T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ..
T20 World Cup 2026: 2026లో భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని బంగ్లాదేశ్ చేసిన వాదనలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తోసిపుచ్చింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు పర్యటనకు ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యక్తం చేసిన భద్రతా…
