తాజావార్తలు
Andhra: బయట నుంచి చూడ్డానికి నిజంగా డోర్ మ్యాట్సే.. కానీ లోపల మాత్రం…

Andhra: బయట నుంచి చూడ్డానికి నిజంగా డోర్ మ్యాట్సే.. కానీ లోపల మాత్రం…

మొన్నామధ్య అన్నమయ్య జిల్లాలో ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి స్మగ్లింగ్‌ను చేధించారు. ఓ ట్రాలీ ఆటోను తనిఖీ చేయగా.. ఉల్లిపాయల బస్తాల కింద గంజాయి ఉండడం చూసి పోలీసులు షాకయ్యారు. సుమారు 179 కేజీల గంజాయి పట్టుబడింది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా స్మగ్లర్ల రేంజ్‌ను మించిపోయేలా.. విశాఖలో కాస్త డిఫరెంట్‌గా గంజాయి స్మగ్లింగ్‌కు తెర లేపారు కొందరు కంత్రీగాళ్లు. ఇళ్లలో దర్వాజాల దగ్గర వేసుకునే మ్యాట్‌ల మాటున గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అల్లూరి…

Read More
Winter Diet: శీతాకాలంలో ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? ఐతే మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే..

Winter Diet: శీతాకాలంలో ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? ఐతే మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే..

శీతాకాలంలో ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఈ కాలంలో సాధారణంగా చాలా మంది వేసవిలో కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వేయించిన ఆహారాలు, స్వీట్ల వినియోగం తెలియకుండానే పెరుగుతుంది. కానీ ఈ రకమైన ఆహారాలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ త్వరగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు కొలెస్ట్రాల్ పెరగడానికి గల కారణాలు ఏమిటి? ఈ సమయంలో ప్రజలు ఎందుకు ఎక్కువ ఆహారం తీసుకుంటారు? శీతాకాలంలో ఏ రకమైన ఆహారాలు…

Read More
Colour Chicks: ఈ రంగురంగుల కోడి పిల్లల్ని చనిపోకుండా పెంచడం ఎలా..? ఇలా చేయండి

Colour Chicks: ఈ రంగురంగుల కోడి పిల్లల్ని చనిపోకుండా పెంచడం ఎలా..? ఇలా చేయండి

రంగు కోడిపిల్లలను ఇంట్లో పెంచడం అనేది పిల్లలకు, పెద్దలకు ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది. అయితే, వీటిని సరదాగా పెంచుకోవడానికి మాత్రమే పరిగణించాలి. ఇవి సాధారణంగా లేయర్ కోడి జాతికి చెందినవి, వాటికి ఆకర్షణీయమైన రంగులు వేసి విక్రయిస్తారు. వీటిని గిరిరాజా, టర్కీ లేదా ఇతర నాటు జాతులుగా తప్పుగా పొరపాటు పడకండి. సరైన పెంపకం పద్ధతులు పాటించకపోతే, వీటిలో 80% వరకు చనిపోయే అవకాశం ఉంది. అందువల్ల, వాటి సంరక్షణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం…

Read More
Optical Illusion: మీవి డేగ కళ్లా..? ఐతే ఈ ఫొటోలో పక్షిని 10 సెకన్లలో గుర్తించండి..

Optical Illusion: మీవి డేగ కళ్లా..? ఐతే ఈ ఫొటోలో పక్షిని 10 సెకన్లలో గుర్తించండి..

ఆప్టికల్ ఇల్యూషన్‌, బ్రెయిన్‌ టీజర్లు మనల్ని గందరగోళానికి గురి చేస్తాయి. కానీ మీరు ఎంత తెలివైనవారో పరీక్షించుకోవడానికి ఇవి భలేగా ఉపయోగపడతాయి. అందుకే చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్‌లు సాల్వ్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి ఫొటోల్లో కొన్ని గమ్మత్తైనవిగా ఉంటాయి. ఎంతకూ పరిష్కరించలేమనే సవాల్‌ విసురుతూ ఉంటాయి. అలాంటి ఓ ఆప్టికల్ భ్రమ చిత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక్కడున్న ఫొటోలో పచ్చని కొమ్మల మధ్యలో ఓ హమ్మింగ్‌బర్డ్ దాక్కుంది. పది సెకన్లలో మీరు ఈ…

Read More
పవర్ ఆఫ్ స్టార్స్.. మనోళ్లతో మామూలుగా ఉండదు..!

పవర్ ఆఫ్ స్టార్స్.. మనోళ్లతో మామూలుగా ఉండదు..!

