తాజావార్తలు
ఇదెక్కడి సిరీస్ రా మావ..! సీన్ సీన్‌కు భయంతో గుండె ఆగేలా ఉందిగా..

ఇదెక్కడి సిరీస్ రా మావ..! సీన్ సీన్‌కు భయంతో గుండె ఆగేలా ఉందిగా..

ఓటీటీ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఓటీటీల్లో కొన్నాళ్లుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. దర్శకనిర్మాతలు కూడా హారర్ కంటెంట్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీల్లో దూసుకుపోతున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్లు నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వణికించే హారర్ సిరీస్ ఆకట్టుకుంటుంది. 1990ల్లో టీవీ ప్రేక్షకులను అలరించిన అనేక…

Read More
Akshaye Khanna: 50 ప్లస్‌లోనూ ఇంత ఫిట్‌గా.. ‘ధురంధర్’ విలన్ ఫిట్‌నెస్ అండ్ డైట్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?

Akshaye Khanna: 50 ప్లస్‌లోనూ ఇంత ఫిట్‌గా.. ‘ధురంధర్’ విలన్ ఫిట్‌నెస్ అండ్ డైట్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?

ఈ ఏడాది ప్రారంభంలో ఛావా సినిమాలో జౌరంగ జేబు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు బాలీవడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా. ఇప్పుడు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ‘ధురంధర్’ సినిమాలోనూ ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించి మరోసారి టాక్ ఆ ది టౌన్ అయ్యాడీ బాలీవుడ్ స్టార్. ఈ చిత్రంలో, క్రూరమైన రెహ్మాన్ డకైట్ పాత్రలో కనిపించాడు అక్షయ్ ఖన్నా. తన అద్భుతమైన నటనతో హీరో కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు….

Read More
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి సుంకాల దాహం తీరలేదు. భారత్‌పై కనీవినీ ఎరుగని రీతిలో భారీ సుంకాలకు అమెరికా కసరత్తు చేస్తోంది. 500 శాతం సుంకాలు మోపేందుకు అమెరికాలో బిల్లు సిద్ధం అవుతోంది. సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ ప్రతిపాదించిన బిల్లుకు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. వచ్చేవారం సెనెట్‌లోకి సుంకాల బిల్లు రానుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసే దేశాలపై 500% సుంకాలు విధించడానికి ట్రంప్‌కు అధికారాలు కల్పించింది బల్లు. ఈ బిల్లు అమెరికా ఎగువసభ ఆమోదిస్తే…

Read More
పాండ్యా విశ్వరూపం స్డేడియంలో సిక్సర్ల వర్షం

పాండ్యా విశ్వరూపం స్డేడియంలో సిక్సర్ల వర్షం

విజయ్‌ హజారే ట్రోఫీలో భారత్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చెలరేగిపోయారు.రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 31 బంతుల్లోనే 75 పరుగులు చేసి, బరోడా జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచిన బరోడా జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం 11 పరుగులకే 2…

Read More
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ… డైరెక్టర్…

Read More
WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు

WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు

WPL 2026 MI vs RCB : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే భారీ సంచలనం నమోదైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాక్ ఇచ్చింది. ముంబై నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కొత్త ఏడాదిలో ఆర్సీబీ ఘనవిజయంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఒకానొక దశలో ముంబై బౌలర్ల ధాటికి…

Read More
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

జనవరి 9 శుక్రవారం మార్కెట్ ప్రారంభం కావడంతోనే బంగారం ధర దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్ళిస్తున్నాయి. జనవరి 9, శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710 లు పెరిగి రూ. 1,38,710లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650లు పెరిగి రూ.1,27,150లకు చేరింది. వెండి మాత్రం కిలో కి రూ.4000 తగ్గి, రూ.2,68,000లు పలుకుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో…

Read More
AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరు రాష్ట్రాల నేతలు ఈ అంశంలో తమ ప్రత్యర్థి పార్టీలతో పాటు పొరుగు రాష్ట్రంపై విమర్శలు గుప్పించడం సర్వసాధారణంగా మారింది. కృష్ణా జలాలు తెలంగాణకు రాసివ్వడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నాని, పొరుగు రాష్ట్రాలతో గొడవలొద్దంటున్న చంద్రబాబు.. జగన్ ఐదేళ్లలో ఎవరితోనైనా గొడవపెట్టుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు నదీ జలాలపై చిత్తశుద్ధి లేదన్న తెలంగాణ మంత్రి…

Read More
ఒకేసారి చెల్లి, నాన్న చనిపోయారు.. నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న బబ్లూ

ఒకేసారి చెల్లి, నాన్న చనిపోయారు.. నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న బబ్లూ

చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు నటుడు బబ్లూ. తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. చాలా వరకు హీరో ఫ్రెండ్ పాత్రలో నటించాడు బబ్లూ.. గత కొంతకాలంగా బబ్లూ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలా రోజుల తర్వాత పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. బాలనటుడిగా 35 సంవత్సరాల క్రితం సినీరంగ ప్రవేశం చేసిన అతను, తన కెరీర్, స్నేహాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి మాట్లాడాడు. బబ్లూ అసలు పేరు సదానంద్. ఐదేళ్ల వయసులో ముద్దుల మేనల్లుడు సినిమాతో…

Read More
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ దెబ్బకు రికార్డులు బద్దలు కావాల్సిందే.. మిషన్ 607 షురూ!

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ దెబ్బకు రికార్డులు బద్దలు కావాల్సిందే.. మిషన్ 607 షురూ!

Vaibhav Suryavanshi : టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. జింబాబ్వే వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. జనవరి 15న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన వేటను ప్రారంభించనుంది. అయితే ఈ టోర్నీలో వైభవ్ ఒక భారీ లక్ష్యాన్ని తన కళ్లముందు ఉంచుకున్నాడు. అదే మిషన్ 607. ఈ సంఖ్య వెనుక ఉన్న అసలు రహస్యం…

Read More