తాజావార్తలు
Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

Gold Price: గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగి వచ్చి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ బలపడటంతో దేశీయ మార్కెట్‌లోనూ ధరలు గణనీయంగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తున్న తరుణంలో ఈ ధరల పెరుగుదల సామాన్యులకు మళ్లీ షాకిస్తున్నాయి. ఇక హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 5వ తేదీన 1,50,930 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఈ రోజుకు…

Read More
Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

రియల్ లైఫ్‌లోనూ సూపర్‌‌స్టారే..! సినిమాల్లోనే కాదు పిల్లల పెంపకంలో ఆయన స్టైల్ డిఫరెంటే

తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‌ అంటే కేవలం వెండితెరపై మేజిక్ చేసే నటుడు మాత్రమే కాదు, కోట్ల మందికి ఒక స్ఫూర్తిప్రదాత. శివాజీ రావు గైక్వాడ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారు 170 సినిమాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఏడు పదుల వయసు దాటినా నేటి తరం యంగ్ హీరోలకు పోటీనిస్తూ ఆయన వేసే స్టెప్పులు, చూపించే స్టైల్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తాయి. పిల్లల వ్యక్తిత్వానికి ప్రాధాన్యత తల్లిదండ్రులు సాధారణంగా…

Read More
Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

“చొరబాటుదారులు సామాను సర్దుకోండి.. అక్రమార్కులను వదిలిపెట్టబోము” : ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ సందడి పెరుగుతోంది. శనివారం (ఏప్రిల్ 11) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్వా నుండి బెంగాల్ ప్రజల మనోభావాలను వివరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. తన వెనుక ఉన్న జనసమూహాన్ని చూపిస్తూ, “దేశవాసులారా, మీరు బెంగాల్ ప్రజల మనోభావాలను చూడవచ్చు” అని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం బీహార్, మహారాష్ట్ర, హర్యానాలలో మనం చూశామని, ఎక్కడైతే అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారో, మహిళలు…

Read More
Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

పెట్రోల్‌ బైకులు బ్యాన్‌..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం!

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ వాహనాలకు త్వరలో గుడ్‌బై చెప్పే పరిస్థితి ఏర్పడనుంది. ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన కొత్త డ్రాఫ్ట్ ఈవీ పాలసీ 2026-30 ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పులకు దారితీయనున్నట్లు కనిపిస్తోంది. ఈ ముసాయిదా ప్రకారం, పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దశలవారీగా నిలిపివేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రణాళికలో భాగంగా 2027 జనవరి నుంచి కొత్త పెట్రోల్ త్రీ-వీలర్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని, 2028 ఏప్రిల్ నుంచి ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌పై పూర్తి నిషేధాన్ని…

Read More
Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

Video: వాహనాల లైట్ల మధ్య నల్లగా మెరుస్తూ కనిపించిన దృశ్యం.. ఏంటా అని చూడగా..!

విజయనగరం జిల్లాలో పదమూడు అడుగుల భయానక కింగ్ కోబ్రా హాల్ చల్ చేసింది. కొత్తవలస స్టేషన్ రోడ్డులో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన భారీ కింగ్ కోబ్రా స్థానికులను, ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సుమారు పదమూడు అడుగుల పొడవున్న ఈ విషసర్పం రోడ్డుపై సంచరిస్తూ కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాల లైట్ల మధ్య నల్లగా మెరుస్తూ కనిపించిన కింగ్ కోబ్రాను చూసి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులు వేస్తూ ఆగిపోయారు. కొందరు…

Read More
Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

జుంబా.. సాల్సా డాన్స్‌ చేస్తా.. ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన సీనియర్ హీరోయిన్ సుహాసిని