సాధారణంగా ఒక సినిమా అంచనాలు అందుకోలేకపోతే, ఆ ప్రభావం తదుపరి సినిమాపై బలంగా పడుతుంది. అయితే, మన తెలుగు స్టార్ హీరోల విషయంలో మాత్రం ఈ నియమం వర్తించదు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ పవర్ తదుపరి స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మన హీరోల సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. రామ్ చరణ్ గత చిత్రం గేమ్ చేంజర్ డిజాస్టర్ అయినప్పటికీ, ఆయన నటిస్తున్న పెద్ది చిత్రంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం…

Read More
నీ ఓపికకు హ్యాట్సాప్ భయ్యా.. సిమ్‌కార్డుల నుంచి 200 గ్రాముల బంగారం తీసిన యువకుడు!

నీ ఓపికకు హ్యాట్సాప్ భయ్యా.. సిమ్‌కార్డుల నుంచి 200 గ్రాముల బంగారం తీసిన యువకుడు!

చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రాంతానికి చెందిన క్వియావో అనే యువకుడు చెత్తను సేకరించి విక్రయించే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనకి చిన్న చిన్న మైక్రో చిప్స్ నుంచి విలువైన లోహాలను వేరు చేయడం అంటే చాలా ఆసక్తి. ఈ ఆసక్తితోనే అతను సరికొత్త ఆలోచన చేశాడు. జనాలు వాడి పడేసిన సిమ్‌ కార్డులను సేకరించడం స్టార్ట్ చేశాడు. వీటితో పాటు చెత్తను సేకరించే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే మదర్ బోడ్స్‌ను కూడా కలెక్ట్ చేసేవాడు….

Read More
పేలిన విమానం ఇంజిన్‌.. 27 వేల అడుగుల ఎత్తులో టెన్షన్‌ !

పేలిన విమానం ఇంజిన్‌.. 27 వేల అడుగుల ఎత్తులో టెన్షన్‌ !

ఏం జరుగుతుందా అని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇంజిన్‌లో పేలుడు సంభవించి, లోపలి భాగాలు చెల్లాచెదురై ఫ్యాన్ బ్లేడ్లు విరిగాయి. అయితే అలర్టయిన పైలెట్లు విమానాన్ని బెనిన్ ఎయిర్‌పోర్ట్ వైపు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.ల్యాండింగ్ సమయంలో ఇంజిన్ లోపలి భాగాలు బయటకు కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 80 మంది ప్రయాణికులు తృటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంజిన్ ఇన్లెట్ భాగం పూర్తిగా విరిగిపోయినట్లు గుర్తించారు. దీనిని ‘ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్’…

Read More
Bajaj Pulsar: పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మే నాటికి 8 సరికొత్త బైక్‌లు!

Bajaj Pulsar: పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మే నాటికి 8 సరికొత్త బైక్‌లు!

Bajaj Pulsar: బజాజ్ ఆటో బజాజ్ పల్సర్ చాలా కాలంగా భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో యువతకు ఇష్టమైనది. 125cc నుండి 400cc విభాగంలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ దాని సరసమైన ధర, స్పోర్టీ లుక్స్, శక్తివంతమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది. ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.81,000 నుండి ప్రారంభమై సుమారు రూ.1.94 లక్షల వరకు ఉంటాయి. ఇప్పుడు పల్సర్ లైనప్‌లో మే 2026 నాటికి సుమారు ఎనిమిది కొత్త లేదా అప్‌డేట్‌ చేసిన బైక్‌లను…

Read More
IND Vs PAK: వర్షంతో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే.. గ్రూప్ స్టేజిలో టాప్‌ ప్లేస్ వీరిదే

IND Vs PAK: వర్షంతో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే.. గ్రూప్ స్టేజిలో టాప్‌ ప్లేస్ వీరిదే

టీ20 వరల్డ్‌కప్ 2026లో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులకు పెద్ద పండగే. అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోవడం, నినాదాలతో దద్దరిల్లిపోవడం సాధారణం. ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై మొదటి నుంచే ఒక సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పెద్ద హైడ్రామా సృష్టించిన…

Read More
అమ్మయిలూ ఇది మీ కోసమే.. ఈ జ్యూస్ తాగితే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది!

అమ్మయిలూ ఇది మీ కోసమే.. ఈ జ్యూస్ తాగితే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది!

కావాల్సిన పదార్థాలు: యాపిల్ ఒకటి, బీట్‌ రూట్‌ చిన్నది ఒకటి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, 4 టేబుల్ స్పూన్స్ పటిక బెల్లం, అర టీ స్పూన్ మిరియాల పొడి, 2 క్యారెట్లు, 2 ఉసిరికాయలు తీసుకోవాలి. బీట్​ రూట్, యాపిల్​ జ్యూస్ చేయడానికి యాపిల్ ను శుభ్ర పరచి దానిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే, బీట్ రూట్ ను​ తీసుకుని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే…

Read More