తాజావార్తలు
US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??

US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??

మధ్యప్రాచ్య సంఘర్షణ తీవ్రతరం అవుతున్న తరుణంలో, ఇరాన్ తన అధునాతన సైనిక ఆయుధ సామగ్రిని ప్రదర్శిస్తోంది. యుద్ధానికి ముందు 2500 నుండి 3000 వరకు ఉన్న క్షిపణి నిల్వలు ప్రస్తుతం 1200 నుండి 1500కు తగ్గినట్లు అంచనా. అయినప్పటికీ, ఇరాన్ తన వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థను గత మూడు దశాబ్దాలుగా నిరంతరం అభివృద్ధి చేసింది. ఖొర్రామ్‌షహర్ క్షిపణి 3000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, సెజిల్ క్షిపణి ఘన ఇంధనంతో 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇజ్రాయిల్…

Read More
Telangana: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌తో గలీజ్ దందా.. నాగర్ కర్నూల్‌లో తీగ లాగితే ఏపీలో కదిలిన డొంక..

Telangana: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌తో గలీజ్ దందా.. నాగర్ కర్నూల్‌లో తీగ లాగితే ఏపీలో కదిలిన డొంక..

నాగర్ కర్నూల్ జిల్లాలో నకిలీ నోట్ల ముఠా తీగ లాగితే ఏపీలో పూర్తి డొంక కదిలింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మంగనూరు గ్రామానికి చెందిన కురుమూర్తి, నవీన్ గౌడ్ ఈజీ మనీ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ కరెన్సీ సరఫరా కోసం వెతికారు. ఈ క్రమంలో వచ్చిన ఓ రీల్‌ను చూసి కురుమూర్తి, నవీన్ గౌడ్ సంప్రదింపులు ప్రారంభించారు. ఆ తర్వాత ఏపీలోని భీమవరానికి చెందిన సదరు వ్యక్తులతో పరిచయం పెంచుకుని…..

Read More
అందానికే అసూయ పుడుతుందేమో.. అదిరిపోయే లుక్‌లో ఆషికా..

అందానికే అసూయ పుడుతుందేమో.. అదిరిపోయే లుక్‌లో ఆషికా..

ఈ మధ్య కాలంలో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అంతే కాకుండా తన అంద చందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలు చూస్తే మతి పోవాల్సిందే. అంత అందంగా ముస్తాబై , అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ…

Read More
MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

ఎప్పటికీ వేంటాడే జ్ఞాపకం అది.. ఎంఎస్ నారాయణ.. దివంగత సినీ నటుడు, హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో మెప్పించారు. కానీ ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎంఎస్ నారాయణ మరణం సినీపరిశ్రమకు ఇప్పటికీ తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ నారాయణ తన జీవితం, సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని భావోద్వేగ సంఘటనలను పంచుకున్నారు. ఆయన అనుభవాలు…

Read More
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఎండాకాలం ఈ 3 పదార్థాలు తింటే విషం తిన్నట్లే..

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఎండాకాలం ఈ 3 పదార్థాలు తింటే విషం తిన్నట్లే..

వేసవి కాలం రాగానే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో ఆరోగ్యపరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఈ సమయంలో తమ ఆరోగ్యం పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డయాబెటిస్ మేనేజ్‌మెంట్ నిపుణులు.. ముఖ్యంగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగిందని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తలు అవసరమని పేర్కొంటున్నారు. వేసవిలో డయాబెటిస్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి కీలకమైన అంశాలు ఏంటి..? ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? అనే విషయాలను తెలుసుకుందాం.. వేసవిలో ఎదురయ్యే ప్రధాన సమస్యలలో ఒకటి…

Read More
యోగా వల్ల కలిగే ప్రయోజనాలు.!

యోగా వల్ల కలిగే ప్రయోజనాలు.!