ఇటీవల సుధా మీనన్ నిర్వహించిన ‘సెకండ్ సన్‌రైజ్’ పాడ్‌కాస్ట్‌లో సుహాసిని తన ఫిట్‌నెస్ రొటీన్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆమె కేవలం జిమ్ వర్కవుట్లకే పరిమితం కాకుండా, విభిన్నమైన నృత్య రీతులతో తన శరీరాన్ని, మనసును ఉత్సాహంగా ఉంచుకుంటున్నారు. 63 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. డ్యాన్స్ రొటీన్ తన ఫిట్‌నెస్ గురించి సుహాసిని మాట్లాడుతూ.. “నేను జుంబా చేస్తాను, సల్సా చేస్తాను. అంతేకాకుండా 63…

Read More
Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

సామాన్యులకు చిక్కని సెలబ్రిటీ ఫుడ్ హ్యాబిట్స్..! డిన్నర్ చేసిన 15 గంటల తర్వాత మళ్లీ లంచ్

బుల్లితెర గ్లామర్ క్వీన్ క్రిస్టల్ డిసౌజా తన నటనతోనే కాకుండా తన ఫిట్‌నెస్‌తోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంలో మెరిసిన ఈ నటి, తన విలక్షణమైన ఆహారపు అలవాట్ల గురించి గతంలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సాధారణంగా అందరూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రారాజులా చేయాలని చెబుతుంటారు, కానీ క్రిస్టల్ మాత్రం దీనికి పూర్తి భిన్నమైన జీవనశైలిని అనుసరిస్తున్నారు. క్రిస్టల్ డిసౌజా డైట్ రొటీన్ క్రిస్టల్ తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ.. “నేను బ్రేక్‌ఫాస్ట్…

Read More
Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

పెళ్లి వేడుకలో మెరిసిన కియారా అద్వానీ.. చీర ఖరీదు అన్ని లక్షలంటే నమ్ముతారా భయ్యా!

తాజాగా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌కు తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి హాజరైన కియారా తన అద్భుతమైన చీరకట్టుతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. మసాబా డిజైన్ చేసిన ఈ చీర, మహారాణి నెక్లెస్‌లో ఆమె మెరిసిపోతున్న తీరు రాబోయే వెడ్డింగ్ సీజన్‌లో పెళ్లికూతురు స్నేహితురాళ్లకు ఒక పర్ఫెక్ట్ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. ఆ ఖరీదైన చీర, నగలకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు వివరంగా తెలుసుకుందాం. లక్షన్నర విలువైన ‘గుల్పోష్’ చీర ఈ ప్రత్యేక సందర్భం కోసం కియారా…

Read More
Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

సూర్యకాంతం అంత్యక్రియలకు అప్పటి సినీ పెద్దలు వెళ్లలేదా.? సీఎం పదవిలో ఉన్నా ఆమె ప్రోటోకాల్ పక్కనపెట్టి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘గయ్యాళి అత్త’ అంటే గుర్తొచ్చే పేరు సూర్యకాంతం. తెరపై ఆమె చూపించే ప్రతాపం చూసి నిజ జీవితంలోనూ ఆమె అలాగే ఉంటారని చాలామంది భయపడేవారు. కానీ, ఆమె వ్యక్తిత్వం వెన్నలాంటిదని, ముఖ్యంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఆమెకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సూర్యకాంతం తన అద్భుత నటనతో గయ్యాళి అత్త పాత్రలకు ప్రాణం పోశారు. ఆ పాత్రల ప్రభావం ఎంతగా ఉండేదంటే, ఇప్పటికీ తమ పిల్లలకు ‘సూర్యకాంతం’…

Read More
Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) ఇంటి ప్రైవసీకి కొత్త ముప్పును సృష్టిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. డేటా చౌర్యం కంటే ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హాంగ్ కాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రచురించిన నివేదిక ప్రకారం, ఇంట్లోని ఓఎఫ్సీ కేబుల్స్ ద్వారా శబ్దాలను వినడం సాధ్యం. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి వివరించినట్లుగా, ఇంట్లో వెలువడే శబ్దాలు ఓఎఫ్సీ కేబుల్‌ను తాకినప్పుడు, లోపల ప్రయాణించే కాంతి తరంగదైర్ఘ్యం లేదా వేగంలో…

Read More