రూ.18 లక్షల కోట్ల డీల్..! చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్..!
ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. వాటిలో 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలనే ప్రణాళిక, పెద్ద అణు రియాక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి, విస్తరణలో సహకారం వంటివి ఉన్నాయి. అలాగే 2026లో ప్రారంభించబోయే రెండవ మౌలిక సదుపాయాల నిధిలో పాల్గొనడాన్ని పరిశీలించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, UAE సావరిన్ వెల్త్ ఫండ్‌ను ఆహ్వానించారు. యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్…
