తాజావార్తలు
వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

తనకు వచ్చిన పార్సిల్‌ను తెరచి చూడటానికి ఓ మహిళ నిరాకరించింది. ఆ పార్సిల్‌ను అందుకున్న మహిళ భయంతో వణికిపోయింది. చెన్నైలోని పారీస్ కార్నర్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. శృతి ప్యారిస్‌ కార్నర్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి శృతి పనిచేసే దుకాణం దగ్గరకి వచ్చి, శృతికి పార్సిల్‌ వచ్చిందని సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు ఆ పార్సిల్‌ను తీసుకెళ్లి శృతికి ఇచ్చాడు. దాంతో శృతి ఆ పార్సిల్‌ తనది…

Read More
Telangana: కల్లు తాగడానికి వచ్చి.. కత్తితో పొడిచి చంపాడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

Telangana: కల్లు తాగడానికి వచ్చి.. కత్తితో పొడిచి చంపాడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ కల్లుగీత కార్మికుడిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడో వ్యక్తి. కల్లు సేకరించే మండువాలోనే రక్తపు మడుగులో పడి విజయ్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎల్కతుర్తికి చెందిన విజయ్ కళ్యాణ్ కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే కల్లు సేకరించి మండువా వద్ద ఉన్న సమయంలో.. అఖిల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో…

Read More
Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. దీపావళి నాటికి అంతకు చేరుకుంటాయా..?

Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. దీపావళి నాటికి అంతకు చేరుకుంటాయా..?

బంగారం ధరల గురించి ఎప్పుడు ఏదోక చర్చ జరుగుతూనే ఉంటుంది. ధరలు ఎలా ఉన్నాయనేది రోజు చెక్ చేసుకునేవారు చాలామంది ఉన్నారు. ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు తగ్గి.. మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. ఇటీవల మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతుండటంత కొత్త భయాలను రేకెత్తుతున్నాయి. దీంతో బంగారం ధరలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి….

Read More
నిద్ర లేమి సమస్యకు పరిష్కారం కనిపెట్టిన 5 ఏళ్ల చిన్నారి? తెలిస్తే షాకవ్వాల్సిందే

నిద్ర లేమి సమస్యకు పరిష్కారం కనిపెట్టిన 5 ఏళ్ల చిన్నారి? తెలిస్తే షాకవ్వాల్సిందే

సాధారణంగా తల్లిదండ్రులకు తమ పిల్లలను నిద్రపుచ్చడం ఒక పెద్ద సవాలు. ఔషధాల ప్రభావం లేకుండా పిల్లలను సహజంగా నిద్రపుచ్చే మార్గాల కోసం నిపుణులు ఎప్పటి నుంచో శ్రమిస్తున్నారు. వెన్నెల కూడా తన తల్లి జోకొడితేనే నిద్రపోయే అలవాటుతో ఇబ్బంది పడేది. ఒకరోజు పాఠశాలలో ‘ఉపయోగకరమైన వస్తువును కనిపెట్టండి’ అని ఇచ్చిన అసైన్‌మెంట్, వెన్నెలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపింది. తన నిద్ర సమస్యకు చెక్ పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. ‘హ్యాపీ స్లీప్’ బొమ్మ ప్రత్యేకత వెన్నెల రూపొందించిన ‘హ్యాపీ…

Read More
కారు ముక్కలైంది.. ఇంజిన్ 50 అడుగులు ఎగిరిపోయింది.. అయినా నలుగురు యువకులు క్షేమం! షాకింగ్ ప్రమాదం వీడియో

కారు ముక్కలైంది.. ఇంజిన్ 50 అడుగులు ఎగిరిపోయింది.. అయినా నలుగురు యువకులు క్షేమం! షాకింగ్ ప్రమాదం వీడియో

అదృష్టం వారిని కాపాడింది కారు ముక్కలైనా ప్రాణాలు నిలిచాయి. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా, తలోడా పట్టణంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను నిర్ఘాంతపరిచింది. కొత్తగా కొన్న పాత కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం కారును పూర్తిగా ధ్వంసం చేసింది. కానీ అందులో ఉన్న నలుగురు యువకులూ సురక్షితంగా బయటపడటం అక్షరాలా అద్భుతమే. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా, తలోడా పట్టణంలో ఒక కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది….

Read More
Insurance Claim: మీ ఆరోగ్య బీమా క్లెయిమ్ నిలిచిపోయిందా? కొత్త నిబంధనలతో నో టెన్షన్‌..!

