తాజావార్తలు
వీరికి జామకాయ డేంజర్.. రోజూ తింటే ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే

వీరికి జామకాయ డేంజర్.. రోజూ తింటే ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే

జామపండులో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇది కొందరికి మంచిదే కానీ, మరి కొందరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

Read More

రోగాలన్నింటికీ చెక్ పెట్టే అద్భుత ఫలం.. సీజన్‌తో పనిలేకుండా లాగించేయండి!

డ్రాగన్ ఫ్రూట్ తక్కువ క్యాలరీలు, అధిక పోషకాలతో కూడిన ఒక శక్తివంతమైన సూపర్ ఫుడ్. విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పండు రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి, క్యాన్సర్ నివారణ: ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి….

Read More
Sridevi: అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి

Sridevi: అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి

టాలీవుడ్ నటి తల్లూరి రామేశ్వరి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ వ్యక్తుల గురించి, తన వ్యక్తిగత అనుబంధాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. బోనీ కపూర్ తండ్రి సురేంద్ర కపూర్ తనను సొంత కుమార్తెలా చూసుకునేవారని, అలాగే బోనీ మొదటి భార్య మోనా కపూర్‌తో కూడా తనకు మంచి పరిచయం ఉండేదని ఆమె తెలిపారు. ఇది చదవండి: నేను,…

Read More
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే

ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపం, వడగాల్పులతో ప్రజలు అల్లాలుడుతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మూగజీవాల సంగతి చెప్పనక్కరలేదు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. తాజాగా కొన్ని కోతులు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూ వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఎండ వేడి తాళలేక కొన్ని కోతులు నీటితో ఉన్న ఒక పెద్ద…

Read More
Bank Account: బ్యాంక్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్లే..

Bank Account: బ్యాంక్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్లే..

దేశంలో ఎక్కువమంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటారు. ఇక ఉద్యోగాలు, వ్యాపారులు చేసేవారికి ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఉద్యోగం మారితే శాలరీ బ్యాంక్ అకౌంట్ మారుతుంది. దీందో ఉద్యోగస్తులకు బ్యాంక్ అకౌంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారులు వివిధ అవసరాల కోసం ప్రత్యేకంగా అకౌంట్లను నిర్వహిస్తూ ఉంటారు. అయితే బ్యాంక్ అకౌంట్లపై కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫోకస్ పెట్టింది. బ్యాంక్ అకౌంట్లలో పరిమితికి మించి ట్రాన్సాక్షన్లు జరిగితే ఐటీ శాఖ మీపై…

Read More
Sridevi: అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి

Almonds: పది దాటితే ప్రమాదమే.. బాదం పప్పుల గురించి ఈ నిజాలు తెలిస్తే మైండ్ బ్లాంకే..

జీర్ణ సమస్యలు: బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేసినప్పటికీ అధికంగా తీసుకోవడం వల్ల రివర్స్ అవుతుంది. రోజుకు పరిమితికి మించి బాదం తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని మితంగా తీసుకోవడం శ్రేయస్కరం. కిడ్నీలో రాళ్ల ప్రమాదం: బాదంపప్పులో ఆక్సలేట్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. శరీరంలో ఆక్సలేట్ పరిమాణం పెరిగితే, అది మూత్రపిండాల్లో పేరుకుపోయి రాళ్లుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే…

Read More
Actress Meena : ఇండస్ట్రీలో ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్.. ఎంత మంది హీరోయిన్స్ ఉన్న ఆమె స్థాయి వేరు.. మీనా కామెంట్స్..

Actress Meena : ఇండస్ట్రీలో ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్.. ఎంత మంది హీరోయిన్స్ ఉన్న ఆమె స్థాయి వేరు.. మీనా కామెంట్స్..

హీరోయిన్ మీనా గురించి తెలిసిందే. దశాబ్దాలుగా సినీరంగంలో బిజీగా ఉన్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ పాత్రలు చేసే వారికి లభించే ప్రచారాన్ని, ప్రాధాన్యతను చూసి, తాను కూడా అలాంటి పాత్రలు చేయాలనే ఆలోచన వచ్చిందని ఆమె వెల్లడించారు. తాను ఎప్పుడూ “సాఫ్ట్” ఇమేజ్ తోనే ఉండేదాన్నని, ఆ సమయంలో గ్లామర్ పాత్రలు చేస్తే తనకు కూడా ఎక్కువ గుర్తింపు లభిస్తుందేమోనని అనుకున్నానని చెప్పారు. అయితే, తర్వాత…

Read More
Mystery Death: వెనుజులాలో భారత నావికుడు మృతి.. డెడ్‌ బాడీలో మెదడు, గుండె, లివర్‌ మిస్సింగ్

Mystery Death: వెనుజులాలో భారత నావికుడు మృతి.. డెడ్‌ బాడీలో మెదడు, గుండె, లివర్‌ మిస్సింగ్

వెనెజులాలో మృతి చెందిన భారత నావికుడు రాకేష్‌ బాడీలో కొన్ని పార్టులు కనబడకుండా పోయాయి. మెదడు, గుండె, ఊపిరితిత్తులు సహా అనేక అంతర్గత అవయవాలు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భారత నావికుల సంఘాల సమాఖ్య (FSUI) ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. వెనిజులా అధికారులు ఎలాంటి పోస్టుమార్టం నివేదిక, మరణానికి సంబంధించిన వివరాలు ఇవ్వకుండానే రాకేష్ మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఉన్న ఆయన స్వగ్రామానికి పంపినట్లు ఎక్స్‌లో పోస్టు చేసింది….

Read More
Sridevi: అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి

Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల దశాబ్దాల కలలను నెరవేరుస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ. 13,679 కోట్లు కేటాయించారు. కేవలం నిధుల కేటాయింపుతోనే ఆగకుండా నగదు రహిత చికిత్స దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో కోరుతున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ప్రతి ఉద్యోగికి, పెన్షనర్‌కు ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ కార్డులను…

Read More
మే 31 రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, వ్యాపారంలో ఆ రాశులకు అదృష్టం..!

మే 31 రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, వ్యాపారంలో ఆ రాశులకు అదృష్టం..!

దిన ఫలాలు (మే 31, 2026): మేష రాశి వారు ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల…

Read More