Actress Poorna: రెండోసారి తల్లికానున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన పూర్ణ
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల, నెటిజన్లు పూర్ణ దంపతులకు ముందుస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల, నెటిజన్లు పూర్ణ దంపతులకు ముందుస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నేటి డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎప్పుడు, ఏ పాత చిత్రం ట్రెండింగ్ అవుతుందో ఊహించడం అసాధ్యం. ప్రస్తుతం, దాదాపు 11 సంవత్సరాల క్రితం విడుదలైన అలాంటి ఒక చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా ఆయుష్మాన్ ఖురానా, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలలో నటించిన “దమ్ లగా కే హైషా” . ఇది కాస్త సినిమాగా అనిపించవచ్చు. కానీ మంచి సినిమాలు పాత వైన్ లాంటివి అనేది నిజం. ఆయుష్మాన్…
దిన ఫలాలు (జనవరి 30, 2026): మేష రాశి వారికి కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. వృషభ రాశి రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోయే సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు…
జ్యోతిష్యశాస్త్రంలో సూర్యగ్రహణానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఖగోళ పరంగా సహజ సంఘటన అయినప్పటికీ.. వేద జ్యోతిష్యం ప్రకారం దీని ప్రభావం మొత్తం 12 రాశిచక్రాలపై పడుతుంది. ఈ ప్రభావం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండగా, మరికొన్నిటికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం, 2026 సంవత్సరంలో మొత్తం రెండు సూర్యగ్రహణాలు సంభవించనున్నాయి. ఒకటి ఫిబ్రవరిలో మరొకటి ఆగస్టులో సంభవించనున్నాయి. తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి నెలలో రానుంది. తొలి సూర్య గ్రహణం కారణంగా పలు రాశులవారికి…
చండీగఢ్‌లోని సెక్టార్ 26లో మెర్సిడెస్ కారు బీభత్సం సృష్టించింది. మట్టి రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. సదరు కారు డ్రైవర్ తన కారును మళ్లీ రివర్స్‌లో ఆ జనాలపైకి తీసుకెళ్లాడు.. ఈ క్రమంలో అక్కడే నిల్చున్న ఓ యువకుడిపై ఏకంగా కారును ఎక్కించాడు. అనంతరం వేగంగా అక్కడి నుంచి కారుతో పారిపోయాడు. అయితే తనపై నుంచి కారు వెళ్లినప్పటికీ.. సదురు యువకుడు…
పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో పాత దుస్తులను పారేయకుండా వాటిని కొత్త ఉత్పత్తులుగా మార్చే అప్‌సైక్లింగ్ వ్యాపారం యువతలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల ఈ వ్యాపారం ప్రస్తుతం చిన్న స్థాయి వ్యాపారాలకు మంచి అవకాశంగా మారుతోంది. సాధారణంగా పాత జీన్స్, చీరలు, టీషర్ట్లు వంటి దుస్తులను ఉపయోగించి బ్యాగులు, కుషన్ కవర్లు, టేబుల్ మ్యాట్స్, ల్యాప్‌టాప్ కవర్లు, హ్యాండ్‌బ్యాగులు వంటి అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చు. కొంత క్రియేటివిటీతో ఈ వస్తువులను…
19ఏళ్ల నిరీక్షణ ఫలించలేదు. రెండు దశాబ్దాల కడుపుకోతకు న్యాయం దక్కలేదు. ఇప్పుడు వారి చేతిలో కూతురు అవశేషాలు తప్ప ఏదీ మిగల్లేదు. ఆయేషా మీరా తల్లిదండ్రులు పుట్టెడు ధుఃఖంతో.. విషణ్ణ వధనంతో సీబీఐ కోర్టులో ఆమె అవశేషాల కోసం నిలబడడం అందర్నీ కలచివేసింది. అవి అందుకున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు.. ఈ దేశం మొత్తాన్ని దోషులుగా నిలబెట్టాయ్.. ఇప్పుడు ఆమె చావు వెనుక కారకులతో పాటు ఆమె అవశేషాలు సైతం సమాధి చేయబడ్డాయ్.. ఇంత పెద్ద వ్యవస్థలు…
మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలను చవిచూశారు. ఆయన గతంలో ఆయన ఓ సందర్భంలో ‘స్నేహం కోసం’ చిత్రం ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ, కథ తనకు చాలా నచ్చిందని, స్నేహం, లాయల్టీ వంటి బలమైన సెంటిమెంట్‌తో కూడిన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తాను గట్టిగా నమ్మానని చిరంజీవి వివరించారు. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ,…
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేబోస్మితా పాల్ హత్య కలకలం రేపుతోంది. మృతురాలి తలపై బరువైన వస్తువుతో దాడి చేసిన ఆనవాళ్లతో పాటు చేతి మణికట్టు కూడా కోసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. శివాజీ కాలేజీ ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దేబోస్మితా పాల్ హత్య ప్రస్తుతం వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వసుంధర ఎన్‌క్లేవ్‌లోని సత్యమ్ అపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ మృతదేహం లభ్యమైంది….
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో లేడీ కమెడియన్ సత్యశ్రీ కూడా ఒకరు. చమ్మక్ చంద్రతో కలిసి ఈమె చేసిన స్కిట్లు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీషోలు, ఈవెంట్స్ లోనూ సందడి చేస్తోంది సత్యశ్రీ. అలాగే సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో మెరిసిన సత్యశ్రీ లేటెస్ట్ గా వీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు…