IND vs WI T20 WC Result: చితక్కొట్టిన శాంసన్.. విండీస్‌పై ఉత్కంఠ విజయంతో సెమీస్‌కు భారత్
India vs West Indies Result, T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. చివరి సూపర్ 8 మ్యాచ్‌లో, సూర్య సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి చివరి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంది. సంజు శాంసన్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో…
