తాజావార్తలు
Dhurandhar OTT: ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’! 1200 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Dhurandhar OTT: ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’! 1200 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’. ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన స్పై ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు…

Read More
USA : అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య

USA : అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య

అమెరికాలో తెలుగు యువతి నికితా రావు గుడిశాల దారుణ హత్యకు గురవడం స్థానిక తెలుగు సమాజంలో తీవ్ర విషాదం నింపింది. డిసెంబర్ 31వ తేదీ నుండి కనిపించకుండా పోయిన నికిత ఆచూకీ కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. చివరకు, మేరీల్యాండ్‌లోని ఆమె బాయ్‌ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో జనవరి 3న నికిత మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Gold Price Today: బంగారం,వెండి ధరలకు…

Read More
Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ.. బేబీ బంప్‌తో కనిపించిన ఉపాసన.. ఫొటోస్ వైరల్

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ.. బేబీ బంప్‌తో కనిపించిన ఉపాసన.. ఫొటోస్ వైరల్

రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ జరిగింది.. ఇందులో కొత్తేం ఉందని అనుకుంటున్నారా? ఈ బిర్యానీ వండింది జపాన్‌లోని టోక్యోకు చెందిన ప్రముఖ చెఫ్ తకమాసా ఒసావా అలియాస్ బిర్యానీ ఒసావా. తకమాసా ఒసావాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు రామ్ చరణ్‌తోపాటు గర్భిణిగా ఉన్న ఉపాసన కోసం ఆయన స్వయంగా ఘుమఘుమలాడే దేశీ బిర్యానీని వండారు సోమవారం (జనవరి 05) హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వచ్చాడు ఒసావా. సాంప్రదాయ పద్ధతిలో…

Read More
2025లో గోల్డ్‌ ETFలు ఎలాంటి లాభాలు అందించాయి? 2026లో పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?

2025లో గోల్డ్‌ ETFలు ఎలాంటి లాభాలు అందించాయి? 2026లో పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మారుతున్న వడ్డీ రేటు అంచనాల మధ్య పెట్టుబడిదారులు భద్రతకు మొగ్గు చూపడంతో 2025లో బంగారం మంచి రాబడి ఇచ్చింది. దాదాపు 72 శాతం వరకు రాబడిని అందించింది. 18 గోల్డ్ ఇటిఎఫ్‌లు ఉన్నాయి. వాటిలో టాటా గోల్డ్ ఇటిఎఫ్ 2025లో అత్యధికంగా 72.17 శాతం రాబడిని ఇచ్చింది. దాని తర్వాత క్వాంటం గోల్డ్ ఫండ్ ఇటిఎఫ్ అదే కాలంలో 71.27 శాతం రాబడిని ఇచ్చింది. ఈ విభాగంలో అతిపెద్ద ఫండ్,…

Read More
జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు

జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఒక వస్త్ర దుకాణం పండుగ సందర్భంగా ప్రకటించిన ఆఫర్ అనూహ్య పరిణామాలకు దారితీసింది. రూ.5000 ఖరీదు చేసే చీరను కేవలం రూ.600కే అందిస్తామని, అది కూడా ఒక్కరోజు మాత్రమేనని దుకాణం యాజమాన్యం ప్రకటించడంతో భారీ సంఖ్యలో మహిళలు షాప్‌కు పరుగులు తీశారు. సోషల్ మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో షాప్ ఓపెనింగ్ రోజున మహిళల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also…

Read More
Andhra Pradesh: ఛీ నీచుడా.. నువ్వేం తండ్రివిరా.. కన్న కూతురిపైనే దారుణంగా..

Andhra Pradesh: ఛీ నీచుడా.. నువ్వేం తండ్రివిరా.. కన్న కూతురిపైనే దారుణంగా..

రక్షించాల్సిన తండ్రే భక్షకుడయ్యాడు. నూతన సంవత్సర వేడుకల వేళ కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడి మృగంగా మారాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపంజాణి మండలం పెద్ద బూరుగుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పెద్దబ్బ అనే వ్యక్తికి 12 ఏళ్ల కూతురు ఉంది. భార్య వదిలేసి వెళ్లిపోవడంతో పెద్దబ్బ రెండో పెళ్లి చేసుకుని అదే గ్రామంలో వేరుగా ఉంటున్నాడు. మైనర్ బాలిక తన నానమ్మ వద్ద ఉంటూ…

Read More
72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..?

72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..?

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మనిషి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది ఫోన్లకు బానిసలయ్యారు. ముఖ్యంగా 30 సెకన్ల రీల్స్ సంస్కృతి మన కళ్ళనే కాదు, మెదడు పనితీరును కూడా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చాలామందికి తెలిసినప్పటికీ ఫోన్ వినియోగం మాత్రం తగ్గించలేని పరిస్థితి. అయితే కేవలం 72 గంటలు ఫోన్ వాడకం తగ్గిస్తే మెదడు తిరిగి ఉత్తేజితం అవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో ఫోన్ చూడటం…

Read More
Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బు జమ.. మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బు జమ.. మంత్రి కీలక ప్రకటన

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన పలు ధాన్యం సేకరణ కేంద్రాలు, గోదాములు మరియు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సుమారు 6 లక్షల మంది రైతులకు రూ. 9,300 కోట్లు కేవలం 24 గంటల…

Read More
బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్

బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్

30 వెడ్స్ 21 సిరీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు చైతన్య రావు.. ఉన్నట్టుండి అందరికీ షాకిచ్చాడు. నేకెడ్‌ లుక్‌లో.. బట్టులు లేకుండా తన న్యూ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌ చేశాడు. తన డేర్ స్టెప్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే.. తన అప్‌కమింగ్ ఫిల్మ్ పై అందరి కళ్లు పడేలా చేశాడు ఈ ట్యాలెంటెడ్ యాక్టర్. ఆచితూచి సినిమాలు చేస్తూ.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ యునిక్ కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్న చైతన్య రావు.. ఎట్…

Read More
గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు

గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు

మీరు ఎప్పైడైనా ఊటీ వెళ్లారా? వెళితే మాత్రం మెట్టుపాలయం–ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు ఎక్కడం మాత్రం మిస్‌ కావొద్దు. ఎందుకంటే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైళ్లలో ఒకటి. గంటకు కేవలం 10 కి.మీ వేగంతో నడుస్తుంది. దేశ, వీదేశీ పర్యాటకులు ఈ రైలు ప్రయాణం చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ రైలు ప్రయాణాన్ని ఒకసారి అనుభవించాలని ఊటీకి వస్తారు. ఈ రైలు తమిళనాడులోని మెట్టుపాలయం నుంచి…

Read More