తాజావార్తలు
ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? 2000 సంవత్సరాల నాటి ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు.!

ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? 2000 సంవత్సరాల నాటి ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు.!

ఫిబ్రవరి నెలలో కేవలం 28 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయి..? ఈ ప్రశ్న చాలా మందికి మెదులుతుంది. ఫిబ్రవరి ఇతర నెలల కంటే తక్కువగా ఉండటానికి ఎటువంటి శాస్త్రీయ కారణం లేదు. కానీ, చరిత్ర, పాత రోమన్ నమ్మకాలు దీనికి కారణంగా తెలుస్తోంది. నేడు మనం ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ వేల సంవత్సరాల పురాతన రోమన్ కాలం నాటి మూలాలను కలిగి ఉంది. చాలా కాలం క్రితం రోమన్లు ​​చంద్రుని ఆధారంగా క్యాలెండర్లను తయారు చేసేవారు. ఆ…

Read More

Health Tips: పరగడుపున తమలపాకు రసం.. నిజంగా షుగర్ కంట్రోల్ అవుతుందా?

తమలపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు సహాయపడవచ్చని ఈ నివేదిక పేర్కొంటోంది. ఇన్సులిన్ పనితీరుకు కూడా కొంత మద్దతు ఇవ్వవచ్చని చెబుతోంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు తమలపాకును ఆహారంలో భాగంగా తీసుకోవాలనే ఆలోచన చేస్తుంటారు. అయితే మధుమేహానికి మందులు తీసుకునే వారు తమ వైద్యుడి సలహా లేకుండా మందులు ఆపడం లేదా తమలపాకు రసాన్ని మందులకు బదులుగా ఉపయోగించడం చేయకూడదు. జీర్ణక్రియకు మేలు భోజనం తర్వాత తమలపాకు నమలడం మన దేశంలో చాలా…

Read More
మహిళల హెల్త్‌ సీక్రెట్స్..! ఇవి వాడితే సంపూర్ణ ఆరోగ్యం వాళ్ల సొంతం

మహిళల హెల్త్‌ సీక్రెట్స్..! ఇవి వాడితే సంపూర్ణ ఆరోగ్యం వాళ్ల సొంతం

స్త్రీలు సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఆయుర్వేదంలోని మూలికలు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఈ మూలికలు సహజంగా శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక శక్తివంతమైన అడాప్టోజెన్, ఇది శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. నరాల వ్యవస్థను స్థిరీకరించి, ఉత్సాహాన్ని పెంచుతుంది. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తుంది. అశ్వగంధను టీ రూపంలో తీసుకోవడం లేదా మూలికల జాం రూపంలో…

Read More
Tollywood : వాటే ఛేంజ్ భయ్యా.. ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood : వాటే ఛేంజ్ భయ్యా.. ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

అప్పుడప్పుడు, నటీనటులకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ప్రస్తుతం పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని మీరు గుర్తుపట్టారా.. ? ఈ నటి 2015లో మలయాళ చిత్రసీమలో కథానాయికగా పరిచయమయ్యారు . ఆమె మొదటి సినిమాకు దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా ద్వారా ఆమె దక్షిణాదిలో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత, ఆమె మలయాళ చిత్రసీమలో కథానాయికగా నటించి మెప్పించారు. ఆమె విజయ్ సేతుపతి సరసన తమిళ చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం…

Read More
YSR: వైఎస్‌కు సూరి ఎలా బాడీగార్డ్ అయ్యాడు?.. ఎవ్వరికీ తెలియని ఆశ్చర్యకర ఘటన

YSR: వైఎస్‌కు సూరి ఎలా బాడీగార్డ్ అయ్యాడు?.. ఎవ్వరికీ తెలియని ఆశ్చర్యకర ఘటన

రాయలసీమకు చెందిన మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత సాయి ప్రతాప్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సూరి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వైఎస్ జీవితంలోని పలు కీలక ఘట్టాలను గుర్తు చేసుకున్న ఆయన.. సూరి కేవలం బాడీగార్డ్ మాత్రమే కాదని, ఆయనకు ఆత్మబంధువులా, నిస్వార్థ సేవకుడిగా జీవితాంతం అండగా నిలిచారని చెప్పారు. సాయి ప్రతాప్ చెప్పిన వివరాల ప్రకారం.. సూరి రాజశేఖర్ రెడ్డి వద్ద బాడీగార్డ్‌గా చేరడం వెనుక…

Read More

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటున్నారా..? ఈ నష్టాల గురించి తెలిస్తే అలాంటి తప్పు చేయరు..

