తాజావార్తలు

Sorakaya Bajji: 5 నిమిషాల్లో కరకరలాడే ‘సొరకాయ బజ్జీ’.. చల్లని సాయంత్రం వేళ టీతో తింటే ఆ మజానే వేరు!

పైన ఎంతో క్రిస్పీగా, లోపల జ్యూసీగా మెత్తగా ఉండే ఈ బజ్జీలను బ్యాచిలర్స్ సైతం వంటింట్లో దొరికే వస్తువులతో చిటికెలో చేసేయవచ్చు. ఆ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒకటి – మీడియం సైజు లేత సొరకాయ, ముప్పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి,ఒక టీస్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్  వాము, అర టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా…

Read More
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా.. గోపురం ఎక్క వింత కోరికై

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా.. గోపురం ఎక్క వింత కోరికై

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ భద్రతలో డొల్లతనం మరోసారి బయట పడింది. అర్ధరాత్రి హైడ్రామా ఒక హల్చల్ చేయడంతో భద్రత వైఫల్యం వెలుగు చూసింది. ఆలయం మూసి వేశాక లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హాల్‌చల్ చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. మద్యం మత్తులో ఆలయం లోపలికి ప్రవేశించినట్లు గుర్తించగా విజిలెన్స్ సిబ్బంది కళ్ళుగప్పి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిసింది. ఆలయ మహాద్వారం నుంచే లోపలికి వెళ్లిన అజ్ఞాత వ్యక్తి గోవిందరాజు స్వామిని దర్శించుకునేందుకు కాకుండా ఏకంగా ఆలయ గోపురం…

Read More
Nayanthara: ఆ స్టార్ హీరోతో నటించలేదు.. ఛాన్స్ వస్తే వదులుకోను.

Nayanthara: ఆ స్టార్ హీరోతో నటించలేదు.. ఛాన్స్ వస్తే వదులుకోను.

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. ఈ అందాల భామ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తమిళ్, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఈ అందాల తార ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది నయన్.  టాలీవుడ్ అగ్ర హీరోలందరితో పని చేసింది నయన్. చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’,…

Read More
Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

కానీ, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి కూడా మారుతోంది. “మేము విడిపోయినా, మా పిల్లల ప్రపంచం విడిపోకూడదు” అనే సంకల్పంతో పుట్టుకొచ్చిన సరికొత్త కాన్సెప్టే నెస్టింగ్. సాధారణంగా విడాకులు అంటే పిల్లలు తమ మూటముల్లె సర్దుకుని తల్లి ఇల్లు లేదా తండ్రి ఇల్లు అంటూ తిరగాలి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. పక్షులు తమ గూటిలో పిల్లలను ఉంచి, వంతుల వారీగా ఆహారం తెచ్చి పెట్టినట్టే.. ఇక్కడ ఇల్లు పిల్లలదే ఉంటుంది, కేవలం…

Read More
Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?

మనం తినకపోతే కొద్దీ రోజులు ఉండగలం, నీళ్ళు తాగకుండా కూడా బతకగలం. మరి, ఏడాది పాటు పవర్ లేకపోతే ఉండగలమా ? ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనిషి ఎలా ఉంటారో ఇక్కడ చూద్దాం.. ముందు ఫోన్ల నుంచి బయటపడతాము. ఛార్జింగ్ ఉన్న రోజులు వాటిని వాడుతాము. అది అయిపోయాక మెసేజ్, వాట్సాప్ , డేటా, ఇంటర్నెట్ ఇలా మొత్తం పోతుంది. ఇక చేసేదేం లేక కొత్త అలవాట్లను నేర్చుకుంటాము. ప్రతి…

Read More
February 2026 Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..! మీ రాశికి ఎలా ఉందంటే..?

February 2026 Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..! మీ రాశికి ఎలా ఉందంటే..?

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో, అయిదు గ్రహాలు సొంత రాశిలో, ధన స్థానంలో సంచారం చేయడం వల్ల నెలంతా ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే, కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో…

Read More
టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌కు షాక్.. తనకు విడాకులు కావాలని కోర్టు కెళ్లిన భార్య!

టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌కు షాక్.. తనకు విడాకులు కావాలని కోర్టు కెళ్లిన భార్య!

TVK పార్టీ చీఫ్‌ విజయ్‌కి షాక్ తగిలింది. విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన సతీమణి చెంగల్పట్టు కోర్టులో డైవర్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. విజయ్‌ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం…

Read More
Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

సింహాచలం అప్పన్న భక్తులకు అలర్ట్.. టికెట్ల క్యూలైన్లకు చెక్.. ఇక నేరుగా మొబైల్‌తోనే..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దర్శనాలు, సేవలు టికెట్ల కోసం ఇక క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూసే విధానానికి స్వస్తి పలికారు ఆలయ అధికారులు.. సెల్ఫ్ సర్వీస్కులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యంత్రాల ద్వారా మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మీకు అవసరమైన ఆలయ టికెట్లను పొందవచ్చు. సింహాచలంలో అన్ని డిజిటల్ సేవలను.. సెల్ఫ్ సర్వీస్…

Read More
30 రోజుల్లో మీ CIBIL స్కోర్‌ను పెంచుకోండి! కొత్త బుక్‌ కాదు.. సింపుల్‌ ట్రిక్స్‌తో ఈజీగా పెంచుకోవచ్చు!

30 రోజుల్లో మీ CIBIL స్కోర్‌ను పెంచుకోండి! కొత్త బుక్‌ కాదు.. సింపుల్‌ ట్రిక్స్‌తో ఈజీగా పెంచుకోవచ్చు!

క్రెడిట్ పరిమితి.. మంచి CIBIL స్కోర్‌ను నిర్వహించడానికి, మీ మొత్తం క్రెడిట్ పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ ఉపయోగించకపోవడం ముఖ్యం. ఉదాహరణకు మీ పరిమితి రూ.1 లక్ష అయితే, మీ ఖర్చును రూ.30,000 కంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇది మీ CIBIL స్కోర్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Read More
Gold Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఒకేసారి తులం ఎంతంటే..?

Gold Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఒకేసారి తులం ఎంతంటే..?

బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతుండగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. శనివారం ధరలు భారీగా పెరిగాయి. ఒకేసారి పెరిగి కొనుగోలుదారులకు బిగ్ షాకిచ్చాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడంతో దేశీయంగా కూడా పెరుగుదలను నమోదు చేశాయి. గత రెండు రోజులగా ధరలు పడిపోతుండగా.. ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. శనివారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల…

Read More