తాజావార్తలు
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ పంపిణీకి రంగం సిద్దం..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ పంపిణీకి రంగం సిద్దం..

ఏపీ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త తెలిపారు. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌పై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 5 కేజీల సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్దం చేశామని, దాని ప్రకారం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలతో నాదెండ్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కొరత లేదని స్పష్టం చేశారు….

Read More
ఆదాయం పెరుగుతున్నా.. ఆర్థిక భద్రత లేదా? అయితే ఇవే కారణాలు కావొచ్చు!

ఆదాయం పెరుగుతున్నా.. ఆర్థిక భద్రత లేదా? అయితే ఇవే కారణాలు కావొచ్చు!

డబ్బు సంపాదించడం, ఆస్తులు కూడబెట్టుకోవడం ప్రతి ఒక్కరి ఆర్థిక లక్ష్యాల్లో ముఖ్యమైనవి. కానీ సంపద పెరిగిన కొద్దీ ఆర్థిక భద్రత కూడా అదే స్థాయిలో పెరుగుతుందని అనుకోవడం తప్పు. చాలా సందర్భాల్లో అధిక ఆదాయం, పెద్ద పెట్టుబడులు, విలాసవంతమైన జీవనశైలి కలిసి కొత్త రకాల ఆర్థిక ప్రమాదాలను కూడా తీసుకొస్తాయి. మొదటిగా ఆదాయం పెరిగినప్పుడు జీవనశైలి ఖర్చులు కూడా వేగంగా పెరుగుతాయి. పెద్ద ఇల్లు, ఖరీదైన కార్లు, ప్రైవేట్ విద్య, తరచూ ప్రయాణాలు వంటి ఖర్చులు దీర్ఘకాలిక…

Read More

చెత్త కుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం! వీడియో వైరల్‌

కాన్పూర్‌, ఆగస్ట్‌ 25: సాధారణంగా చెత్త కుప్పల వద్ద విలువైన వస్తువుల కోసం ప్రజలు వెతుకుతుంటారు. అయితే ఇక్కడ మాత్రం గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల కోసం భారీ సంఖ్యలో జనం గుమిగూడటం చర్చనీయాంశంగా మారింది. కాన్పూర్‌లోని పాంకీ ఇండస్ట్రియల్‌ ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. చెత్తను డంప్‌ చేసిన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో జనాలు చేరుకోవడం కనిపిస్తోంది. కొందరు నేలపై పడివున్న…

Read More
తెలంగాణాలో హీట్ పుట్టిస్తున్న రాజ్యసభ ఎన్నికలు

తెలంగాణాలో హీట్ పుట్టిస్తున్న రాజ్యసభ ఎన్నికలు

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ఒక స్థానాన్ని అభిషేక్ మను సింగ్వికి కేటాయించిన కాంగ్రెస్, రెండో స్థానానికి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పోటీపై సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీలో 37 మంది సభ్యులున్న బీఆర్ఎస్, ఫిరాయింపు ఎమ్మెల్యేల కారణంగా 27 మందికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ విప్ జారీ చేయడం ద్వారా…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ పంపిణీకి రంగం సిద్దం..

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

కొండ కోనల్లో నివసించే గిరిజనుల అత్యవసర ఆరోగ్య కష్టాలను తిర్చేందుకు అత్యధిక డ్రోన్లను అందుబాటులో తీసుకొచ్చారు. డ్రోన్లతో మారుమూల ప్రాంతాలకు సైతం ఔషధాలు బ్లడ్ శాంతలను తరలించడంతోపాటు అత్యవసర సమయంలో వైద్యసహకారం అందించేందుకు వీటిని రంగంలోకి దింపారు. ట్రయల్ రన్‌ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని.. పని కూడా ప్రారంభించాయి. వాహనాలు సిబ్బంది వెళ్లలేని పందులకు అత్యవసర సమయంలో విజయవంతంగా చేరుకునేలా వీటిని వినియోగిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా గంటన్నర పట్టే సమయాన్ని ఈ డ్రోన్లు కేవలం అరగంటలోనే…

Read More
EGG: డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు.. ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే.. కొత్త స్టడీలో..

EGG: డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు.. ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే.. కొత్త స్టడీలో..

