తాజావార్తలు
Check Engine Light: కారులో చెక్ ఇంజిన్ లైట్ ఆన్ అయిందా? దీని అర్థం ఏంటో తెలుసా? ఇదే ప్రధాన కారణం కావచ్చు!

Check Engine Light: కారులో చెక్ ఇంజిన్ లైట్ ఆన్ అయిందా? దీని అర్థం ఏంటో తెలుసా? ఇదే ప్రధాన కారణం కావచ్చు!

Check Engine Light: ఈ రోజుల్లో డ్రైవింగ్ సర్వసాధారణంగా మారింది. కానీ వాహనం మీటర్‌లో కనిపించే హెచ్చరిక లైట్ల గురించి డ్రైవర్‌కు సరైన సమాచారం ఉండటం కూడా అంతే ముఖ్యం. అంటే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. వాహనాన్ని నడుపుతారు కానీ మీటర్‌లోని లైట్‌ను పెద్దగా పట్టించుకోరు. ఈ చిన్న నిర్లక్ష్యం తరువాత పెద్ద ప్రమాదాలకు, భారీ ఖర్చులకు, ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. అందువల్ల ఏ హెచ్చరిక లైట్ దేనిని సూచిస్తుందో ప్రతి డ్రైవర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా…

Read More
Srisailam: భక్తులకు అలర్ట్! ఈ విషయం తెలియకుండా వెళ్లొద్దు జాగ్రత్త!

Srisailam: భక్తులకు అలర్ట్! ఈ విషయం తెలియకుండా వెళ్లొద్దు జాగ్రత్త!

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో 2026 సంవత్సరానికి సంబంధించి అఖిల భారత పులుల గణన ప్రారంభమైన క్రమంలో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్ 3 కెమెరా ట్రాప్‌ల ద్వారా పులుల గణన ప్రారంభించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్‌లో ఫిబ్రవరి 13 వరకు పులుల…

Read More
Toxic : టాక్సిక్ సినిమాకు యశ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ? అందరి కంటే ఎక్కువ ఆ హీరోయి‏న్‏కే..!!

Toxic : టాక్సిక్ సినిమాకు యశ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ? అందరి కంటే ఎక్కువ ఆ హీరోయి‏న్‏కే..!!

కన్నడ సూపర్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ 2’ సినిమాతో విపరీతమైన పాపులర్ అయ్యాడు. కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అతడి నుంచి రాబోయే చిత్రం ‘టాక్సిక్’. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. కానీ గురువారం యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ మాత్రం వేరేలెవల్. ఈ సినిమాలో అతని అద్భుతమైన నటన చూసి, అభిమానులు ఫిదా…

Read More
National Youth Day 2026: మీ కోసం స్ఫూర్తి రగిలించే స్వామి వివేకానంద టాప్ 10 కోట్స్

National Youth Day 2026: మీ కోసం స్ఫూర్తి రగిలించే స్వామి వివేకానంద టాప్ 10 కోట్స్

స్వామి వివేకానంద.. భారతీయ ఆధునిక ఆధ్యాత్మికవేత్తలలో ప్రముఖులు. వివేకానందుడి అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా. వివేకానందుడు.. మరో గొప్ప ఆధ్యాత్మిక గురువు అయిన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. రామకృష్ణ పరమహంస వద్ద శిశ్యుడిగా చేరిన తర్వాతే ఆయన వివేకానందుడు అయ్యారు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రాలలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడుగా మారారు. వివేకానందుడు.. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక గొప్ప వ్యక్తి. రామకృష్ణ మఠం ఆయనే…

Read More
Team India: ఇది కదా దిమ్మతిరిగే స్కెచ్.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్న ఖతర్నాక్ ప్లేయర్.. ప్రత్యర్థులకు గుండె దడే

Team India: ఇది కదా దిమ్మతిరిగే స్కెచ్.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్న ఖతర్నాక్ ప్లేయర్.. ప్రత్యర్థులకు గుండె దడే

Team India: టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అనూహ్య పరిణామాల మధ్య టీమ్ ఇండియా స్క్వాడ్‌లోకి ఒక స్టార్ ఆటగాడి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కీలక ఆటగాడి గాయం, మరోవైపు వెటరన్ ప్లేయర్ నిలకడైన ప్రదర్శనతో కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆలోచనలో…

Read More
RO water: మీరు ఆర్వో వాటర్ తాగుతున్నారా..? ఇది తెలియకపోతే పాయిజన్ తాగినట్టే..! WHO మార్గదర్శకాలు

RO water: మీరు ఆర్వో వాటర్ తాగుతున్నారా..? ఇది తెలియకపోతే పాయిజన్ తాగినట్టే..! WHO మార్గదర్శకాలు

నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి పోషణను కూడా అందిస్తుంది. శుభ్రమైన, ఖనిజాలు అధికంగా ఉండే నీరు శరీరం నుండి విషాన్ని, మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. సరైన మొత్తంలో నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. అలసట తగ్గుతుంది. ఖనిజాలు అధికంగా ఉండే నీటిలోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం బలమైన ఎముకలు, సరైన కండరాల సంకోచం, మెరుగైన నరాల పనితీరుకు అవసరం….

Read More
ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం.. జొమాటో బాస్ షాకింగ్ ప్రకటన

ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం.. జొమాటో బాస్ షాకింగ్ ప్రకటన

ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తమ కంపెనీ నుంచి ప్రతి నెలా సుమారు 5 వేల మంది గిగ్ వర్కర్ల ను తొలగిస్తుంటామని షాకింగ్‌ ప్రకటన చేసారు. ఎక్కువగా ఇందులో మోసాలకు పాల్పడిన వారే ఉంటారని తెలిపారు. దీని గురించి యూట్యూబర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు గోయల్. ఇంకా తాము తొలగించిన వారే కాకుండా.. అదనంగా ప్రతి నెలా సుమారుగా 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది వరకు తమ…

Read More
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మీ గుండె  పదిలం.. కంటి చూపు డబుల్‌..!

రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మీ గుండె పదిలం.. కంటి చూపు డబుల్‌..!

పాలకూర పోషకాల నిధి. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా భావించే ముఖ్యమైన ఆకుకూర. దీని నుండి వివిధ రకాల వంటకాలను తయారు చేయవచ్చు. పాలకూర భారతదేశంలో విస్తృతంగా వినియోగిస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా, ఇందులో కాల్షియం, సోడియం, క్లోరిన్, భాస్వరం, ఇనుము, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి, వారానికి రెండుసార్లు పాలకూర జూస్‌గా తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరు తాగాలో తెలుసుకుందాం….

Read More
Weather: సంక్రాంతి ముందు వర్షాలు.! తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఇలా ఉంటుంది.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

Weather: సంక్రాంతి ముందు వర్షాలు.! తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఇలా ఉంటుంది.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు వర్షాలు పలకరించనున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక వాతావరణ సూచనలు ఇచ్చింది. తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలో రాత్రి సమయాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు నుంచి 3 డిగ్రీల తక్కువగా…

Read More
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 9, 2026): మేష రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అయ్యే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో కాస్తంత పని భారం పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాటవాలు…

Read More