కావాల్సిన పదార్ధాలు : 500గ్రాములు పచ్చి చేపలు, ఒక కట్ట గోంగూర, ఉల్లిపాయలు, రెండు టమాటాలు, రెండు కప్పులు చింత పండు రసం, పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.
