తాజావార్తలు
Viral Video: చేపల కోసం వల వేస్తే.. బరువుగా తట్టింది.. గట్టిగా బయటకు లాగి ఉలిక్కిపడ్డ మత్స్యకారులు..!

Viral Video: చేపల కోసం వల వేస్తే.. బరువుగా తట్టింది.. గట్టిగా బయటకు లాగి ఉలిక్కిపడ్డ మత్స్యకారులు..!

నది నీరు నిశ్శబ్దంగా ఉంది. చేపల కోసం మత్స్యకారులు వల విసిరారు. అకస్మాత్తుగా, వలలో చిక్కుకుంది భారీ మొసలి. ధైర్యం చేసిన యువకులు వణుకు పుట్టించే ఈ జంతువును సాధారణ చేపలాగా లాగేశారు. భయం, ఆందోళన, విచారం ఏమాత్రం లేదు. ఈ దృశ్యం అచ్చం సినిమాలోని సీన్‌ను తలపించింది. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన భయంకరమైన దృశ్యాలను చూసే ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ వీడియోలో నది మధ్యలో చేపల వేట వలలో చిక్కుకున్న…

Read More
Rythu Bharosa: రైతు భరోసాపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి అకౌంట్లోకి డబ్బులు.. ఈ సారి ఎవరెవరికి అంటే..?

Rythu Bharosa: రైతు భరోసాపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి అకౌంట్లోకి డబ్బులు.. ఈ సారి ఎవరెవరికి అంటే..?

తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. రేవంత్ ప్రభుత్వం ఇటీవల యాసంగి సీజన్‌కు సంబంధించిన తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి విడతగా లబ్దిదారులందరి అకౌంట్లలో రూ.6 వేల చొప్పున తొలి ఎకరానికి జమ చేసింది. ఇక త్వరలో రెండో విడతలో మరికొన్ని ఎకరాలకు, ఏప్రిల్ చివరి నాటికి మూడో విడతలో అన్ని ఎకరాలకు రూ.6 వేల చొప్పున…

Read More
Tollywood: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు

Tollywood: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు

పై ఫొటోను గమనించారా? అందులో ఉన్న తల్లి, కుమారులిద్దరూ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగ ఫేమస్. తల్లి సహాయక నటిగా మెప్పిస్తుంటే కొడుకు మాత్రం మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హీరోగా, విలన్ గా, దర్శకుడిగా, సహాయక నటుడిగా.. ఇలా ఏపాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతున్నాడు. చాలా మంది లాగే ఇతను కూడా మొదట షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. యూబ్యూబర్ గా తన ట్యాలెంట్ ను ప్రూవ్…

Read More
Cinema Movie : ట్రెండింగ్‏లో తెలుగు హారర్ కామెడీ మూవీ.. ఓటీటీ రచ్చ చేస్తున్న లేటేస్ట్ సూపర్ హిట్.. మిలియన్ వ్యూస్..

Cinema Movie : ట్రెండింగ్‏లో తెలుగు హారర్ కామెడీ మూవీ.. ఓటీటీ రచ్చ చేస్తున్న లేటేస్ట్ సూపర్ హిట్.. మిలియన్ వ్యూస్..

థియేటర్లలో పెద్దగా సందడి చేయని కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాక అనూహ్యమైన ఆదరణ పొందుతుంటాయి. సరిగ్గా ఇదే కోవలోకి చేరుతోంది తెలుగు హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం 'రాకాస'. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. చిన్న సినిమాగా విడుదలైన 'రాకాస', నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 (నాన్-ఇంగ్లీష్)…

Read More
Rythu Bharosa: రైతు భరోసాపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి అకౌంట్లోకి డబ్బులు.. ఈ సారి ఎవరెవరికి అంటే..?

జాతక దోషం ముగించాలంటే.. శివ దీపం వెలిగించండి! సోమవారం శక్తి రహస్యాలు

హిందూ ధర్మంలో వారంలోని ప్రతి రోజుకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. సోమవారం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున ఒక ప్రత్యేక దీపారాధనను ఆచరించడం ద్వారా శివానుగ్రహాన్ని పొంది, జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవచ్చని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ దీపం జాతక దోషాలు, అనేక రకాల ఇబ్బందులు, నష్టాలు, కష్టాలను పోగొట్టే శక్తిని కలిగి ఉంటుందని నమ్మకం. ఈ దీపారాధనను సోమవారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల లోపు లేదా సాయంత్రం…

Read More
August Price Hike Alert: వినియోగదారులకు షాక్‌.. ఆగస్ట్‌లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి..!

August Price Hike Alert: వినియోగదారులకు షాక్‌.. ఆగస్ట్‌లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి..!

August Price Hike Alert: వినియోగ వస్తువుల కంపెనీలు ఆగస్టులో ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చాలా విభాగాలలో ఇది మూడవ పెంపు అవుతుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ముడి పదార్థాల ధరలలో అస్థిరత, పెరిగిన రవాణా ఖర్చులు, అలాగే కరెన్సీ హెచ్చుతగ్గులే దీనికి కారణం. పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ ఈటీ (ET) నివేదిక ప్రకారం, ప్యాక్ చేసిన టీ, హెయిర్ ఆయిల్, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, దుస్తులు, వాహనాలు వంటి అనేక ఉత్పత్తుల…

Read More
అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

మన ఆహారంలో పాలు ప్రధాన భాగం. పిల్లల శారీరక ఎదుగుదల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా? పాల వ్యాపారంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను మార్కెట్లోకి వదులుతున్నారు. కల్తీ పాలను తాగడం వల్ల స్వల్పకాలికంగా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు రావడమే కాకుండా.. సుదీర్ఘకాలంలో కిడ్నీలు, పేగులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….

Read More
Rythu Bharosa: రైతు భరోసాపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి అకౌంట్లోకి డబ్బులు.. ఈ సారి ఎవరెవరికి అంటే..?

Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

నమ్మకాలు సమాజంలో భాగంగా ఉంటూ, కొందరి అనుభవాల నుంచి పుట్టి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. తలలో సుడులు ఉండడం, రెండు కనుబొమ్మలు కలిసి ఉండడం వంటి కొన్ని శారీరక లక్షణాలపై అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. రెండు కనుబొమ్మలు కలిసి ఉన్నవారికి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని కొందరు పెద్దలు చెబుతుండగా, మరికొందరు వారికి అసలు పెళ్లి కాదని అంటారు. ఈ వాదనల్లో ఎంత నిజముందో ఎవరికి తెలియదు. ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే…..

Read More
బాడీలో వేడి తగ్గించే ఆహార సీక్రెట్స్..! దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించే మార్గమిదే

బాడీలో వేడి తగ్గించే ఆహార సీక్రెట్స్..! దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించే మార్గమిదే

మన ఆహారం మన శరీరానికి మేలు చేస్తోందో లేదో తెలుసుకోవడానికి ఒక శాస్త్రీయ పద్ధతి ఉందని చెబుతున్నారు నిపుణులు. మనం రోజూ తినే పదార్థాలలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ అంతర్గత మంటను అదుపులో ఉంచుకోవచ్చు. పీచు పదార్థం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి మన శరీరంలో మంటను ఎలా తగ్గిస్తాయో తెలుసుకుందాం.. ఆహారపు అలవాట్లు మనం తినే ఆహారం శరీరంలో ఎంతవరకు మంటను కలిగిస్తుందో కొలవడానికి డైటరీ ఇన్‌ఫ్లమేటరీ ఇండెక్స్ అనే ఒక శాస్త్రీయ…

Read More
Weekly Horoscope: వారికి ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు

Weekly Horoscope: వారికి ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశినాథుడైన శుక్రుడు దశమంలో ఉచ్ఛ గురువుతోనూ, బుధుడితోనూ కలిసి ఉండడం, భాగ్య స్థానంలో రవి స్థితి వల్ల ఈ వారమంతా ఈ రాశివారికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి, శుభవార్తలు వినడానికి, శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి బాగా అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొద్దిగా ఖర్చు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది….

Read More