Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
Gold, Silver Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. అయితే మన భారతీయ సాంప్రదాయంలో బంగారం ధరలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. డిసెంబర్ చివరి వారంలో తులం బంగారం ధర రూ. 1లక్షా 42 వేలకుపైగా ఉన్న బంగారం ధర ప్రస్తుతం దిగి వచ్చింది. తాజాగా జనవరి 3వ తేదీన…
