తాజావార్తలు
కళ్లముందే మాయమయ్యే శివాలయం.. సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యం.. ఎక్కడుందంటే..?

కళ్లముందే మాయమయ్యే శివాలయం.. సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యం.. ఎక్కడుందంటే..?

భారతదేశం ఆధ్యాత్మికతకు, అంతుచిక్కని రహస్యాలకు నిలయం. ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలు తమదైన ప్రత్యేకతతో భక్తులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి వాటిలో గుజరాత్‌లోని భరూచ్ జిల్లా కవి కాంబోయ్ గ్రామంలో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం అత్యంత విలక్షణమైనది. ఈ ఆలయాన్ని స్థానికులు గయాబ్ మందిర్ (మాయమయ్యే ఆలయం) అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయం రోజుకు రెండుసార్లు భక్తుల కళ్ళ ముందే సముద్రంలో కలిసిపోయి, మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. ప్రకృతి ఒడిలో అద్భుతం అరేబియా సముద్రం కాంబే సింధుశాఖ…

Read More
Nayanthara: ప్రమోషన్స్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన నయనతార

Nayanthara: ప్రమోషన్స్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన నయనతార

గతంలో సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న నయనతార ఈ మధ్య కాస్త మారారు. తను నిర్మించిన సినిమాల ప్రమోషన్స్‌లో సందడి చేశారు. అదే సమయంలో మన శంకర వరప్రసాద్‌ గారు లాంచింగ్ టైమ్‌లో స్పెషల్ వీడియో చేసి షాక్ ఇచ్చారు. దీంతో నయన్ మనసు మార్చుకున్నారన్న టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ వీడియోతో మరోసారి కన్‌ప్యూజన్‌కు తెరలేపారు ఈ బ్యూటీ. లేడీ సూపర్ స్టార్‌గా నెంబర్‌ వన్ ప్లేస్‌ను ఎంజాయ్ చేస్తున్న నయనతార, సినిమా ప్రమోషన్స్ విషయంలో…

Read More
Credit Score: 2026లో మీ సిబిల్ స్కోర్ ఫాస్ట్‌గా పెరగాలంటే వెంటనే ఇలా చేయండి.. లైట్ తీసుకుంటే లోన్స్..

Credit Score: 2026లో మీ సిబిల్ స్కోర్ ఫాస్ట్‌గా పెరగాలంటే వెంటనే ఇలా చేయండి.. లైట్ తీసుకుంటే లోన్స్..

నేటి కాలంలో బ్యాంకుల నుండి పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా వాహన రుణం తీసుకోవాలంటే అత్యంత కీలకమైనది క్రెడిట్ స్కోరు. మీ క్రెడిట్ స్కోరు బాగుంటేనే బ్యాంకులు మిమ్మల్ని నమ్మి లోన్ ఇస్తాయి. ఒకవేళ స్కోరు తక్కువగా ఉంటే లోన్స్ రావడం చాలా కష్టం. వచ్చినా ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మరి మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకుని, ఆర్థిక క్రమశిక్షణను ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చెల్లింపుల్లో క్రమశిక్షణే ముఖ్యం క్రెడిట్ స్కోరు…

Read More
Popcorn: అబ్బ.! భలేగా ఉందని పాప్‌కార్న్‌ను ఇలా తిన్నారనుకోండి.. ఇక..

Popcorn: అబ్బ.! భలేగా ఉందని పాప్‌కార్న్‌ను ఇలా తిన్నారనుకోండి.. ఇక..

పాప్‌కార్న్.. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి తినే స్నాక్. సరైన పద్ధతిలో దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని.. అలాగే మార్కెట్‌లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్డ్ పాప్‌కార్న్‌ల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. అవి ఆరోగ్యానికి హానికరం అని చెప్పారు. పాప్‌కార్న్ ఆరోగ్య ప్రయోజనాలు: పోషకాహార నిపుణుల ఇలా అన్నారు.. ఎలాంటి కృత్రిమ రుచులు, అధిక ఉప్పు లేదా వెన్న లేని సాదా పాప్‌కార్న్ మన శరీరానికి ముఖ్యమైన పోషకాలు అందిస్తుంది. పాప్‌కార్న్‌లో ఉండే…

Read More
Virat Kohli: ఉఫ్ అని ఊదేస్తాడురా.! 2026లో కోహ్లీ ముందు మూడు రికార్డులు.. కొడితే కుంభస్థలమే..

Virat Kohli: ఉఫ్ అని ఊదేస్తాడురా.! 2026లో కోహ్లీ ముందు మూడు రికార్డులు.. కొడితే కుంభస్థలమే..

