Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..
ఓటీటీ యుగంలో ఎన్నో వెబ్ సిరీస్‌లు విడుదలై, ప్రేక్షకులను మొదలు నుండి చివరి వరకు కట్టిపడేశాయి. కానీ కొన్ని కథలు మాత్రం, ప్రతి ఎపిసోడ్ ముగిసిన తర్వాత, తర్వాతి ఎపిసోడ్ చూడాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి. క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, పౌరాణిక అంశాలతో సాగే సిరీస్ చూడాలని ఆసక్తిగా ఉందా.. ? అయితే ఓటీటీలోవిడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒక భారతీయ వెబ్ సిరీస్ ఉంది. కేవలం రెండు సీజన్లు మాత్రమే విడుదలైనప్పటికీ, ఈ 16-ఎపిసోడ్‌ల…
