తాజావార్తలు
మెలటోనిన్‌తో నిద్రలేమి సమస్య తీరుతుందా? వాడే ముందు ఇవి తెలుసుకోండి

మెలటోనిన్‌తో నిద్రలేమి సమస్య తీరుతుందా? వాడే ముందు ఇవి తెలుసుకోండి

మెలటోనిన్ అనేది నిద్రలేమి లేదా జెట్ లాగ్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఒక మంచి నిద్ర సహాయకారిగా పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెలటోనిన్ ప్రభావవంతమైన మోతాదు ఒక మిల్లీగ్రాము లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. సాధారణంగా ఇది తీసుకున్న ఇరవై నుంచి నలభై నిమిషాల్లో ప్రభావం చూపడం మొదలుపెట్టి, ఒక గంట తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. వయస్సు, శరీర బరువు, మందుల పట్ల స్పందించే తీరును బట్టి కొందరికి ఎక్కువ మోతాదు అవసరం…

Read More

Toxic Movie: ఇన్‌స్టాగ్రామ్‌లో14 మిలియన్ల ఫాలోవర్లు.. కానీ హీరో యశ్ ఫాలో అయ్యేది ఆ ఒక్కరిని మాత్రమే

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. ఇప్పుడీ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు యశ్. ఈ రెండు సినిమాలతో…

Read More
Aha Sarkar Season 6: ఆహా సర్కార్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి.. ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Aha Sarkar Season 6: ఆహా సర్కార్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి.. ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పాలమ్మినా.. పూలమ్మినా.. అంటూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు తెలంగాణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. అలాగే ఆయన ప్రసంగాలు, డ్యాన్సులకు ఇప్పుడు నెట్టింట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే మొదటి సారిగా ఓ ఎంటర్ టైన్మెంట్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు మల్లారెడ్డి. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ షోలో సందడి చేశారీ మాజీ మంత్రి. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యహరిస్తోన్న ఈ ఎంటర్ టైన్మెంట్…

Read More
అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు ఆర్జీవీ. గతంలో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ.. ఆ తర్వాత ఆయన స్టైల్ మార్చారు. కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు వర్మ.. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు ఆర్జీవీ. దాంతో ఆయన ఎలాంటి సినిమాతో వస్తారా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా రామ్ గోపాల్ వర్మ కు…

Read More
డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా

ఆపదలో ఉన్న మనిషిని చూసి ముఖం చాటేసే నేటి రోజుల్లో, మూగజీవాల ప్రాణాలను కాపాడి తమ ఉదారతను చాటుకున్నారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మరియు వీఎంసీ సిబ్బంది. డ్రైనేజీ కాలువలో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్న రెండు ఎద్దులను సురక్షితంగా బయటకు తీసి, అందరి ప్రశంసలు అందుకున్నారు. విజయవాడ బి.ఆర్.టి.ఎస్ రోడ్ జంక్షన్ వద్ద ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఇరుకైన డ్రైనేజీ కాలువలో రెండు ఎద్దులు ప్రమాదవశాత్తు జారిపడ్డాయి. కాలువ సందు…

Read More
Aha Sarkar Season 6: ఆహా సర్కార్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి.. ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ” అనే పాటను ప్రపంచంలోనే బెస్ట్ సాంగ్ అని అన్నారు. జీవితంలో నిస్ప్రుహ, నిరాశ ఎదురైనప్పుడు ఈ పాట గొప్ప స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమీ, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయమ్మురా” వంటి పదాలు ఓటమిని అంగీకరించకుండా, నిరంతరం పోరాడాలని గుర్తుచేస్తాయని ఆయన అన్నారు. ఈ పాటలోని సాహిత్యం అద్భుతమైనదని, ప్రతీ పదం…

Read More
పల్లెటూరి వాతావరణం – సిరిసంపదల

పల్లెటూరి వాతావరణం – సిరిసంపదల

పల్లెటూరి వాతావరణం అంటే కేవలం పచ్చని పొలాలు మాత్రమే కాదు. అది ప్రకృతితో మనిషి అనుబంధానికి ప్రతీక. నగర జీవితంలో కనిపించని ప్రశాంతత, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలారావాలు, చెట్ల నీడలు, రైతు చెమట చుక్కలు, పండుగల సందడి, కుటుంబ బంధాలు – ఇవన్నీ కలిసి గ్రామీణ జీవితాన్ని అపురూపంగా మారుస్తాయి. నేటి వేగవంతమైన ప్రపంచంలో కూడా పల్లెటూరి అందాలు, సంప్రదాయాలు, సంస్కృతి మన జీవితానికి ఎంతో విలువైనవి. పల్లెటూరి అంటే ప్రకృతి మాత ఒడిలో జీవితంhttps://www.instagram.com/reel/DZRBfzPKT4p/…

Read More
Ghee Test: మీరు కొన్న నెయ్యి.. అసలైనదా.. కల్తీగా.. ఈ సింపుల్‌ టెస్ట్‌తో ఈజీగా కనిపెట్టండి!

Ghee Test: మీరు కొన్న నెయ్యి.. అసలైనదా.. కల్తీగా.. ఈ సింపుల్‌ టెస్ట్‌తో ఈజీగా కనిపెట్టండి!

హిందువుల్లో నెయ్యిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవుళ్లకు పెట్టే నైవేద్యాలు, ప్రసాదాల్లో దీన్ని ఎక్కువగా వాడుతారు. మన దేశంలో నెయ్యికి ఫుల్‌ డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్‌ నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు డబ్బులు దండుకునేందుకు ఈ నెయ్యిని సైతం కల్తీ చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు. కాబట్టి మన కొనే నెయ్యి నిజమైనదో, లేదా కల్తీదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారిక సూచనల మేరకు మనం…

Read More
Video: గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తెలుగబ్బాయ్‌కి క్లాస్ పీకిన గంభీర్.. ఎందుకో తెలుసా?

Video: గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తెలుగబ్బాయ్‌కి క్లాస్ పీకిన గంభీర్.. ఎందుకో తెలుసా?

గౌతమ్ గంభీర్ ఒక యానిమేటెడ్ పాత్ర పోషిస్తాడనే సంగతి తెలిసిందే. తను అనుకున్న ప్రణాళికల ప్రకారం జరగనప్పుడు, భారత ప్రధాన కోచ్ తన భావోద్వేగాలను ప్రదర్శిస్తాడు. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలా సోషల్ మీడియాలో యానిమేటేడ్ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కొలంబోలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన హై-ఓల్టేజ్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో గంభీర్ తిలక్ వర్మపై తన సహనాన్ని కోల్పోయాడు. సరిగ్గా ఇలాంటిదే జరిగింది. అభిషేక్ శర్మ పరుగులేమీ చేయకుండానే వికెట్…

Read More
Aha Sarkar Season 6: ఆహా సర్కార్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి.. ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Actress : తస్సాదియ్యా.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ.. అందాలతో గత్తరలేపుతున్న ముద్దుగుమ్మ..

బుల్లితెరపై ఆమె చాలా ఫేమస్. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇప్పుడు సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ యాంకరమ్మగా సందడి చేస్తుంది. ఇటీవలే ఓ మూవీలో కీలకపాత్రలో నటించింది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఆమె మరెవరో కాదండి యాంకర్ స్రవంతి చొక్కారపు. బిగ్ బాస్ సీజన్ 7లో సందడి చేసింది. తన ఆట, మాట తీరుతో ఆకట్టుకుంది. విజేతగా గెలవకపోయినప్పటికీ తనకంటూ…

Read More