తాజావార్తలు
నోటి పూత.. ఈ అలవాట్ల వల్లే వస్తుందని తెలుసా?

నోటి పూత.. ఈ అలవాట్ల వల్లే వస్తుందని తెలుసా?

నోటి పూత వస్తే ఏ ఫుడ్స్ కూడా తినలేము. అలాగే, ఒక్కోసారి అయితే మంచి నీళ్లు కూడా తాగలేము. సాధారణంగా ఇవి మన శరీరంలో ఇతర లోపాలు ఉన్నప్పుడు ఇలా వస్తాయి. నెలలో మూడు నాలుగు సార్లు ఇలాగే వస్తే దానిని తేలికగా వదిలేయొద్దు. కాబట్టి, నోటి పూతలు వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అసలు ఈ నోటి పూతలు ఎందుకు వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. శరీరంలో ఐరన్ లోపం కానీ, జీర్ణ…

Read More
Solar Eclipse Astrology: ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో సరికొత్త వెలుగులు!

Solar Eclipse Astrology: ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో సరికొత్త వెలుగులు!

జ్యోతిష్యశాస్త్రంలో సూర్యగ్రహణానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఖగోళ పరంగా సహజ సంఘటన అయినప్పటికీ.. వేద జ్యోతిష్యం ప్రకారం దీని ప్రభావం మొత్తం 12 రాశిచక్రాలపై పడుతుంది. ఈ ప్రభావం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండగా, మరికొన్నిటికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం, 2026 సంవత్సరంలో మొత్తం రెండు సూర్యగ్రహణాలు సంభవించనున్నాయి. ఒకటి ఫిబ్రవరిలో మరొకటి ఆగస్టులో సంభవించనున్నాయి. తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి నెలలో రానుంది. తొలి సూర్య గ్రహణం కారణంగా పలు రాశులవారికి…

Read More
మంగళవారం హనుమంతుని ఆరాధన.. ఇలా చేస్తే మీ జీవితంలో తిరుగుండదు

మంగళవారం హనుమంతుని ఆరాధన.. ఇలా చేస్తే మీ జీవితంలో తిరుగుండదు

Hanuman Puja Benefits: హిందూ మతంలో ప్రతీ వారానికి ఒక ప్రత్యేకత ఉంది. వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన దేవతకు అంకితం చేయబడి ఉంటుంది. హిందూ సంప్రదాయంలో మంగళవారం హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన రోజు. శౌర్యం, భక్తి, బ్రహ్మచర్యం, అపారమైన బలానికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామిని మంగళవారం ఆరాధించడం వల్ల అనేక ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక లాభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మంగళవారం గ్రహాధిపతి కుజుడు (మంగళ గ్రహం). ఈ గ్రహం శక్తి, ధైర్యం,…

Read More
Electric Scooter: స్టైలిష్‌ లుక్‌తో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌తో 169 కి.మీ.. స్మార్ట్‌ ఫీచర్స్‌!

Electric Scooter: స్టైలిష్‌ లుక్‌తో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌తో 169 కి.మీ.. స్మార్ట్‌ ఫీచర్స్‌!

Yamaha EC-06 Electric Scooter: జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు యమహా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06 ను భారతదేశంలో విడుదల చేసింది. ముంబైలో మొదట దీనిని ప్రదర్శించిన తర్వాత కంపెనీ ఇప్పుడు దాని ధరలను ప్రకటించింది. మొదట బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ ఇండి నుండి వచ్చిన స్కూటర్ ఆధారంగా ఈ మోడల్ ధర రూ.1.68 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్, ముంబై) ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులలో అమ్మకానికి అందుబాటులో ఉంది….

Read More
Bigg Boss Thanuja: గుండెల నిండా బాధ.. భరించలేకున్నా.. బిగ్ బాస్ తనూజ ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

Bigg Boss Thanuja: గుండెల నిండా బాధ.. భరించలేకున్నా.. బిగ్ బాస్ తనూజ ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి దాదాపు నెల రోజులు పైనే అవుతోంది. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొంటోంది తనూజ. ముఖ్యంగా ఓ వర్గం నెటిజన్లు తనూజను టార్గెట్ చేసి విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై ఓపెన్ అయ్యిందీ ముద్దుగుమ్మ. అనవసరపు ట్రోలింగ్‌ వల్ల తాను మానసిక వేదన అనుభవిస్తున్నానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది తనూజ…..