అల్జీమర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని వేధిస్తున్న ఒక భయంకరమైన వ్యాధి. మన దేశంలో లక్షల మంది ఈ వ్యాధి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో పరిశోదకులు ఒక కొత్త పరిష్కారాన్ని కనిపెట్టారు. మన రోజువారి ఆహారంలో భాగమైన గుడ్డు ఈ వ్యాధిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని వారు తెలుసుకున్నారు. కొత్త స్టడీ ఏం చెబుతోంది కాలిఫోర్నియాలోని ‘లోమా లిండా యూనివర్సిటీ హెల్త్’ పరిశోధకులు చేసిన ఈ…

Read More
సిగరెట్లే అతని టార్గెట్..  వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్

సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్

క్రిష్ణా తీరంలో సరికొత్త దొంగలు బయలు దేరారు. చిన్న చిన్న దుకాణాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇంతకీ వీరు ఏం దొంగలిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. వరుస దొంగతనాల్లో వీరు దొంగలించింది ఏంటంటే సిగరెట్లు.. నిజమే వీరు చదువుతుంది.. ఈ దొంగలు సిగరెట్లు నిల్వ ఉంచే దుకాణాలనే టార్గెట్ చేసి దోచుకుంటున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వారం రోజుల వ్యవధిలో రెండు చోరీలు జరిగాయి. ఈ రెండు చోట్ల దొంగలు…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ పంపిణీకి రంగం సిద్దం..

RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది.. రామ్ గోపాల్ వర్మ..

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం నిర్మాణం వెనుక అనేక ఆసక్తికర విషయాలు, సవాళ్లని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వర్మ బౌండెడ్ స్క్రిప్ట్‌ను ఉపయోగించకుండా, కేవలం షాట్ డివిజన్‌లతో సీక్వెన్స్‌లను వివరించి నిర్మాతలైన అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్రలను ఒప్పించారు. వర్మ తన మనసులో సినిమా మొత్తం చూసుకున్నానని, టెక్నీషియన్లు గందరగోళంలో ఉన్నా తనకు స్పష్టత ఉందని చెప్పారు. సినిమా చివరి…

Read More
పాల కంటే 6 రెట్లు ఎక్కువ.. ఇది ఒక్క గుటక వేసినా చాలు.. పేగుల్లోది మొత్తం ఊడ్చి పడేస్తుంది..

పాల కంటే 6 రెట్లు ఎక్కువ.. ఇది ఒక్క గుటక వేసినా చాలు.. పేగుల్లోది మొత్తం ఊడ్చి పడేస్తుంది..

మనుషుల రక రకాల ఫుడ్స్ తినడం వలన వారి అనారోగ్య సమస్యలు కూడా అలాగే వస్తున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇంకొందరు కొద్దీ సేపు పని చేసి అలిసిపోతారు. అలాంటి వాళ్ళు ఈ సీడ్స్ ను తీసుకుంటే కండ బలం కూడా పెరుగుతుంది. అయితే, ఇవి ఎప్పుడు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.. ఇవి కొద్దిగా తాగినా కూడా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే, ఎలాంటి సమస్యలు రాకుండా…

Read More
Viral Video: పా..పా..పాము..పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..! ఏం జరిగిందో చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది..!

Viral Video: పా..పా..పాము..పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..! ఏం జరిగిందో చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది..!

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మెయిన్ రోడ్డుపై ఈ విస్తుపోయే ఘటన జరిగింది. ఆదోనిలో నివసించే వినోద్ అనే బ్యాంకు ఉద్యోగి.. ఒకరోజు తన హోండా యాక్టివా బైక్‌పై బయటకు వచ్చాడు. మున్సిపల్ మెయిన్ రోడ్డు పక్కన బైక్‌ను పార్క్ చేసి, అవసరమైన విద్యుత్ పరికరాలను కొనుగోలు చేయడానికి సమీపంలోని ఒక ఎలక్ట్రికల్ షాపునకు వెళ్లాడు. అతను లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే.. రోడ్డుపై వెళ్తున్న కొందరు స్థానికులు ఆ బైక్ దగ్గర ఒక వింతను గమనించారు. ఒక…

Read More