Insurance Claim: మీ ఆరోగ్య బీమా క్లెయిమ్ నిలిచిపోయిందా? కొత్త నిబంధనలతో నో టెన్షన్‌..!

Insurance Claim Stuck: మీరు ప్రతి సంవత్సరం మీ ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లిస్తారు. ఆ తర్వాత వైద్యపరమైన అత్యవసర పరిస్థితి వస్తుంది. ఆసుపత్రిలో చేరడం. శస్త్రచికిత్స. ఆకస్మిక అనారోగ్యం. అయితే ఏదైనా అనారోగ్యం తలెత్తిన సందర్భంలో క్లెయిమ్‌ను ఆమోదింపజేసుకోవడం పెద్ద సవాలుతో కూడుకున్నది. అది క్లెయిమ్‌ అవుతుందా? రిజెక్ట్‌ అవుతుందా? అనే టెన్షన్‌ కూడా ఉంటుంది బాధితుల్లో. సంవత్సరాలుగా భారతీయ పాలసీదారులకు ఇది అతిపెద్ద సమస్యలలో ఒకటిగా ఉంది. ఆమోదాలలో జాప్యం. క్లెయిమ్‌ కోసం వివిధ…

Read More

Tollywood: 14 ఏళ్లలో 900 సినిమాలు.. బ్రేక్ డ్యాన్స్‏తో టాలీవుడ్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ఆమె భర్త తోపు యాక్టర్..

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న డ్యాన్సర్ ఆమె. ముఖ్యంగా తన గ్లామరస్ లుక్స్, బ్రేక్ డ్యాన్స్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఆకట్టుకునే డ్యాన్స్ కదలికలతో అప్పట్లో యావత్ దక్షిణాది చిత్రసీమను ఏలింది. నటిగానే కాకుండా నెంబర్ వన్ డ్యాన్సర్ గానూ పాపులర్ అయ్యింది. ఒకప్పుడు ఆమెను డ్యాన్స్ క్వీన్ అని పిలిచుకునేవారు. మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడి మరీ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కేవలం 14 ఏళ్ల సినిమా ప్రయాణంలో దాదాపు 900లకు…

Read More
ముఖేష్‌ అంబానీ రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు! ఆ రాష్ట్రం తలరాతే మారిపోనుంది..!

ముఖేష్‌ అంబానీ రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు! ఆ రాష్ట్రం తలరాతే మారిపోనుంది..!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రాబోయే ఐదు సంవత్సరాలలో గుజరాత్‌లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆదివారం రాజ్‌కోట్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో ప్రసంగిస్తూ, గుజరాత్ రిలయన్స్‌కు కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదని, దాని గుర్తింపు, ఆత్మ, పునాది అని అన్నారు. గత ఐదు సంవత్సరాలలో రిలయన్స్ గుజరాత్‌లో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిందని, రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడిదారు తామేనని ముఖేష్ అంబానీ అన్నారు. రాబోయే…

Read More
నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి

నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి

మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి..గెలుపు కోసం రాజకీయ పార్టీలు సర్వ శక్తులు ఒడ్డాయి..గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నా..లో లోపల ఆందోళన చెందుతున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో పదవ వార్దు లో కాంగ్రెస్ అభ్యర్థి ఇలాగే ఆందోళన చెంది..తాను పంచిన కుక్కర్లు వెనక్కి ఇవ్వాలంటూ పేచీ పెట్టాడు. దీనితో కాలనీవాసులు రోడ్డెక్కి ఆందోళన చేశారు.ఎన్నికలకు గిఫ్ట్ లుగా ఇచ్చిన కుక్కర్లు, గిఫ్ట్ లు రోడ్డుపై పడవేసి ఆందోళన చేపట్టారు. పదో వార్డులో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి…

Read More
Vijay: విజయ్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా..! ఆ పార్టీల ప్లాన్‌కు చెక్..

Vijay: విజయ్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా..! ఆ పార్టీల ప్లాన్‌కు చెక్..

తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఎన్నడూ చూడని ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే తాజాగా విసిరిన సవాల్‌తో అటు ద్రవిడ పార్టీలు, ఇటు రాజ్యాంగ నిపుణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా అవతరించినప్పటికీ, తమను కాదని ఇతర పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే.. తమ 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామా చేస్తారని TVK హెచ్చరించింది. ఈ పరిణామం తమిళనాడును తీవ్ర రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో విజయ్ పార్టీ…

Read More