2025వ సంవత్సరం విరాట్ కోహ్లీకి అద్భుతమైన సీజన్ అని చెప్పొచ్చు. 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ, ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు, ఆస్ట్రేలియాతో చివరి వన్డేతో కంబ్యాక్.. ఇలా కోహ్లీ ప్రతీ దానిలోనూ అద్భుతంగా రాణించాడు. ఇక 2026లో కూడా విరాట్ కోహ్లీ మూడు కీలక మైలురాళ్లు చేధించే అవకాశం ఉంది. మొదటిది.. ఐపీఎల్ చరిత్రలో 9 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. అందుకే కేవలం…

Read More
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు

రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు

స్కూల్లో విద్యార్ధులు సరదాగా పందేలు వేసుకోవడం సహజం. అయితే అవి శృతి మించి ప్రాణాలమీదకు తెచ్చేలా ఉండకూడదు. అలాంటి ఘటనే జరిగింది గుంటూరులో. మూడేళ్ల క్రితం ఫ్రెండ్స్‌ సరదాగా వేసుకున్న పందెం కారణంగా ఓ యువకుడు తన ప్రాణాలమీదకు తెచ్చింది. గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు దంపతుల కుమారుడు మురళీ క్రిష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పది రోజుల క్రితం భరించలేనంతగా కడుపునొప్పి వచ్చింది. కొడుకు నొప్పితో విలవిలలాడుతుంటే తల్లిదండ్రులు ఏం జరిగిందోనని కంగారు పడ్డారు….

Read More
Vishwambhara: టార్గెట్ పిక్స్ !! విశ్వంభర కూడా వచ్చేస్తున్నాడు..

Vishwambhara: టార్గెట్ పిక్స్ !! విశ్వంభర కూడా వచ్చేస్తున్నాడు..

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ ‘విశ్వంభర’. వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్‌ పై ఇప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. మొదట ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు. కానీ ఆ సమయంలో గేమ్‌ ఛేంజర్‌ అడ్డు రావడంతో ఈ మూవీ వాయిదా పడినట్టుగా ఓ టాక్ బయటికి వచ్చింది. ఆపై టీజర్ గ్రాఫిక్స్ విషయంలో ఫ్యాన్స్‌ నుంచి నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ రావడంతో… ఈ…

Read More
వేలాది జనం.. మధ్యలో ముళ్లకంపలే పూలపాన్పు.. అంబ పలుకు జగదంబ పలుకు..!

వేలాది జనం.. మధ్యలో ముళ్లకంపలే పూలపాన్పు.. అంబ పలుకు జగదంబ పలుకు..!

మీరు జాతరలు చూసుంటారు. ఊర మాస్‌ జాతరల గురించి విని ఉంటారు. కానీ తమిళనాడులో.. ఓ వింత ఆచారం నెక్ట్స్‌ లెవెల్‌. అక్కడ భక్తి పీక్స్‌కు చేరుతుంది. ముళ్లకంపలే పూలపాన్పులవుతాయి. మనం కనీసం కాలు పెట్టడానికి కూడా సాహసించలేని ముళ్ల కంప మీద, ఓ వృద్ధురాలు తాండవం చేస్తుంది. ఆ తర్వాత జరిగే సీన్లు హర్రర్‌ సినిమాను తలపిస్తాయి. ఏడడుగుల ఎత్తు ముళ్ల కంప చుట్టూ జనం తాండవం.. ముళ్లకంప మీద ఓ వృద్ధురాలు శివతాండవం.. ఊగి…

Read More
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా.. గోపురం ఎక్క వింత కోరికై

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా.. గోపురం ఎక్క వింత కోరికై

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ భద్రతలో డొల్లతనం మరోసారి బయట పడింది. అర్ధరాత్రి హైడ్రామా ఒక హల్చల్ చేయడంతో భద్రత వైఫల్యం వెలుగు చూసింది. ఆలయం మూసి వేశాక లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హాల్‌చల్ చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. మద్యం మత్తులో ఆలయం లోపలికి ప్రవేశించినట్లు గుర్తించగా విజిలెన్స్ సిబ్బంది కళ్ళుగప్పి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిసింది. ఆలయ మహాద్వారం నుంచే లోపలికి వెళ్లిన అజ్ఞాత వ్యక్తి గోవిందరాజు స్వామిని దర్శించుకునేందుకు కాకుండా ఏకంగా ఆలయ గోపురం…

Read More
Mollywood: బడ్జెట్, కంటెంట్‌లో టాలీవుడ్‌కు పోటీగా సినిమాలు? సక్సెస్, కలెక్షన్స్ మాటేంటి?

Mollywood: బడ్జెట్, కంటెంట్‌లో టాలీవుడ్‌కు పోటీగా సినిమాలు? సక్సెస్, కలెక్షన్స్ మాటేంటి?

ఒకప్పుడు చిన్న ఇండస్ట్రీగా, కేవలం కంటెంట్ నమ్ముకుని సినిమాలు తీసే పరిశ్రమగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేవలం కథలే కాదు, కలెక్షన్లలో కూడా ఆ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. 2024లోనే అద్భుతమైన విజయాలు అందుకున్న ఆ పరిశ్రమ, 2025లో మాత్రం అంతకు మించి అనేలా రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ, సరికొత్త చరిత్రను లిఖిస్తున్న ఆ ఇండస్ట్రీ మరేదో కాదు.. మాలీవుడ్. మలయాళ చిత్ర పరిశ్రమకు…

Read More