ధనవంతులు కావాలనుకుంటున్నారా? వారెన్ బఫెట్ చెప్పిన 10 సూత్రాలు పాటిస్తే మీ తలరాత మారిపోవడం ఖాయం!
వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాల్లో ఆయన చెప్పే పాఠాలు కోట్లాది మందికి దిశానిర్దేశం చేస్తాయి. ‘ఓమాహా మాంత్రికుడు’గా పిలవబడే ఆ ఇన్వెస్ట్‌మెంట్ గురువు విజయ రహస్యాలేంటో తెలుసుకుందాం.. ఆయన తన 11వ ఏటనే మొదటి షేరును కొన్నారు. పేపర్లు వేస్తూ సంపాదన మొదలుపెట్టి, నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగారు. విలాసవంతమైన జీవితం కంటే విలువైన ఆలోచనలకే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ఆఫీసులో కంప్యూటర్ ఉండదు కానీ, రోజూ వందలాది పేజీల…
