జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు వేరే రాశిలోకి మారనున్నాయి. దీని ప్రభావం 12 రాశుల వారి మీద పడనుంది. ఇది కొందరికి అనుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతి కూలంగా ఉంది. ఈ దెబ్బతో రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
ఆ రెండు రాశులు ఏవో కాదు మేష, వృషభ రాశులు. ఈ మూడు గ్రహాలు శని రాశిలోకి ప్రవేశించడం వలన వారి జీవితం మారుతుంది. ఇప్పటివరకు జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఈ రెండు రాశుల వారు దేవుడు గుడికి వెళ్లి ఏం మొక్కినా సరే నెరవేరుతాయి. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మేషం : మూడు గ్రహాలు ఒక రాశిలోకి వెళ్ళడం వలన మేష రాశి వారికి ఊహించని విధంగా జీవితం మారుతుంది. ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు కూడా పెరుగుతాయి. మీరు మాట్లాడే మాటకు, చేతలకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పేరు తెచ్చుకోవడమే కాకుండా జీతం కూడా పెరుగుతుంది.
వృశ్చికం: మూడు గ్రహాలు ఒక రాశిలోకి వెళ్ళడం వలన వీరికి రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. అంటే ఏది పట్టుకుంటే అది పట్టిందల్లా బంగారం అవుతుంది. సమాజంలో కూడా వీరి గౌరవమర్యాదలు పెరుగుతాయి. పని చేస్తున్న ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది.
వృత్తి, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. కొత్త పరిచయాల వలన కొన్ని గెలుస్తారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.





