Spirit Villain Poster: వివేక్ ఒబేరాయ్ లుక్ అరాచకం! ‘స్పిరిట్’ విలన్ పక్కన ఉన్న మిస్టరీ గర్ల్ ఎవరు?
తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి వెలువడిన ఒక అప్డేట్ నెట్టింట మంటలు రేపుతోంది. హీరో లుక్ కంటే విలన్ లుక్ తోనే గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఈ సినిమాలో, ఒక కొత్త భామ ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.. కానీ జైలు గోడల మధ్య కనిపిస్తాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక సునామీలా ఉంటుంది. అలాంటి హీరోను ఢీకొట్టే విలన్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండాలి కదా! అందుకే…
