తాజావార్తలు
‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు.. వీడియో

‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు.. వీడియో

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సినిమా  ‘మన శంకరవరప్రసాద్ గారు’. నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. కేవలం రూ. 5 రోజుల్లోనే రూ.226 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మెగస్టార్ చిరంజీవి పవర్ ను మరోసారి ప్రూవ్ చేసింది. సామాన్య జనాలతో పాటు పలువురు సినీ తారలు కూడా…

Read More
Srisailam: భక్తులకు అలర్ట్! ఈ విషయం తెలియకుండా వెళ్లొద్దు జాగ్రత్త!

Srisailam: భక్తులకు అలర్ట్! ఈ విషయం తెలియకుండా వెళ్లొద్దు జాగ్రత్త!

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో 2026 సంవత్సరానికి సంబంధించి అఖిల భారత పులుల గణన ప్రారంభమైన క్రమంలో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్ 3 కెమెరా ట్రాప్‌ల ద్వారా పులుల గణన ప్రారంభించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్‌లో ఫిబ్రవరి 13 వరకు పులుల…

Read More
RBI New Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్.. అన్ని బ్యాంకుల కస్టమర్లు తెలుసుకోవాల్సిందే..

RBI New Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్.. అన్ని బ్యాంకుల కస్టమర్లు తెలుసుకోవాల్సిందే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకింగ్ రూల్స్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. బ్యాంకింగ్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా అనేక రూల్స్‌లో మార్పులు చేసింది. ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న బ్యాంకింగ్ నిబంధనలు, నియమాలను మార్చుతోంది. అందులో భాగంగా తాజాగా బ్యాంకులకు ఆర్బీఐ కీలక గైడ్ లైన్స్ జారీ చేసింది. అవేంటంటే.. ఇక నుంచి బ్యాంకులు మోసపూరిత బీమా, ఎన్‌పీఎస్, ఇతర ఆర్ధిక ఉత్పత్తులను తప్పుగా అమ్మడానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ ఉల్లంఘనలకు పాల్పడితే…

Read More
SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్

SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్

Sunrisers Hyderabad vs Punjab Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఓటమికి పగ తీర్చుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ టార్గెట్ చేరుకోలేకపోయిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 202 పరుగులకే పరిమితమైంది. దీంతో 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన…

Read More
ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

షార్జా, మే 24: యూఏఈలోని షార్జాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భారతీయ మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తెతోపాటు 22 అంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకి మృతి చెందింది. తొలుత తన తన ఐదేళ్ల కుమార్తెనును కిందకు తోసేసి, ఆ తర్వాత మహిళ కిందకు దూకేసింది. ఈ దిగ్భ్రంతకర ఘటన షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్‌మెంట్ భవనంలో బుధవారం (మే 20) ఉదయం 7:15 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. గల్ఫ్…

Read More
రాత్రి బాయ్‌ఫ్రెండ్.. ఉదయం గర్ల్‌ఫ్రెండ్ సూసైడ్.. ఒక్క ఫోన్‌కాల్ ఎంత పని చేసిందో..!

రాత్రి బాయ్‌ఫ్రెండ్.. ఉదయం గర్ల్‌ఫ్రెండ్ సూసైడ్.. ఒక్క ఫోన్‌కాల్ ఎంత పని చేసిందో..!

కడప జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిండు నూరేళ్లూ కలిసుందామనుకున్న ఇద్దరు ప్రేమికులు, చిన్నపాటి మనస్పర్థలతో ఒకరి వెనుక మరొకరు ఆత్మహత్య చేసుకొని లోకాన్ని విడిచివెళ్లారు. ఈ ఘటనతో చెన్నూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు గ్రామానికి చెందిన హేమశ్రీ, యోగేంద్ర కుమార్ వర్మ కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, సోమవారం యోగేంద్ర పుట్టిన…

Read More
ప్రధాని మోదీ, అమిత్ షా పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ప్రధాని మోదీ, అమిత్ షా పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని.. ఇది భారత్ మాత కోసం నిజాయితీగా, అంకితభావంతో పనిచేసే ప్రతి జాతీయవాదికి అవమానకరమంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. ఆర్‌ఎస్‌ఎస్‌లను “ద్రోహులు” అని పిలవడం సిగ్గుచేటు మాత్రమే కాదని.. ప్రతి జాతీయవాదికి అవమానం అంటూ.. ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందులోని వైరుధ్యం ఆశ్చర్యకరమని…

Read More
Sleep: నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

Sleep: నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

శరీరానికి సరైన విశ్రాంతినిచ్చే నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో కీలకం. అయితే ఇటీవలి కాలంలో పెరుగుతున్న పని ఒత్తిడి, మితిమీరిన స్క్రీన్ వాడకం, జీవనశైలి మార్పుల కారణంగా చాలామంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రాత్రిపూట పని చేయడం, డిజిటల్ పరికరాలకు అలవాటు పడటం వల్ల అన్ని వయసుల వారిలో నిద్ర సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 13న ప్రపంచ నిద్ర దినోత్సవం…

Read More
తెలుగులో ఆ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నా.. అది ఇండస్ట్రీ హిట్ అయ్యింది

తెలుగులో ఆ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నా.. అది ఇండస్ట్రీ హిట్ అయ్యింది

ప్రముఖ నటి ప్రేమ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, పాత్రల ఎంపిక, ఓ  సూపర్ హిట్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను డబ్బు కోసం కాకుండా, గుర్తుండిపోయే, ఛాలెంజింగ్‌గా ఉండే పాత్రలకే ప్రాధాన్యమిస్తానని ప్రేమ స్పష్టం చేశారు. 18 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి వచ్చానని, కెమెరా ముందు ఉండటం అంటే తనకు ఎప్పుడూ ఆనందమేనని ఆమె తెలిపారు. ఖాళీగా కూర్చొని సినిమాలు చూడటం కంటే సెట్‌లో ఉండటమే ఎంతో ఇష్టమని ప్రేమ పేర్కొన్నారు….

Read More

Chiranjeevi: చిరు లీక్స్ 2.0 వర్షన్.. అప్డేటెడ్ చిరంజీవి

చిరు లీక్స్‌లో 2.0 వర్షన్ వచ్చిందా..? చిరంజీవి కావాలనే కొన్ని విషయాలు లీక్ చేస్తున్నారా..? ఒకప్పుడు అనుకోకుండా లీక్ చేసే చిరు.. ఇప్పుడన్ని లెక్కలేసుకున్న తర్వాతే నోటి నుంచి ఓ మాట బయటికి వదిలేస్తున్నారా..? బాబీ సినిమా టైటిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారా..? ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ కూడా స్టైల్ మార్చేసారా..? అసలు మెగా 158 టైటిల్ ఏంటి..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..! చిరంజీవి కూడా అప్‌డేట్ అవుతున్నారు.. సరికొత్త ప్రమోషనల్ ట్రెండ్‌కు ఆయన కూడా…

Read More