తాజావార్తలు
అధికారంలో ఉండగా ఉద్యమకారులు గుర్తు రాలేదా..? తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందేః సీఎం రేవంత్

అధికారంలో ఉండగా ఉద్యమకారులు గుర్తు రాలేదా..? తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందేః సీఎం రేవంత్

బీఆర్ఎస్‌, కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొందరు తమకు తామే తెలంగాణ జాతిపిత అనుకుంటున్నారన్నారు. ఉద్యమకారులను అవమానిస్తారా అని గగ్గోలుపెడుతున్నారని ఎద్దేవా చేశారు. వారి హయాంలో ఉద్యమకారులను అవమానించలేదా అని సీఎం ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడితే ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే అన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు.. మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు.. చేసిన తప్పులకు నోటీసులు ఇచ్చారని…

Read More
చెయ్యి పట్టి నడిపిస్తావా..గుండెల్లో దాచుకుంటాను..దివి ఎదురు చూపులు ఎవరి కోసమో..

చెయ్యి పట్టి నడిపిస్తావా..గుండెల్లో దాచుకుంటాను..దివి ఎదురు చూపులు ఎవరి కోసమో..

అందాల ముద్దుగుమ్మ దివి వద్త్య త గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందానికి పెట్టిది పేరు ఈ చిన్నది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టి్వ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ చీరలో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. టాలీవుడ్ నటి అందాల ముద్దుగుమ్మ దివి వద్త్య త గురించి ఎంత చెప్పినా తక్కువే. మోడలింగ్‌తో తన కెరీర్ ను ప్రారంభించి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు…

Read More
రక్త హీనతను తరిమి కొట్టే సజ్జల లడ్డూ.. ఇంట్లో ఎలా తయారు చేయాలంటే?

రక్త హీనతను తరిమి కొట్టే సజ్జల లడ్డూ.. ఇంట్లో ఎలా తయారు చేయాలంటే?

కావాల్సిన పదార్థాలు : సజ్జలు అర కిలో, బెల్లం 500 గ్రాములు, నెయ్యి 10 టీస్పూన్స్, తెల్ల నువ్వులు, వేరుశనగలు 100 గ్రాములు, బాదం 75 గ్రాములు, ఎండు ద్రాక్ష 25 గ్రాములు, ఏలకుల పొడి వన్ టీ స్పూన్, శొంఠి పొడి పావు టీస్పూన్, ఉప్పు చిటికెడు.

Read More
Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..

Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు.. కామ వాంఛతో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోరుమామిళ్ల మండలంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్కూల్‌లో జరిగిన ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆ చిన్నారి, ఇంటికి వెళ్లిన తర్వాత బోరున ఏడుస్తూ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు స్కూల్‌కు చేరుకుని…

Read More
మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. టీవీ9 నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా పసిడి, వెండి రేట్లలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. కొద్ది రోజులుగా మార్కెట్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న బంగారం, వెండి ధరలు ఈరోజు మరింత దిగివచ్చాయి. ఇది వినియోగదారులకు, పెట్టుబడిదారులకు ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లలో నమోదైన ఈ భారీ తగ్గుదల మార్కెట్ ట్రెండ్‌లను ప్రభావితం చేయనుంది. ఈ ధరల తగ్గుదల వెనుక ఉన్న కారణాలు, భవిష్యత్ అంచనాలపై మరింత…

Read More
Ram Miriyala Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న రామ్ మిర్యాల కొత్త ఫోక్ సాంగ్.. మీరూ చూశారా?

Ram Miriyala Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న రామ్ మిర్యాల కొత్త ఫోక్ సాంగ్.. మీరూ చూశారా?

ప్లే బ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా, సాంగ్ రైటర్ గా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ పుల్ ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ మిరియాల అలియాస్ చౌరస్తా రామ్. మొదట ఫోక్ సాంగ్స్ తో ఫేమస్ అయిన ఇతను ఆ తర్వాత సింగర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బ్రోచేవారెవరురా, మిడిల్ క్లాస్ మెలోడీస్, జాతి రత్నాలు, పాగల్, పుష్పక విమానం, భీమ్లా నాయక్, టిల్లు, వాల్తేరు…

Read More
‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్

‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. నటుడు రామ్ చరణ్, ఉపాసనలకు నిన్న రాత్రి ఆడబిడ్డ జన్మించింది. అపోలో హాస్పిటల్స్‌లో జన్మించిన ఈ పాప, తల్లి ఉపాసన ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భగవంతుని దయ, ఆంజనేయస్వామి కృప వల్లే ఈ శుభం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబ శ్రేయస్సు కోరుకున్న అభిమానులందరికీ ఈ శుభవార్తను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు….

Read More
Team India : వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులకు కుర్రాళ్లు రెడీ..తిరిగొచ్చిన తెలుగోడు..ఇక దంచికొట్టడమే తరువాయి

Team India : వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులకు కుర్రాళ్లు రెడీ..తిరిగొచ్చిన తెలుగోడు..ఇక దంచికొట్టడమే తరువాయి

Team India : టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా సన్నాహకాల్లో భాగంగా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం బీసీసీఐ సోమవారం (ఫిబ్రవరి 2) ఇండియా-ఎ జట్టును ప్రకటించింది. యువ సంచలనం తిలక్ వర్మ రీ-ఎంట్రీ ఇవ్వడం, ఐపీఎల్ స్పీడ్ స్టార్ మయూంక్ యాదవ్ జట్టులోకి రావడం ఈ స్క్వాడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం…

Read More
Faria Abdullah : అబ్బబ్బా.. ఏముందిరా బాబూ.. అందమే అసూయ పడేలా.. చిరునవ్వుతో మత్తెక్కిస్తున్న చిట్టి..

Faria Abdullah : అబ్బబ్బా.. ఏముందిరా బాబూ.. అందమే అసూయ పడేలా.. చిరునవ్వుతో మత్తెక్కిస్తున్న చిట్టి..

ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు నటిగా పరిచయమైంది. తొలి చిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అందం, అభియనతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. ఈ అమ్మడు ఎప్పుడూ హైట్ కారణంగానే వార్తలలో నిలుస్తుంది. అటు హీరోయిన్ గా…..

Read More
Vastu tips: మీ ఇంట్లోని మనీ ప్లాంట్‌లో ఈ ఒక్క వస్తువు పెడితే డబ్బుకు లోటే ఉండదు..!

Vastu tips: మీ ఇంట్లోని మనీ ప్లాంట్‌లో ఈ ఒక్క వస్తువు పెడితే డబ్బుకు లోటే ఉండదు..!

బాల్కనీ లేదా తోటలో నాటిన మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాదు, వాతావరణాన్ని కూడా తాజాగా ప్రశాంతంగా మారుస్తాయి. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని పెంచి శ్రేయస్సును ఆహ్వానిస్తాయని నమ్మకం. అటువంటి మొక్కలలో మనీ ప్లాంట్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, సరైన దిశలో, సరైన విధానంలో పెంచిన మనీ ప్లాంట్ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి, శుభశక్తిని తీసుకురావడంలో సహాయపడుతుంది. ఈ మొక్క ఇంటి వాతావరణాన్ని…

Read More