం యంగ్ హీరోలకు పోటీనిస్తూ ఆయన వేసే స్టెప్పులు, చూపించే స్టైల్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తాయి. పిల్లల వ్యక్తిత్వానికి ప్రాధాన్యత తల్లిదండ్రులు సాధారణంగా…
