తాజావార్తలు
లారెన్స్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో హీరో కమ్ డైరెక్టర్.. ఒక్క సినిమాతోనే సంచలనం

లారెన్స్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో హీరో కమ్ డైరెక్టర్.. ఒక్క సినిమాతోనే సంచలనం

పై ఫొటోలో రాఘవ లారెన్స్ తో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు ఒక ఫేమస్ హీరో. అంతేకాదు డైరెక్టర్ కూడా. ఇంకా సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. పట్టుమని 25 ఏళ్లు కూడా లేని ఈ యువకుడు ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా యూత్ తో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు…

Read More
Success Formulas – 01.బలీయమైన కోరికని పెంపొందించుకోవడం

Success Formulas – 01.బలీయమైన కోరికని పెంపొందించుకోవడం

Success Formulas – 01. బలీయమైన కోరికని పెంపొందించుకోవడం విజయానికి కావాల్సిన మొదటి మెట్టు విజయానికి కావాల్సిన మొదటి మెట్టు బలీయమైన కోరికని పెంపొందించుకోవడం. ‘నేను ఇంజనీర్ని కావాలి’, ‘నేను డాక్టర్ని కావాలి’, ‘నేను ఈ దేశపు క్రికెట్ టీమ్లోలో నేను ఒకడిని అవ్వాలి’, ‘నేను ఎప్పటికయినా గొప్ప దర్శకుడిని కావాలి’ లాంటి బలీయమైన కోరిక మీ హృదయాంతరాళల్లో నిరంతరం అగ్నిలా మండుతుండాలి. అసలు కోరికే లేనప్పుడు విజయం ఎక్కడనుండి వస్తుంది? https://youtube.com/shorts/PVvTli348UU?si=gNtGn1fItCBHL1LB అసలు కోరికే లేనప్పుడు……

Read More

UPI Payments: యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..? ఈ సందర్భాల్లో సాధ్యమే.. ఎలా అంటే..?

ప్రస్తుత కాలంలో యూపీఐను దేశంలో ఎక్కువమంది వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్నవారి ఫోన్లలో ఏదోక యూపీఐ యాప్ అనేది ఉంటుంది. యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయడం, నగదు స్వీకరించడం, యుటిలిటీ బిల్లులు పే చేయడం లాంటి లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో యూపీఐ అనేది బాగా పాపులర్ అయింది. రోజూ రికార్డ్ స్థాయిలో దీని ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే యూపీఐ ద్వారా ఎంత డబ్బులు పంపించవచ్చనే దానిపై అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా ఒక…

Read More
TG Govt Jobs 2026: రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

TG Govt Jobs 2026: రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌, బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 98 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో సీనియర్ కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టులు 10, కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టులు 88 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన…

Read More
IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ

IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ

IND vs NZ: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం ఒక అద్భుతమైన ఛేజింగ్‌కు వేదికైంది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. కేవలం 7 బంతుల వ్యవధిలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), సంజూ శామ్సన్ (6) పెవిలియన్ చేరారు. భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను భుజాలకు ఎత్తుకున్నారు. వీరిద్దరూ…

Read More
నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకు కనీసం ఒక్కసారైనా మనకు దర్శనమిచ్చే పదాలు నిబ్బా, నిబ్బి. ఫేస్‌బుక్ మీమ్ పేజీల నుండి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వరకు ఎక్కడ చూసినా ఈ రెండు పదాల హడావిడి మామూలుగా లేదు. వింతగా.. కాస్త కామెడీగా వినిపించే ఈ పదాలు అసలు ఎక్కడి నుండి వచ్చాయి? గూగుల్ డిక్షనరీల్లోనూ దొరకని ఈ పదాలు రాత్రికి రాత్రే యువతరం వాడుక భాషగా ఎలా మారాయో చాలా మందికి తెలియదు. ఈ నిబ్బా లేదా నిబ్బి…

Read More
Watch Video: ఆస్తుల పంపకాల్లో తేడా.. పోలీసుల ముందే తమ్ముడు-అక్కల రచ్చరంబోలా! వీడియోలు తీసిన జనాలు

Watch Video: ఆస్తుల పంపకాల్లో తేడా.. పోలీసుల ముందే తమ్ముడు-అక్కల రచ్చరంబోలా! వీడియోలు తీసిన జనాలు

మెదక్, మార్చి 25: అందరికీ రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ ముందే.. రక్తసంబంధీకులు వీధి పోరాటానికి దిగారు. పోలీస్ స్టేషన్ ముందే కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ ఉన్నవారంతా ఇది చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్దికుంట తండాకు చెందిన తమ్ముడికి, నర్సాపూర్ తండాలో ఉంటున్న అతని అక్కలకు మధ్య ఆస్తి విషయంలో గత కొద్ది నెలలుగా గొడవ మొదలైంది. తమ్ముడు తమకు అన్యాయం…

Read More
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు.. పట్టించుకోకపోతే ప్రాణాలకే రిస్క్..

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు.. పట్టించుకోకపోతే ప్రాణాలకే రిస్క్..

మనిషికి ప్రాణసంకటంగా మారిన వ్యాధుల్లో క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ మహమ్మారి, నేడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా దేశంలో క్యాన్సర్ కేసుల పెరుగుదల రేటు ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం అనుసరిస్తున్న ఆధునిక జీవనశైలి, తింటున్న ఆహారమే ఈ విపత్తుకు ప్రధాన కారణం. అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం..? క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఏం…

Read More
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు టీమిండియా ప్లేయర్లు.. 9 ఏళ్లుగా జట్టులో ఉన్నా నో ఛాన్స్..?

తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు టీమిండియా ప్లేయర్లు.. 9 ఏళ్లుగా జట్టులో ఉన్నా నో ఛాన్స్..?

T20 World Cup 2026: సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ప్రధాన లక్ష్యం టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను కాపాడుకోవడమే. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా ఈసారి స్వదేశంలో టోర్నమెంట్ ఆడనుంది. సూర్య కూడా ఈసారి జట్టుకు నాయకత్వం వహిస్తాడు. సూర్య సేనలో యువ ఆటగాళ్ల బృందం ఉంది. సూర్య జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ప్రపంచ కప్ అనుభవం ఉంది, కానీ ఐదుగురు ఆటగాళ్లు తొలిసారి…

Read More
చెకింగ్ చేస్తున్న పోలీసులను చూసి.. స్పీడ్ పెంచిన బైక్ రైడర్.. ఆపి చూస్తే షాక్..!

చెకింగ్ చేస్తున్న పోలీసులను చూసి.. స్పీడ్ పెంచిన బైక్ రైడర్.. ఆపి చూస్తే షాక్..!

వారు జైల్లో స్నేహితులు అయ్యారు. సాధారణంగా జైలుకు వెళ్లిన తరువాత బయటకు వచ్చాక చాలామంది మారుతారు.. అందులోనూ స్నేహం కుదిరితే వారి తప్పులు తెలుసుకుని.. మంచిగా మారే ప్రయత్నం చేస్తారు.. రసాల అంటే కొందరు తమ తప్పులను సరిదిద్దుకునే ప్రదేశం అని భావిస్తారు. కానీ, మరికొందరు మాత్రం అక్కడ కొత్త నేరస్తులతో పరిచయాలు పెంచుకుని, బయటకు వచ్చాక మరింత భారీ స్కెచ్‌లు వేస్తారు. తాజాగా చర్లపల్లి జైలులో పరిచయమైన ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి ఏం చేశారో…

Read More