తాజావార్తలు
గూగుల్‌ నుంచి భారీ AI ప్రకటనలు! జెమినీ 3.5 ఫ్లాష్‌, స్పార్క్‌ అసిస్టెంట్ ఆవిష్కరణ

గూగుల్‌ నుంచి భారీ AI ప్రకటనలు! జెమినీ 3.5 ఫ్లాష్‌, స్పార్క్‌ అసిస్టెంట్ ఆవిష్కరణ

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్‌ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ గూగుల్‌ I/O 2026లో పలు కీలక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. AI ఆధారిత వినియోగదారు, ఎంటర్‌ప్రైజ్ సేవలను విస్తరించే దిశగా సంస్థ కొత్త AI మోడల్స్, సాఫ్ట్‌వేర్ టూల్స్, కస్టమ్ AI చిప్‌లను పరిచయం చేసింది. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ సుందర్‌ పిచ్చాయ్‌ కొత్త జెమినీ 3.5 ఫ్లాష్‌ మోడల్, జెమినీ స్పార్క్‌ AI అసిస్టెంట్, Docs Live వాయిస్ టూల్స్‌,…

Read More
Flipkart: స్విగ్గీ, జొమాటోలకు పోటీగా..  ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ సర్వీస్‌..!

Flipkart: స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ సర్వీస్‌..!

Flipkart Food Delivery Service: ఫ్లిప్‌కార్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఉత్పత్తులను వినియోగదారుల ఇళ్లకు డెలివరీ చేసే సేవను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ గృహోపకరణాలు, దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు, కాస్మెటిక్స్, ఎలక్ట్రికల్ ఉపకరణాల వరకు అన్నింటినీ హోమ్ డెలివరీ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఫ్లిప్‌కార్ట్ మరో సేవను ప్రవేశపెట్టబోతోందనే సమాచారం వెలువడింది. అంటే రాబోయే వారాల్లో ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సేవను ప్రవేశపెట్టబోతోందని అంటున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ నుండి సౌందర్య…

Read More
Weight Loss Secret: రోజూ ఉదయాన్నే ఈ బ్లూ టీ తాగితే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వును కరిగించే సూపర్ డ్రింక్ ఇదే!

Weight Loss Secret: రోజూ ఉదయాన్నే ఈ బ్లూ టీ తాగితే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వును కరిగించే సూపర్ డ్రింక్ ఇదే!

వైద్య నిపుణుల పోషకాహార నిపుణుల నివేదికల ప్రకారం.. శంఖుపుష్పాలలో ‘ఆంథోసైనిన్’ అనే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. అంతేకాకుండా, డయాబెటిస్ బాధితుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడానికి ఇది రామబాణంలా పనిచేస్తుందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఈ మ్యాజికల్ బ్లూ టీ వల్ల కలిగే లాభాలు మరియు దీన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఈ టీకి సహజసిద్ధమైన నీలి రంగును ఇవ్వడమే కాకుండా శరీరానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. బ్లూ…

Read More
అందరిముందు ఆ హీరో పచ్చిబూతులు తిట్టాడు.. చాలా బాధపడ్డా..! : మహేష్ అచంట

అందరిముందు ఆ హీరో పచ్చిబూతులు తిట్టాడు.. చాలా బాధపడ్డా..! : మహేష్ అచంట

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ఆతర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు మహేష్.. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరో రామ్ చరణ్ తో పాటు సినిమా అంతా టావెల్ అవుతుంది మహేష్ పాత్ర.. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల మహేష్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర…

Read More
Recharge Plans: ఓర్నీ.. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌గానే ఉంటుంది.. ఇకపై నో వర్రీ..

Recharge Plans: ఓర్నీ.. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌గానే ఉంటుంది.. ఇకపై నో వర్రీ..

రీఛార్జ్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత కూడా మీరు తిరిగి రీఛార్జ్ చేసుకోకపోతే టెలికాం కంపెనీలు ఇన్‌కమింగ్‌తో పాటు అవుట్ గోయింగ్, ఎస్ఎంఎస్ సేవలన్నీ నిలిపివేస్తాయి. మీకు ఎవరూ కాల్ లేదా మెస్సేజ్ చేయలేరు. మళ్లీ రీఛార్జ్ చేసుకుంటేనే కానీ మీరు ఇతరుల నుంచి కాల్స్ లేదా మెస్సేజ్‌లు అందుకోలేరు. ఇలాంటి సమయంలో మీరు కనీస బేసిక్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మళ్లీ సిమ్ యాక్టివేట్ అవుతుంది. కొన్ని నెలల పాటు మీరు సిమ్ వాడకుండా అలాగే…

Read More
ఒకసారి చూస్తే మైండ్‌లో ఫిక్స్.. ఏనుగుల గురించి 99శాతం మందికి ఈ విషయాలు తెలియవు..

ఒకసారి చూస్తే మైండ్‌లో ఫిక్స్.. ఏనుగుల గురించి 99శాతం మందికి ఈ విషయాలు తెలియవు..

ఏనుగులు ఏదైన విషయాన్ని ఎన్నటికీ మరిచిపోవు అనే సామెతను మనం తరచూ వింటూనే ఉంటాం. ఇది కేవలం ఒక నానుడి మాత్రమే కాదు, అక్షరాలా నిజమని సైన్స్ నిరూపిస్తోంది. భూమిపై నివసించే జంతువులలో ఏనుగులు అత్యంత అసాధారణమైన దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి. దశాబ్దాల క్రితం తాము కలిసిన వ్యక్తులను, నడిచిన మార్గాలను, చివరికి మరణించిన తమ కుటుంబ సభ్యులను కూడా అవి గుర్తుంచుకోగలవు. అసలు ఏనుగులకు అంతటి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఎలా సాధ్యమవుతోంది? దీని వెనుక…

Read More
అందరిముందు ఆ హీరో పచ్చిబూతులు తిట్టాడు.. చాలా బాధపడ్డా..! : మహేష్ అచంట

ఆమె నన్ను వేదిలేసి వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డా.. మద్యానికి బానిసయ్యా..! స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎదో ఒక సమయంలో, ఎదో ఒక విషయంలో డిప్రషన్ ఎదుర్కొన్నవారే.. చాలా మంది డిప్రషన్ కారణంగా సినిమాలు దూరం కూడా అయ్యారు. కొంతమంది హీరోయిన్స్ డిప్రషన్ కారణంగా ప్రాణాలు కూడా తీసుకున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా మానసిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు తీసుకున్నారు. తెలుగులో ఉదయ్ కిరణ్, బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మానసిక ఒత్తిడి కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక కొంతమంది మాత్రం మద్యానికి…

Read More
తులసి మొక్కకు వేప ఆకుల మంత్రం! ఈ చిన్న చిట్కాతో పచ్చగా, గుబురుగా కళకళలాడుతూ ఉంటుంది!

తులసి మొక్కకు వేప ఆకుల మంత్రం! ఈ చిన్న చిట్కాతో పచ్చగా, గుబురుగా కళకళలాడుతూ ఉంటుంది!

తులసి మొక్క పైకి మాత్రమే పొడవుగా పెరగకుండా గుబురుగా రావాలంటే పించింగ్ చేయాలి. మొక్క కొమ్మల చివరన వచ్చే లేత రెండు ఆకులను క్రమంగా తుంచివేస్తూ ఉండాలి. దీనివల్ల మొక్క ఎత్తు పెరగడం ఆగి, పక్కల నుండి కొత్త కొమ్మలు వస్తాయి. అలాగే, తులసి మొక్కకు వచ్చే మంజరిని (గింజల కంకులు) ఎప్పటికప్పుడు కత్తిరించాలి. మంజరి ముదిరితే మొక్క తన జీవితకాలం ముగిసిందని భావించి ఎండిపోవడం ప్రారంభిస్తుంది. తులసి మొక్కలకు తరచూ ఫంగస్ లేదా తెల్లటి పురుగులు…

Read More
Sudha Chandran: గ్లామర్ ప్రపంచంలో ఉన్నా నానమ్మ చిట్కాలే సుధా చంద్రన్ బ్యూటీ సీక్రెట్!

Sudha Chandran: గ్లామర్ ప్రపంచంలో ఉన్నా నానమ్మ చిట్కాలే సుధా చంద్రన్ బ్యూటీ సీక్రెట్!

ఆమెకు ఆయుర్వేదం అనేది ఒక ఫ్యాషన్ కాదు, అది ఒక జీవన విధానం. చిన్నప్పటి నుండి తన ఇంట్లో చూసిన ఆచారాలనే నేటికీ పాటిస్తూ, తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ఆ నటి ఫాలో అవుతున్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.. ఆమె ఒక గొప్ప నటి మాత్రమే కాదు, అద్భుతమైన నృత్యకారిణి కూడా. వెండితెరపై ఆమె కళ్లు మాట్లాడతాయని, ఆమె హావభావాలు ఎంతో స్పష్టంగా ఉంటాయని అందరూ అంటుంటారు. అయితే, తన కళ్ల చుట్టూ ఉండే ఆ…

Read More
Telangana: అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..

Telangana: అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..

తెలంగాణ నిజామాబాద్‌లో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య దాదాపు 9 రోజులుగా మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు కోల్పోయింది. గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన సౌమ్య.. పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దీంతో సౌమ్య కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ నగర శివారులో గతనెల 23న గంజాయి గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. గంజాయ్…

Read More