Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఈ ఈ మూవీతో ఆమె పేరు మారుమోగింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. అదే సమయంలో వ్యభిచార కేసులో ఇరుక్కోవడంతో శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ఆగిపోయింది. కొన్నాళ్లకు ఆ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది….
