తాజావార్తలు
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం.. హై ప్రోటీన్ ఫుడ్

పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం.. హై ప్రోటీన్ ఫుడ్

అలాగే, దీనిలో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు కూడా ఉంటాయి. కొందరు వీటిని పేదవాళ్ళ బాదం అని అంటారు. మీరు వీటిని పిడికెడు తింటే మంచి ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయి. ఇంకా ఈ పల్లీలలో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది

Read More
UPSC Civils 2026 Notification: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ వాయిదా! కారణం ఇదే..

UPSC Civils 2026 Notification: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ వాయిదా! కారణం ఇదే..

హైదరాబాద్‌, జనవరి 14: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా పడింది. అడ్మినిస్ట్రేషన్‌ కారణాల వల్ల ఈ నోటిఫికేషన్‌ విడుదల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. యూపీఎస్సీ 2026 పరీక్షల క్యాలండర్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈ నోటిఫికేషన్‌ జనవరి 14న విడుదల కావల్సింది ఉంది. అయితే పలు అడ్మినిస్ట్రేషన్‌ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. త్వరలోనే…

Read More
Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? నెలకు అన్ని లక్షలా?

Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? నెలకు అన్ని లక్షలా?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగిన వీరి వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో నిర్వహించిన గ్రాండ్ రిసెప్షన్ కు కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు వచ్చారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. బెల్లంకొండ శ్రీనివాస్- కావ్యా రెడ్డిల పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కావ్యారెడ్డి బ్యాక్…

Read More
MHSRB అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజినల్ మెరిట్‌ లిస్ట్‌ వచ్చేసింది.. మరో 2 రోజుల్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌

MHSRB అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజినల్ మెరిట్‌ లిస్ట్‌ వచ్చేసింది.. మరో 2 రోజుల్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌

హైదరాబాద్‌, మే 20: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం (మే 19) విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచింది. మే 22, 23 తేదీల్లో హైదరాబాద్‌ వెంగల్‌రావు నగర్‌‌లోన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌ ప్రాంగణంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ప్రొవిజనల్ మెరిట్…

Read More
Legal Advice: పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా

Legal Advice: పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా

పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కోసం తరచుగా వివాదాలకు దిగుతుంటారు. అయితే, తల్లిదండ్రుల స్వార్జిత ఆస్తి విషయంలో వారికి పూర్తి హక్కులు ఉంటాయని చాలామందికి తెలియదు. తల్లిదండ్రులు తమ స్వార్జిత ఆస్తిని ఎవరికైనా ఇవ్వవచ్చు. అది పిల్లలకే ఇవ్వాలనే నియమం లేదు. వెంకటేశ్వర స్వామికి, టీటీడీ బోర్డుకు, అనాథలకు లేదా అనాథాశ్రమాలకు కూడా ఇవ్వగలరు. పిల్లలు ఆస్తి కోసం తల్లిదండ్రులను పీడిస్తున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో, సీనియర్ సిటిజన్ షిప్ ఆక్ట్ (సీనియర్ సిటిజన్స్ సామాజిక సంక్షేమం)…

Read More
Electric Scooter: స్టైలిష్‌ లుక్‌తో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌తో 169 కి.మీ.. స్మార్ట్‌ ఫీచర్స్‌!

Electric Scooter: స్టైలిష్‌ లుక్‌తో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌తో 169 కి.మీ.. స్మార్ట్‌ ఫీచర్స్‌!

Yamaha EC-06 Electric Scooter: జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు యమహా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06 ను భారతదేశంలో విడుదల చేసింది. ముంబైలో మొదట దీనిని ప్రదర్శించిన తర్వాత కంపెనీ ఇప్పుడు దాని ధరలను ప్రకటించింది. మొదట బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ ఇండి నుండి వచ్చిన స్కూటర్ ఆధారంగా ఈ మోడల్ ధర రూ.1.68 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్, ముంబై) ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులలో అమ్మకానికి అందుబాటులో ఉంది….

Read More
ప్రభుత్వంతో ఫలించని చర్చలు.. తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్

ప్రభుత్వంతో ఫలించని చర్చలు.. తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్

ఏపీలో జూనియర్ డాక్టర్ నిరసన రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ​ప్రభుత్వ నిబంధనలు, జీవో ప్రకారం తమ స్టైఫండ్‌ను 30 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసన రెండో రోజుకు చేరుకుంది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో కనీసం 15 శాతమైనా పెంచాలని జాడాలు విజ్ఞప్తి చేసినప్పటికీ.. అటు ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూల స్పందన రావడం లేదు. దీంతో తమ ఆందోళనను మరింత ఉదృతం చేస్తామంటున్నారు జూనియర్ డాక్టర్లు. ​ఫలించని…

Read More
JEE Main 2026 City Intimation Slip: జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

JEE Main 2026 City Intimation Slip: జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, జనవరి 8: దేశవ్యాప్తంగా ఉన్నఎన్‌ఐటీల్లో 2062-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ 2026 తొలి విడత ఆన్‌లైన్‌ రాత పరీక్షలు మరో 2 వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం (జనవరి 8) విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి పరీక్షకు…

Read More
Watch Video: భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?

Watch Video: భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?

జగిత్యాల, జులై 13: జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో నిర్వహించిన కేంద్రీయ విద్యాలయ భూమిపూజ కార్యక్రమంలో అనూహ్యంగా పాముల కలకలం చోటుచేసుకుంది. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో స్టేజ్ సమీపంలోకి వరుసగా నాలుగు పాము పిల్లలు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు, అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీల సహాయంతో పాములను అక్కడి నుంచి తరిమివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎలాంటి ఘటన జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ ధర్మపురి…

Read More
U19 World Cup 2026 : వీడు మామూలోడు కాదు..క్రికెట్‎లో 125 సెంచరీలు..విరాట్ రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడే

U19 World Cup 2026 : వీడు మామూలోడు కాదు..క్రికెట్‎లో 125 సెంచరీలు..విరాట్ రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడే

U19 World Cup 2026 : జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత కుర్రాళ్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి మ్యాచ్‌లోనే అమెరికాపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టోర్నీలో తమ సత్తా చాటారు. ముఖ్యంగా జూనియర్ క్రికెట్‌లో 125 సెంచరీలు బాదిన రికార్డు ఉన్న అభిజ్ఞాన్ కుందు, బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన హెనిల్ పటేల్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ…

Read More