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ అంటూ ఏమీ ఉండదు. మీ సేవింగ్స్ అకౌంట్‌కు అనుసంధానంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు లాన్ ఇన్ పీరియడ్ కూడా ఉంటుంది. అంటే రెండు, మూడు, ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ కాలపరిమితికి ముందే మీరు ఎఫ్‌డీ అకౌంట్ క్లోజ్ చేసి నగదు తీసుకోవడం వల్ల అనేక నష్టాలు ఉంటాయి.

Read More
TV Safety Tips: టీవీని గోడకు తగిలించడం మంచిదా? టేబుల్‌పై పెట్టడం మంచిదా? ఏది సేఫ్?

TV Safety Tips: టీవీని గోడకు తగిలించడం మంచిదా? టేబుల్‌పై పెట్టడం మంచిదా? ఏది సేఫ్?

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎల్‌ఈడీ (LED) లేదా స్మార్ట్ టీవీలు సర్వసాధారణం అయిపోయాయి. అయితే, కొత్త టీవీని ఇంట్లోకి తెచ్చినప్పుడు అందరినీ వేధించే ఒక ముఖ్యమైన ప్రశ్న… దీనిని గోడకు తగిలించాలా (Wall Mount) లేక టీవీ స్టాండ్ లేదా టేబుల్‌పై ఉంచాలా (Table-top)?. ఈ రెండు పద్ధతులలోనూ ప్రత్యేకమైన సౌకర్యాలు, కొన్ని పరిమితులు ఉన్నాయి. మీ ఇంటికి ఏ ఆప్షన్ ఉత్తమమో నిర్ణయించుకోవడానికి నిపుణులు చెబుతున్న కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం… వాల్-మౌంటెడ్…

Read More
Optical Illusion: మీవి డేగ కళ్లా..? ఐతే ఈ ఫొటోలో పక్షిని 10 సెకన్లలో గుర్తించండి..

Optical Illusion: మీవి డేగ కళ్లా..? ఐతే ఈ ఫొటోలో పక్షిని 10 సెకన్లలో గుర్తించండి..

ఆప్టికల్ ఇల్యూషన్‌, బ్రెయిన్‌ టీజర్లు మనల్ని గందరగోళానికి గురి చేస్తాయి. కానీ మీరు ఎంత తెలివైనవారో పరీక్షించుకోవడానికి ఇవి భలేగా ఉపయోగపడతాయి. అందుకే చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్‌లు సాల్వ్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి ఫొటోల్లో కొన్ని గమ్మత్తైనవిగా ఉంటాయి. ఎంతకూ పరిష్కరించలేమనే సవాల్‌ విసురుతూ ఉంటాయి. అలాంటి ఓ ఆప్టికల్ భ్రమ చిత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక్కడున్న ఫొటోలో పచ్చని కొమ్మల మధ్యలో ఓ హమ్మింగ్‌బర్డ్ దాక్కుంది. పది సెకన్లలో మీరు ఈ…

Read More
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది.. ‘అనగనగా ఒక రాజు’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది.. ‘అనగనగా ఒక రాజు’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలతో టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు నవీన్ పోలిశెట్టి. ముఖ్యంగా ఈ హీరో కామెడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఓ యాక్సిడెంట్ కారణంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడీ యంగ్ హీరో. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. బుధవారం (జనవరి 14)న విడుదలైన…

Read More
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 9, 2026): మేష రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అయ్యే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో కాస్తంత పని భారం పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాటవాలు…

Read More