తాజావార్తలు
శుక్రుడి వల్ల విలాస జీవితం.. ఇక నుంచి ఆ రాశులకు లక్ష్మీ కటాక్షం..!

శుక్రుడి వల్ల విలాస జీవితం.. ఇక నుంచి ఆ రాశులకు లక్ష్మీ కటాక్షం..!

మకరం: ఈ రాశికి ధన, తృతీయ స్థానాల్లో శుక్రుడు రెండు నెలలు ఉండబోతున్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదరడం, ప్రేమలో పడడం వంటివి జరుగుతాయి. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. అవసరానికి మించిన డబ్బు చేతిలో ఉంటుంది. విలాస జీవితాన్ని అనుభవించడంలో వీరు కొత్త పుంతలు తొక్కుతారు.

Read More
మారుతున్న ట్రెండ్.. డిజిటల్ వైపు అడుగులేస్తున్న టాలీవుడ్ హీరోలు

మారుతున్న ట్రెండ్.. డిజిటల్ వైపు అడుగులేస్తున్న టాలీవుడ్ హీరోలు

ఇప్పటివరకు సినిమా థియేటర్లకు, ఓటీటీ కంటెంట్‌కు వేర్వేరు హీరోలుండేవారనే అభిప్రాయం ఉండేది. అయితే, ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. మెయిన్‌స్ట్రీమ్ స్టార్ హీరోలు సైతం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే కొందరు పెద్ద హీరోలు వెబ్ కంటెంట్ చేస్తున్నారు కానీ, తెలుగులో ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. రెండు సంవత్సరాల క్రితమే నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ రంగంలో ప్రవేశించారు. దీనికి దర్శకత్వం వహించిన విక్రమ్…

Read More
Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ హవా

Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ హవా

తెలంగాణలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వెలువడిన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ అత్యధిక కార్పొరేషన్ల ను హస్తగతం చేసుకునే అవకాశముంది. మంచిర్యాలతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మంచిర్యాలలోని మొత్తం 60 డివిజన్లలో 48 డివిజన్లకు ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా…

Read More
Karimnagar Municipal Corporation Result: కరీంనగర్‌లో కమల వికాసం.. అధిక్యం దిశగా బీజేపీ

Karimnagar Municipal Corporation Result: కరీంనగర్‌లో కమల వికాసం.. అధిక్యం దిశగా బీజేపీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఉత్తర తెలంగాణలో హోరా హోరీగా సాగుతోంది. ముఖ్యమంత్రి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు అందించిన లెక్కల ప్రకారం భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. మొదటి రౌండ్ ముగిసే వరకు మొత్తం 66 డివిజన్లలో 36 స్థానాల్లో బీజేపీ అధిక్యత కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 12 డివిజన్లు, బీఆర్ఎస్ – 03, ఎంఐఎం 2…

Read More
Donkey Dream Meanings: కలలో గాడిద.. శుభమా అశుభమా? అలా కనిపిస్తే ప్రేమను కోల్పోతారా..?

Donkey Dream Meanings: కలలో గాడిద.. శుభమా అశుభమా? అలా కనిపిస్తే ప్రేమను కోల్పోతారా..?

Donkey In Dreams: సాధారణంగా మనం నిద్రిస్తున్న సమయంలో ఏవేవో కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని వస్తువులు, జంతువులు లాంటివి కనిపిస్తుంటాయి. మన కలల్లో వచ్చేది మనం తరచూ ఆలోచించేవి కూడా కావచ్చు. అందుకే మన కలలు మన మానసిక స్థితికి సంకేతాలు పంపుతాయని స్వాప్నిక శాస్త్రం చెబుతుంది. కలలో కొన్ని జంతువులు కనిపిస్తే శుభ ఫలితాలు.. మరికొన్ని కనిపిస్తే ప్రతికూల ఫలితాలు పొందే అవకాశం ఉందని చెబుతుంటారు. ఇప్పుడు మనం గాడిద కలలోకి వస్తే ఎలాంటి…

Read More
అమావాస్య రోజు పిల్లలు పుడితే శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలుసుకోండి

అమావాస్య రోజు పిల్లలు పుడితే శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలుసుకోండి

హిందూ సంప్రదాయంలో అమావాస్య తిథి ప్రత్యేక ప్రాధాన్యం కలిగినది. ఈ రోజు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ప్రతికూల శక్తులు, సమస్యలు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా అమావాస్య తిథికి ప్రత్యేకత ఉంది. ఈ రోజును పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు, ప్రత్యేక పూజలు, మౌన వ్రతాలకు అత్యంత పవిత్రమైన రోజు అని భావిస్తారు. కొన్ని అమావాస్యలు, ముఖ్యంగా ఆదివారంతో వచ్చే అమావాస్యలు, ప్రత్యేక యోగాలతో ఉండి ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల…

Read More
Health Tips: డైలీ ఇలా చేస్తే నో కొలెస్ట్రాల్.. నో టెన్షన్.. బాడీలోని కొవ్వును కరిగించే మంత్రం ఇదే..

Health Tips: డైలీ ఇలా చేస్తే నో కొలెస్ట్రాల్.. నో టెన్షన్.. బాడీలోని కొవ్వును కరిగించే మంత్రం ఇదే..

నేటి మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగుతున్నాయి. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమైన ఒక రకమైన కొవ్వు.. కానీ, అధిక కొవ్వు (హై కొలెస్ట్రాల్) హానికరం కావచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే, కొవ్వు క్రమంగా రక్త నాళాలలో పేరుకుపోతుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది అలసట, తలతిరగడం, చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా నొప్పి, శ్వాస ఆడకపోవడం, ఛాతీలో అసాధారణ ఒత్తిడికి…

Read More
MS Dhoni : క్రికెట్ దిగ్గజానికే తప్పని తిప్పలు..12 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ధోనీకి హైకోర్టులో భారీ షాక్

MS Dhoni : క్రికెట్ దిగ్గజానికే తప్పని తిప్పలు..12 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ధోనీకి హైకోర్టులో భారీ షాక్

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీకి మద్రాస్ హైకోర్టులో ఒక అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. తనపై వచ్చిన నిందలకు వ్యతిరేకంగా ధోనీ వేసిన పరువు నష్టం దావా కేసులో భాగంగా, ఇప్పుడు ఆయన ఏకంగా రూ.10 లక్షలు కోర్టులో జమ చేయాల్సి వచ్చింది. అయితే ఇది జరిమానా కాదు, ఒక ప్రత్యేకమైన పని కోసం కోర్టు చేసిన ఆదేశం. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది….

Read More
బాలిక తలనుంచి అదొరకం వాసన.. హస్పిటల్‌కు తీసుకెళ్లిన కాసేపటికే ఊహించని ట్విస్ట్!

బాలిక తలనుంచి అదొరకం వాసన.. హస్పిటల్‌కు తీసుకెళ్లిన కాసేపటికే ఊహించని ట్విస్ట్!

నెత్తిలో పేన్‌లు పెరిగిపోవడం కారణంగా ఇన్పెక్షన్ అయి ఓ 12 ఏళ్ల బాలిక మరణించిన ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పూరిలోని చంపాగ్రా ప్రాంతానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని లక్ష్మీప్రియ గత కొన్ని రోజులుగా తల పేనుల కారణంగా బాధపడుతోంది. మొదట ఇది అందరికి ఉండే సాధారణ సమస్యే అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ బాలిక విపరీతమైన దురదతో బాధపడడంతో.. పేన్లను తొలగించేందుకు వేపకు రసం నుంచి మార్కెట్‌లో దొరికే ఉత్పత్తుల వరకు…

Read More
PPF Scheme: అదిరిపోయే స్కీమ్‌.. కేవలం రోజుకు రూ.150 డిపాజిట్‌తో చేతికి రూ.24 లక్షలు

PPF Scheme: అదిరిపోయే స్కీమ్‌.. కేవలం రోజుకు రూ.150 డిపాజిట్‌తో చేతికి రూ.24 లక్షలు

PPF Scheme: చాలా మంది పెట్టుబడి అంటే అధిక ఆదాయం లేదా పెద్ద మొత్తం అవసరమని భావిస్తారు. కానీ మీరు తక్కువ మొత్తంతో దీర్ఘకాలంలో పెద్ద కార్పస్‌ను సృష్టించవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) దీనికి ఉత్తమ ఉదాహరణ. దీనికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. స్థిరమైన రాబడి లభిస్తుంది. మీకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతాను తెరవడానికి సంవత్సరానికి రూ.500…

Read More