రోజూ యోగా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? శరీర సౌలభ్యం, మానసిక ప్రశాంతత, శ్వాస నియంత్రణ, నిద్ర వంటి అంశాల్లో యోగా ఎలా సహాయపడుతుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Read More
చెత్తలో పడేసే ఈ గింజలతో కెఫిన్ ఫ్రీ కాఫీ! రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ డ్రింక్ రెసిపీ

చెత్తలో పడేసే ఈ గింజలతో కెఫిన్ ఫ్రీ కాఫీ! రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ డ్రింక్ రెసిపీ

ఖర్జూర గింజలను ఉపయోగించి రుచికరమైన కాఫీని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారుచేసే విధానం చూపిస్తూ, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కాఫీ రుచి, సువాసన చక్కటి వేయించిన రుచితో సాధారణ కాఫీలాగే ఉంటాయి. కానీ ఇందులో కెఫిన్ దాదాపు సున్నాగా ఉంటుంది. తమ రోజువారీ టీ లేదా కాఫీ అలవాట్లను మార్చుకుని, ఆరోగ్యకరమైనదాన్ని ప్రయత్నించాలనుకునే వారికి, ఇంట్లో తయారుచేసుకునే ఈ 'ఖర్జూర గింజల…

Read More
Erode: గ్లోబల్ టర్మరిక్ క్యాపిటల్ మాత్రమే కాదు.. ఈరోడ్ పర్యాటకుల స్వర్గధామం, ఇదే బెస్ట్ ట్రావెల్ టైమ్

Erode: గ్లోబల్ టర్మరిక్ క్యాపిటల్ మాత్రమే కాదు.. ఈరోడ్ పర్యాటకుల స్వర్గధామం, ఇదే బెస్ట్ ట్రావెల్ టైమ్

భారతదేశంలో పసుపు ఎక్కువగా పండుతుందని అందరికీ తెలిసిందే. అయితే, ప్రపంచ పసుపు రాజధాని కూడా మన దేశంలోనే ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అదే, తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్. ఈ నగరానికి ప్రపంచపు పసుపు రాజధాని అనే పేరుంది. ఇంకా మంజల్ మానగరం, పసుపు నగరం అని కూడా పిలుస్తారు. ఈ నగరం ప్రపంచంలోని అత్యుత్తమ పసుపును ఉత్పత్తి చేస్తుంది. వంట గది నుంచి ప్రపంచ సౌందర్య ఉత్పత్తుల వరకు ఇక్కడి పసుపు ప్రయాణం చేస్తుంది….

Read More
Fatty Liver: మీకు ఫ్యాటీ లివర్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి

Fatty Liver: మీకు ఫ్యాటీ లివర్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి

ఫ్యాటీ లివర్(Fatty Liver) అనేది ఇటీవల కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఫ్యాటీ లివర్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఫ్యాటీ లివర్ అంటే.. లివర్ (కాలేయం) లో కొవ్వు ఎక్కువగా సేకరించడం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్య. సాధారణంగా లివర్‌లో కొవ్వు కొంతసేపు ఉండటం సాధారణమే, కానీ అది 5% కంటే ఎక్కువగా ఉంటే.. అది ఫ్యాటీ లివర్‌గా పరిగణించబడుతుంది. ఈ పరిస్థితి ప్రారంభ దశలో అసంపూర్ణంగా ఉంటుంది,…

Read More
Laughter Science : కళ్లలో నీళ్లు.. కడుపు నొప్పి.. ఎక్కువగా నవ్వినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో తెలసా?

Laughter Science : కళ్లలో నీళ్లు.. కడుపు నొప్పి.. ఎక్కువగా నవ్వినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో తెలసా?

చాలా మంచి ప్రశ్న ….ఎక్కువగా నవ్వినప్పుడు కళ్లలో నీళ్లు రావడం, కడుపు నొప్పి రావడం చాలా సహజమైన శరీర ప్రతిస్పందనలు. ఇవి ఎందుకు జరుగుతాయో సింపుల్‌గా చూద్దాం.…. ఎక్కువగా నవ్వితే కళ్లలో నీళ్లు ఎందుకు వస్తాయి? నవ్వినప్పుడు మన ముఖ కండరాలు బలంగా కుదురుతాయి.అప్పుడు: ఇది ఏడుపు లాంటిది కాదు, ఆనందంతో వచ్చే కన్నీళ్లు. ఎక్కువగా నవ్వితే కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? నవ్వినప్పుడు మనం: 👉 దీని వల్ల కడుపు కండరాలు అలసిపోయి నొప్పి లేదా…

Read More