Read More
Aata Sandeep: శివమాలలో సందీప్ మాస్టర్.. ఫ్యామిలీతో కలిసి అరుణాచలేశ్వరుడి దర్శనం.. ఫొటోస్ ఇదిగో

Aata Sandeep: శివమాలలో సందీప్ మాస్టర్.. ఫ్యామిలీతో కలిసి అరుణాచలేశ్వరుడి దర్శనం.. ఫొటోస్ ఇదిగో

'మన శంకరవరప్రసాద్' సినిమా విజయంలో ఫుల్ జోష్ లో ఉన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్. ఈ మెగా మూవీలో ఆయన కంపోజ్ చేసిన హుక్ స్టెప్ సాంగ్ ఎలా వైరలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆట షోలో విజేతగా నిలిచిన సందీప్ మాస్టర్ బిగ్ బాస్ షోలోనూ సందడి చేశాడు. ఇక సోషల్ మీడియాలో నిత్యం చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ మెగాభిమానులకు బాగా చేరువయ్యాడీ కొరియోగ్రాఫర్. ఈ క్రమంలోనే 'మన శంకరవరప్రసాద్' సినిమాలో ఛాన్స్ పట్టేసి ఏకంగా…

Read More
ప్రధాని నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌ కాల్.. భారత్ పై సుంకాలను ఎత్తివేస్తుందా..?

ప్రధాని నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌ కాల్.. భారత్ పై సుంకాలను ఎత్తివేస్తుందా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రకటించారు. ఇద్దరు మధ్య సాగిన సంభాషణలకు సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ మరిన్ని అప్ డేట్స్ కోసం వేచి ఉండాలని దేశ ప్రజలకు సూచించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోని సమయంలో ఈ సంభాషణ జరిగింది. రెండు దేశాల…

Read More
Samatha Kumbh 2026: వైభవంగా సమతాకుంభ్‌ 2026 బ్రహ్మోత్సవాలు

Samatha Kumbh 2026: వైభవంగా సమతాకుంభ్‌ 2026 బ్రహ్మోత్సవాలు

సమతా కుంభ్‌ -2026, శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల నాల్గవ బ్రహ్మోత్సవాలు.. అత్యంత వైభవంగా సాగుతున్నాయి. వైదిక వెలుగులతో విశ్వమంతా సమతా స్ఫూర్తి ప్రకాశిస్తోంది. ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిన వేడుకలివి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం రామానుజ నూత్తందాది. నూత్తందాది అంటే నూరు పాశురులు కంటే ఎక్కువ. దీన్నే ప్రపన్నగాయత్రి అంటారు. రామానుజపై భక్తి ప్రపత్తితో శిష్యుడు రచించి.. పాడిన పాశురాలే నూత్తందాది. రామానుజులకు అళ్వార్లపైన, దివ్యదేశాలపై ఉన్న అపారమైరమైన భక్తిని ఈ పాశురాల్లో కళ్లకు కట్టారు. సనాతన…

Read More
Gold Silver Rates: పీఛేముడ్ కొట్టిన గోల్డ్, సిల్వర్ ధరలు.. 1980 నాటి పరిస్థితి రిపీటౌతుందా…?

Gold Silver Rates: పీఛేముడ్ కొట్టిన గోల్డ్, సిల్వర్ ధరలు.. 1980 నాటి పరిస్థితి రిపీటౌతుందా…?

బంగారం లక్షా 80 వేలు దాటిందని, వెండి 4 లక్షల మార్క్ టచ్ చేసిందని గతవారంలో అవాక్కయ్యాం కదా.. ఇప్పుడు ట్రెండ్ రివర్స్ కొట్టింది. గత గురువారం లక్షా 90 వేలు పలికింది పదిగ్రాముల బంగారం ధర. ఇదే ఆల్‌టైమ్ రికార్డ్. నాలుగైదు రోజులు తిరిగేసరికల్లా అనూహ్యంగా దిగొచ్చి, దాదాపు 40 వేలు కరెక్షన్ తీసుకుని లక్షా 50 వేల దగ్గర ఆగింది. ఇదే రకంగా వెనకెనక్కు నడిస్తే వారంరోజుల్లో లక్షకు చేరుకున్నా ఆశ్చర్యం లేదట. మొన్నటిదాకా…

Read More
Donald Trump: దిగొచ్చిన ట్రంప్‌.. భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. సుంకాల తగ్గింపు!

Donald Trump: దిగొచ్చిన ట్రంప్‌.. భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. సుంకాల తగ్గింపు!

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను 25% నుండి 18%కు తగ్గించారు. ఇప్పుడు భారతదేశం-అమెరికా మధ్య సుంకం కేవలం 18% వద్దనే ఉంటుంది. అయితే కాలక్రమేణా సుంకాల రేట్లు మరింత తగ్గుతాయి. ఈ అంశంపై ట్రంప్ – ప్రధాని మోడీ ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చారు. సుంకాన్ని 18% నుండి సున్నాకి తగ్గించడమే లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు టారీఫ్‌ల తగ్గింపుపై ట్రూత్‌లో ట్రంప్‌ పోస్టు చేశారు. వాణిజ్యం…

Read More