తాజావార్తలు
Ishan Kishan : తిరువనంతపురంలో ఇషాన్ విధ్వంసం..టీ20 కెరీర్లో తొలి సెంచరీ నమోదు

Ishan Kishan : తిరువనంతపురంలో ఇషాన్ విధ్వంసం..టీ20 కెరీర్లో తొలి సెంచరీ నమోదు

Ishan Kishan : తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన టీ20 కెరీర్లో తొలి సెంచరీ చేశాడు. అలాగే కెప్టెన్ సూర్య 3000 పరుగుల రికార్డుతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

Read More
దేశంలోనే అరుదైన ఆచార్య స్వరూప హనుమంతుడి ప్రతిష్ఠ.. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మహోత్సవాలు..!

దేశంలోనే అరుదైన ఆచార్య స్వరూప హనుమంతుడి ప్రతిష్ఠ.. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మహోత్సవాలు..!

కృష్ణా నదీ తీరాన విజయకీలాద్రిపై ‘శ్రీవిఘ్నవిమోచక హనుమాన్’ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి వేళయింది. 27 అడుగుల హనుమాన్‌ మహా విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాన్ని కనులరా చూద్దాం.. మనసారా తరిద్దాం అంటూ భక్తకోటి విజయకీలాద్రికి కృష్ణా తరంగాల్లా తరలి వస్తున్నారు. మూడు రోజులుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. విజయవాడలోని విజయకీలాద్రిపై శ్రీవిఘ్నవిమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాణప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా…

Read More
RCB vs KKR : రఘువంశీ ఊచకోత.. రింకూ సింగ్ పవర్ ప్యాక్డ్ షో.. ఆర్సీబీ టార్గెట్ 193

RCB vs KKR : రఘువంశీ ఊచకోత.. రింకూ సింగ్ పవర్ ప్యాక్డ్ షో.. ఆర్సీబీ టార్గెట్ 193

RCB vs KKR : ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న 57వ ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు చితకొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ (71) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే బెంగళూరు ఇప్పుడు 193 పరుగులు…

Read More
OTT Movie: కోరికలు తీర్చి ప్రాణాలు తీసే మొబైల్ యాప్.. ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

OTT Movie: కోరికలు తీర్చి ప్రాణాలు తీసే మొబైల్ యాప్.. ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

గత వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సాంకేతికతకు భయంకరమైన మానవాతీత శక్తులు తోడైతే పరిస్థితి ఎలా…

Read More
రైలుపై రాయి విసిరారో.. జైలుకే! పిచ్చివేశాలు వేస్తే కఠిన చర్యలు.. రైల్వే శాఖ హెచ్చరిక! ఇప్పటికే 665 మంది అరెస్ట్‌!

రైలుపై రాయి విసిరారో.. జైలుకే! పిచ్చివేశాలు వేస్తే కఠిన చర్యలు.. రైల్వే శాఖ హెచ్చరిక! ఇప్పటికే 665 మంది అరెస్ట్‌!

కొంతమంది ఆకతాయిలు రైళ్లపై రాళ్లు రువ్వే ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా వందే భారత్‌ రైళ్లు వచ్చిన కొత్తలో అయితే ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిస్తే కఠిన చర్యలు తీసుకుంటూ క్రిమినల్‌ కేసులు బుక్‌ చేస్తామని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి ఘటనల్లో ఇప్పటి వరకు నమోదైన కేసుల, అరెస్ట్‌ అయిన వారి సంఖ్యను రైల్వే…

Read More
Raisins Benefits: కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎండు ద్రాక్ష తింటే ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

Raisins Benefits: కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎండు ద్రాక్ష తింటే ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

ఎండుద్రాక్ష అనేది ఒక చిన్న ఎండిన పండు. ఆయుర్వేదంలో వీటిని డ్రైఫ్రూట్గా మాత్రమే కాకుండా, ఔషధంగా కూడా పరిగణిస్తారు. ఎండుద్రాక్షలు శరీరాన్ని పోషించడమే కాకుండా అనేక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త లోపాన్ని పూరించడంలో సహాయపడుతుంది. ఈ ఎండిన పండు ఎముకలను బలపరుస్తుంది. జలుబు, దగ్గు నుండి రక్షిస్తుంది. ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టడం లేదా పాలలో…

Read More

Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్..

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో నాలుగు రోజు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, మిలాద్-ఉన్-నబీ లాంటి పండుగలు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ పనులు ఉంటే సోమవారం పూర్తి చేసుకోవడం మంచిది. మీకు ఏదైనా అత్యవసరమైన బ్యాంకు పని ఉంటే సోమవారం మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించండి. వచ్చే వారం ఒకటి లేదా రెండు కాకుండా.. నాలుగు బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 24 నుండి ఆగస్టు…

Read More
ఆపరేషన్‌ సింధూర్‌కు ఏడాది.. సైన్యానికి మోదీ సెల్యూట్..

ఆపరేషన్‌ సింధూర్‌కు ఏడాది.. సైన్యానికి మోదీ సెల్యూట్..

శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్ చేపట్టి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరుల రక్తానికి ప్రతీకారంగా, సరిహద్దులు దాటి భారత్ జరిపిన ఈ మెరుపు దాడులతో శత్రువులు గజగజ వణికిపోయారు. ఏడాది పూర్తైన తరుణంలో ప్రధాని మోదీ మన సైన్యం పరాక్రమాన్ని కొనియాడారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు…

Read More
దేశంలోనే అరుదైన ఆచార్య స్వరూప హనుమంతుడి ప్రతిష్ఠ.. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మహోత్సవాలు..!

Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్‌పై కొత్త రూల్స్.. ఒకే ఒక్క క్లిక్‌తో ఈ యాప్ నుంచి సేవలు.. డౌన్ లోడ్ చేసి పెట్టుకోండి..

ఆధార్ అనేది దేశంలో నివసించే ప్రతీఒక్క వ్యక్తికి అత్యంత అవసరమైన గుర్తింపు ధృవీకరణ పత్రం. ఇది లేనిది దేశంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు, గవర్నమెంట్ సర్వీసులు పొందలేము. మొబైల్ సిమ్ పొందటం దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల వరకు అనేక ప్రయోజనాల పొందేందుకు ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. దేశంలో నివసించే ప్రతీవ్యక్తి వయస్సు, లింగంతో సంబంధం లేకుండా ఈ 12 అంకెల యూనిక్ నెంబర్‌తో కూడిన కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే క్యూఆర్ కోడ్, పేరు,…

Read More
అమ్మమ్మల కాలం నాటి వేసవిలో ఇంటింటా తయారయ్యే పల్లెటూరి సమ్మర్ డ్రింక్ ఇదే..

అమ్మమ్మల కాలం నాటి వేసవిలో ఇంటింటా తయారయ్యే పల్లెటూరి సమ్మర్ డ్రింక్ ఇదే..

ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఇదే సమయంలో చాలా మంది దాహం తీరడం కోసం డ్రింక్స్ వైపు చూస్తున్నారు. మండే ఎండల్లో అలసట, శరీర వేడి తగ్గాలంటే ఈ అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ బెస్ట్ డ్రింక్ తాగాలి. ఇది శరీరానికి చల్లదనం ఇచ్చి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పల్లెటూరి సమ్మర్ డ్రింక్ కు కావలసిన పదార్థాలు: ఒక కప్పు…

Read More