Cinema: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే
సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం నిలవే. సౌమిత్, సాయి కే వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. పోటీగా ఫంకీ, సీతా పయనం వంటి సినిమాలున్నా బాక్సాఫీస్ వద్ద మంచి…
