Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్
కొత్త సంవత్సరం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి అనూహ్య నిర్ణయం ఒకటి అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ కొత్త ఐడీ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ నూతన ఐడీ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో పాటు మైక్రో చిప్, ఎంప్లాయి నెంబర్, పేరు, ఫొటో వంటి వివరాలు ఉంటాయి. అలాగే సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహం ఫొటో వంటిని ముద్రించి ఈ ఐడీ కార్డులను తయారుచేసింది….
