తాజావార్తలు
Bank Rules: బ్యాంక్ లాకర్లలో ఎంతవరకు బంగారాన్ని దాచుకోవచ్చు..? బ్యాంకింగ్ నిబంధనలు ఇవే..

Bank Rules: బ్యాంక్ లాకర్లలో ఎంతవరకు బంగారాన్ని దాచుకోవచ్చు..? బ్యాంకింగ్ నిబంధనలు ఇవే..

భారతదేశ ప్రజలకు బంగారం అంటే ఎంత మక్కువనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి, పంక్షన్లు అనగానే ముందుకు మట్లాడుకునేది బంగారం గురించే. పండుగలు, పంక్షన్ల సమయంలో గోల్డ్ ధరించి మురిసిపోతుంటారు. తమ వద్ద ఇంత బంగారం ఉందని గొప్పగా చెప్పుకుంటారు. అయితే బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగానే కాకుండా ఒక ఆస్తిగా దేశ ప్రజలు భావిస్తారు. అందుకే బంగారాన్ని కొని దాచుకుంటారు. ఎమర్జెన్సీగా డబ్బులు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇంట్లో లేదా బ్యాంకులో దాచుకుంటారు. బ్యాంకు లాకర్లలో…

Read More
Vasant Panchami: వారికి సరస్వతీ దేవి అనుగ్రహం.. పరీక్షల్లో బిగ్ సక్సస్ పక్కా..!

Vasant Panchami: వారికి సరస్వతీ దేవి అనుగ్రహం.. పరీక్షల్లో బిగ్ సక్సస్ పక్కా..!

వృషభం: పుత్ర కారకుడైన గురువు విద్యాకారకుడైన బుధుడి స్థానంలో బలంగా ఉన్నందువల్ల పిల్లల్లో చదువుల పట్ల శ్రద్ధాసక్తులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలను అలవరచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూలలోనూ తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. పిల్లల విషయంలో శుభ వార్తలు, శుభ పరిణామాలకు బాగా అవకాశం ఉంది. తల్లితండ్రులకు అనుకూలంగా మారడం జరుగుతుంది. మిథునం: బుధుడికి చెందిన ఈ రాశిలో పుత్ర…

Read More
Prithvi Shaw : దేవుడే మమ్మల్ని కలిపాడు.. ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్

Prithvi Shaw : దేవుడే మమ్మల్ని కలిపాడు.. ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్

Prithvi Shaw : టీమిండియా డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. పృథ్వీ షా తన మనసు దోచుకున్న చిన్నది ఎవరో ప్రపంచానికి పరిచయం చేశాడు. గత కొంతకాలంగా పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. వీరు కలిసి డిన్నర్ డేట్‌లకు వెళ్లడం, పార్టీలలో కనిపించడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే,…

Read More
Wart: పులిపిరికి ఇంట్లోనే చికిత్స చేస్తున్నారా..? వామ్మో.. ఈ ఒక్క పొరపాటు క్యాన్సర్‌కు దారితీస్తుందట..

Wart: పులిపిరికి ఇంట్లోనే చికిత్స చేస్తున్నారా..? వామ్మో.. ఈ ఒక్క పొరపాటు క్యాన్సర్‌కు దారితీస్తుందట..

సోషల్ మీడియా యుగం.. ఏది కరెక్టో.. ఏది కరెక్ట్ కాదో తెలియదు.. కానీ చాలా మంది వాటిని గుడ్డిగా నమ్ముతుంటారు.. ఇలాంటి వాటిలో ఇంటి నివారణలు, చిట్కాలు ఒకటి.. సోషల్ మీడియాలో ఇంటి నివారణల గురించి తరచూ ట్రెండ్ అవుతుంటాయి.. ముఖ, శరీర సమస్యలు లేదా అనారోగ్యాలకు కూడా వీటిని ఉపయోగించమని ప్రజలు తరచుగా సిఫార్సు చేస్తారు. కొన్నిసార్లు, ఈ ఇంటి నివారణలు ప్రమాదకరమైనవి.. హానికరం కావచ్చు. మీ ముఖం లేదా శరీరంపై పులిపిరి కనిపించినప్పుడు, ప్రజలు…

