LSG vs GT IPL 2026 Result: దంచికొట్టిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ గ్రాండ్ విక్టరీ..
Lucknow Super Giants vs Gujarat Titans Result, IPL 2026: ఐపీఎల్ 19లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో, టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 18.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో…
