తాజావార్తలు
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. అన్‌క్లెయిమ్డ్ సొమ్మును ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు ఈపీఎఫ్‌కు ఎలాంటి కాంట్రిబ్యూషన్ అందించకపోయినా లేదా ఎలాంటి క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేయపోయినా ఆ అకౌంట్లు ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతాయి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇన్ ఆపరేటివ్ అకౌంట్‌గా పరిగణిస్తుంది. ఇలాంటి అకౌంట్లలో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నారు. చాలామంది…

Read More
Jabardasth: డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై! ఎవరో తెలుసా?

Jabardasth: డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై! ఎవరో తెలుసా?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోని ఆర్థికంగా స్థిరపడ్డారు.. గతంలో జబర్దస్త్ లో స్కిట్స్ చేసిన సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు ఇప్పుడు సినిమాల్లో మెరుస్తున్నారు. హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా, నిర్మాతలుగా, డైరెక్టర్లుగా.. ఇలా తమకు అచ్చొచ్చిన రంగాల్లో…

Read More
Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

ఉదయ్‌ కిరణ్‌.! ఎన్నో కష్ట నష్టాలకోర్చి..ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. చాలా తొందరగానే స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు.అంతే వేగంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. అవకాశాలు లేక డీలా పడ్డాడు. ఈక్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై.. ఈ లోకంలో ఉండలేనంటూ అర్ధాంతరంగా తనువు చాలించాడు. 2014 జనవరి 5న ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఉదయ్ కిరణ్ చనిపోయి సుమారు…

Read More
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. HYDకి మరో గ్లోబల్ సంస్థ.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. HYDకి మరో గ్లోబల్ సంస్థ.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!

అంతర్జాతీయ బీమా సంస్థ హార్ట్ ఫోర్డ్ సుమారు 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 1200 మంది ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ సెంటర్ హైదరాబాద్‌కు మరింత గుర్తింపు తీసుకురానుందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’గా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చే గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి దిశగా కృషి కొనసాగుతోందని తెలిపారు….

Read More
రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం – పాలు అసలైనవో కాదో ఇంట్లోనే ఇలా తెలుసుకోండి

రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం – పాలు అసలైనవో కాదో ఇంట్లోనే ఇలా తెలుసుకోండి

📰 రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం ప్రజల ఆరోగ్యంపై ముప్పు – ఇంట్లోనే ఇలా గుర్తించండి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో వెలుగులోకి వచ్చిన కల్తీ పాలు ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ ఘటనతో ప్రజల్లో పాలు నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజూ వాడే పాలు నిజంగా శుద్ధమైనవేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది.https://www.youtube.com/watch?v=6dDIsB_6_Bs&pp=ygUd4LCV4LCy4LGN4LCk4LGAIOCwquCwvuCwsuCxgSA%3D ఈ నేపథ్యంలో, పాలు కల్తీ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు కొన్ని సాధారణ పరీక్షలు చేయవచ్చు. 🔍 పాలు కల్తీ అయ్యాయో లేదో ఎలా…

Read More
Nara Lokesh: వస్తానంటే.. పులివెందుల MLA జగన్‌ను కూడా మ్యాచ్‌కు తీసుకెళ్తా?- మంత్రి లోకేష్!

Nara Lokesh: వస్తానంటే.. పులివెందుల MLA జగన్‌ను కూడా మ్యాచ్‌కు తీసుకెళ్తా?- మంత్రి లోకేష్!

టీ 20 వరల్డ్‌ కప్‌లో భాగంగా జరిగిన భారత్‌ వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళ్లడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం అందిరికి తెలిసిందే. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేష్ మరోసారి చిట్‌చాట్‌ ద్వాకా స్పందించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా ఫైనల్‌కు వస్తే మళ్లీ మ్యాచ్ చూడడానికి వెళ్తానని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ వస్తానంటే ఆయనకు కూడా టికెట్ తీసి మ్యాచ్ చూపిస్తానన్నారు….

Read More
T20 World Cup 2026 Super 8 : నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ కు షాక్.. సఫారీ దెబ్బకు 1200 రోజుల రికార్డ్ బ్రేక్

T20 World Cup 2026 Super 8 : నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ కు షాక్.. సఫారీ దెబ్బకు 1200 రోజుల రికార్డ్ బ్రేక్

T20 World Cup 2026 Super 8 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీమిండియా అభిమానుల గుండె పగిలింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 సమరంలో సౌతాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో టీమిండియా దాదాపు 1200 రోజుల అజేయ రికార్డుకు తెరపడింది. చివరిసారిగా 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడిన భారత్, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో ఓటమి…

Read More
Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఎండలు.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి నైరుతి, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అనగా 23 ఫిబ్రవరి 2026, ఉదయం 0830 గంటలకు…

Read More
పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకనీ గుక్కపట్టి ఏడుస్తారు..? నవ్వొచ్చుగా..

పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకనీ గుక్కపట్టి ఏడుస్తారు..? నవ్వొచ్చుగా..

తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే నవజాత శిశువు నవ్వడం కాకుండా.. ఎందుకని బిగ్గరగా ఏడుస్తారో మీరెప్పుడైనా ఆలోచించారా? నిజానికి.. తల్లి గర్భం నుంచి శిశువు బయట కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. గర్భం లోపల ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. తక్కువ వెలుతురు, తక్కువ శబ్దం ఉంటుంది. కానీ బిడ్డ బయటకు వచ్చిన వెంటనే తీవ్రమైన వెలుతురు, బయట చల్లని, వేడి వాతావరణం, వివిధ శబ్దాలు చెవులను తాకుతాయి. ఈ ఆకస్మిక మార్పుకు శిశువు శరీరం వెంటనే…

Read More
Banking Rules: మీరు లోన్‌ EMI చెల్లించకుంటే ఎంత పెనాల్టీ పడుతుంది? సిబిల్‌పై ఎఫెక్ట్‌ పడుతుందా?

Banking Rules: మీరు లోన్‌ EMI చెల్లించకుంటే ఎంత పెనాల్టీ పడుతుంది? సిబిల్‌పై ఎఫెక్ట్‌ పడుతుందా?

Banking Rules: బ్యాంకు పర్సనల్‌ లోన్‌, హోమ్‌ లోన్‌ తీసుకుంటే క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించడం తప్పనిసరి ఒక వేళ చెల్లించని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే మీరు ఒక నెల పాటు మీ గృహ రుణ EMIని సకాలంలో చెల్లించలేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఇది తరచుగా జీతం ఆలస్యం, ఊహించని ఖర్చులు లేదా వైద్య అత్యవసర పరిస్థితుల కారణంగా జరుగుతుంది. EMI గడువు తేదీ ముగిసిన వెంటనే బ్యాంక్ వ్యవస్థ మీ ఖాతాను…

Read More