Read More
JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్‌ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్‌ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10: జేఈఈ మెయిన్‌ 2026 తొలి సెషన్‌ పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన కీపై చాలా తప్పులు ఉన్నాయంటే విమర్శలు వస్తున్నాయి. ది కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఎఫ్‌ఐ) స్పందిస్తూ ఆన్సర్‌ కీలో తప్పులను ఎత్తి చూపారు. ఈ తప్పులు విద్యార్థుల ర్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. మొత్తం 17 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా…

Read More
రాష్ట్రపతి, ప్రధానిని వదలని ఏఐ కేటుగాళ్లు.. నిందితుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

రాష్ట్రపతి, ప్రధానిని వదలని ఏఐ కేటుగాళ్లు.. నిందితుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న ముఠా గుట్టును బీహార్ ముజఫర్‌పూర్ పోలీసులు రట్టు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్ నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోలు, ఆడియోలను ఏఐ సాయంతో మార్ఫ్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నకిలీ డిజిటల్ కంటెంట్ వెనుక దేశ అత్యున్నత రాజ్యాంగ కార్యాలయాల గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర దాగి ఉంది….

Read More
వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం.. పొరపాటున ఈ తప్పులు చేశారో ఆస్పత్రికే..

వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం.. పొరపాటున ఈ తప్పులు చేశారో ఆస్పత్రికే..

ఆ ఆధునిక యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరికీ ఒక సవాల్‌గా మారింది. అయితే మంచి ఆరోగ్యం అనేది కేవలం పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్లే కాదు.. దానిని వండే విధానంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వంట గదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, బీపీ, ఊబకాయం వంటి ముప్పులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవితం కోసం వంటింట్లో పాటించాల్సిన కొన్ని కీలకమైన చిట్కాలను కేంద్ర ఆరోగ్య…

Read More
GenZల రూటే సెపరేటు..! లైఫ్‌లో మెమొరీస్‌ అన్నీ దాచుకునేది వాటిలోనే

GenZల రూటే సెపరేటు..! లైఫ్‌లో మెమొరీస్‌ అన్నీ దాచుకునేది వాటిలోనే

ఒకప్పుడు మెమోయిర్ అంటే జీవితంలోని నిర్దిష్ట ఘట్టాలను లోతుగా విశ్లేషించి రాసిన వ్యక్తిగత రచనగా భావించేవారు. కానీ నేటి యువత ఆ బాధ్యతను సోషల్ మీడియాపై ఉంచింది. “నా బాల్యం”, “బ్రేకప్ తర్వాత నా జీవితం”, “మెంటల్ హెల్త్ జర్నీ”, “కాలేజీ డేస్” వంటి అనేక వ్యక్తిగత అనుభవాలను చిన్న చిన్న వీడియోలు, ఆకర్షణీయమైన క్యాప్షన్లు లేదా లాంగ్ పోస్టుల రూపంలో ప్రపంచంతో పంచుకుంటున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ వ్యక్తిత్వాన్ని, బ్రాండ్‌ను బలోపేతం చేసుకోవడానికి ఈ ట్రెండ్‌ను అద్భుతంగా…

Read More
జూన్ 1 రాశిఫలాలు: ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం.. 12 రాశులకు ఎలా ఉందంటే..?

జూన్ 1 రాశిఫలాలు: ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం.. 12 రాశులకు ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (జూన్ 1, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మిథున రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు…

Read More
IPL 2027 : ఐపీఎల్ 2027లో  74 మ్యాచ్‌లు కాదు ఏకంగా  94 మ్యాచ్‌లు.. క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ

IPL 2027 : ఐపీఎల్ 2027లో 74 మ్యాచ్‌లు కాదు ఏకంగా 94 మ్యాచ్‌లు.. క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ

IPL 2027 : ఐపీఎల్ 2026 సీజన్ విజయవంతంగా ముగిసిన కొన్ని రోజులకే.. తదుపరి సీజన్ అయిన ఐపీఎల్ 2027 గురించి క్రికెట్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వచ్చే సీజన్ నుంచి మ్యాచ్‌ల సంఖ్య భారీగా పెరుగుతుందని, పాత పద్ధతిలో కాకుండా ఏకంగా 94 మ్యాచ్‌లు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా బ్రేక్ వేశారు. పిటిఐ వార్తా సంస్థతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఐపీఎల్ 2027 లో…

Read More