Rathasaptami 2026: రథసప్తమి వేళ అరసవల్లి సూర్య భగవానుడి దర్శనం కావాలా? టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే..
రథసప్తమి రోజున అరసవల్లిలో సూర్యభగవానుడికి చేసే ‘క్షీరాభిషేకం’ చూడటం ఒక విశిష్ట అనుభవం. ఈ ఏడాది సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా దర్శన స్లాట్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన వారు కేటాయించిన సమయానికి ఆలయానికి చేరుకుంటే త్వరగా దర్శనం చేసుకునే వీలుంటుంది. టికెట్ల ధరలు, అధికారిక వెబ్‌సైట్, బుకింగ్ పద్ధతుల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ఈ వివరాలు.. టికెట్…
