తాజావార్తలు
Electric Car: 10 నిమిషాల్లో ఛార్జింగ్‌.. 900 కి.మీ రేంజ్‌.. అదిరిపోయే ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది!

Electric Car: 10 నిమిషాల్లో ఛార్జింగ్‌.. 900 కి.మీ రేంజ్‌.. అదిరిపోయే ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది!

Electric Car: BMW తన కొత్త Neue Klasse ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన i3 అనే కొత్త ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆవిష్కరించింది. గత సంవత్సరం పరిచయం చేసిన iX3 తర్వాత, ఈ కొత్త EV సిరీస్‌లో ఇది రెండవ కారు. కొత్త i3కి, మునుపటి i3 హ్యాచ్‌బ్యాక్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కొత్త, విభిన్నమైన కారు. దీనిని ఒక ఎలక్ట్రిక్ వాహనంగా మొదటి నుండి రూపొందించారు. ఇది భవిష్యత్తులో BMW 3 సిరీస్ డిజైన్, దిశను…

Read More
ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ, బెంగాల్ గడ్డపై బీజేపీ తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఈ అద్భుత విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ…

Read More

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..?

పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్‌తో వస్తున్న టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్తా ఊహించని వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ శివారులోని మల్లారెడ్డి కాలేజీ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో ఒక్కసారిగా అదుపుతప్పిన క్రౌడ్ వల్ల తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. అభిమానుల తాకిడితో గ్రౌండ్ మొత్తం గందరగోళంగా మారడమే కాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రచ్చపై సీరియస్ అయిన పేట్ బషీరాబాద్ పోలీసులు మూవీ యూనిట్‌తో పాటు కాలేజీ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు…

Read More
ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పోషకాల నిధి ఈ వెజ్ సూప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి

ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పోషకాల నిధి ఈ వెజ్ సూప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి

 పర్‌ఫెక్ట్ వెయిట్ లాస్ అండ్ హెల్తీ రెసిపీయే 'జొన్న గుమ్మడికాయ సూప్'. జొన్నపిండిలోని పీచు పదార్థం, గుమ్మడికాయలోని విటమిన్లు మరియు జీర్ణానికి దోహదపడే తాలింపు ఈ సూప్‌కు అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ జొన్న గుమ్మడికాయ సూప్ తయారీకి ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ల జొన్నపిండిని వేసి సన్నటి మంటపై కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. జొన్నపిండికి బదులుగా రాగి పిండి లేదా ఇతర చిరుధాన్యాల పిండిని…

Read More
Expensive Celebrity Homes: షారుఖ్ ‘మన్నత్’ నుండి సైఫ్ ‘పటౌడీ ప్యాలెస్’ వరకు! ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!

Expensive Celebrity Homes: షారుఖ్ ‘మన్నత్’ నుండి సైఫ్ ‘పటౌడీ ప్యాలెస్’ వరకు! ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!

ముంబై తీరంలోని విలాసవంతమైన బంగ్లాల నుండి హర్యానాలోని చారిత్రక రాజభవనాల వరకు.. ఈ తారల ఇళ్లు రాజభవనాలను తలపిస్తాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన గృహాలను కలిగిన ఆ సెలబ్రిటీలెవరో తెలుసుకుందాం.. ఆ ఇల్లు ఒక పర్యాటక ప్రాంతం.. ప్రతిరోజూ వేలాది మంది అభిమానులు ఆ ఇంటి ముందు నిలబడి ఒక ఫోటో దిగాలని ఆశపడుతుంటారు. మరొక ఇల్లు 150 గదులతో కూడిన ఒక భారీ రాజప్రసాదం. ఇంకొకటి ఏకంగా 8 అంతస్తులతో నిర్మితమైన ఆధునిక భవనం….

Read More
లాంగ్ డ్రైవ్ బైకర్స్‌ కోసం డుకాటి నుంచి కొత్త బైక్.. ఇంజిన్ కెపాసిటీ, ధర వివరాలివే

లాంగ్ డ్రైవ్ బైకర్స్‌ కోసం డుకాటి నుంచి కొత్త బైక్.. ఇంజిన్ కెపాసిటీ, ధర వివరాలివే

అల్యూమినియం మోనోకోక్ ఫ్రేమ్‌పై రూపొందించిన ఈ బైక్, హైవేలపై వేగవంతమైన ప్రయాణానికి మరియు ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో స్థిరమైన పనితీరును అందించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. మీరు గనుక లాంగ్-డిస్టెన్స్ టూరింగ్‌ను ఇష్టపడే బైకర్ అయితే, ఈ కొత్త డుకాటి మల్టీస్ట్రాడా V4 ర్యాలీ మీ రైడింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. దీని ఇంజిన్ సామర్థ్యం, అధునాతన భద్రతా ఫీచర్లు మరియు ధర వివరాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. శక్తివంతమైన ఇంజిన్, పనితీరు ఈ బైక్‌లో 1,158cc…

Read More
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..మీరు ఖచ్చితంగా కోటీశ్వరులైనట్టే..!

భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..మీరు ఖచ్చితంగా కోటీశ్వరులైనట్టే..!

ప్రపంచంలో వ్యవసాయం ఆహారాన్ని అందించే పంట మాత్రమే కాదు.. కొన్ని రకాల పంటలు కోట్లాది రూపాయల ఆదాయ వనరు కూడా. అలాంటి ఒక మొక్క కోకా మొక్క. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కగా పరిగణించబడుతుంది. కొన్ని దేశాలలో ఈ మొక్కను పెంచే రైతులు తక్కువ సమయంలోనే ధనవంతులు అవుతారు. కోకా మొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎక్కువ భూమి, అధిక ఖర్చులు అవసరం లేదు. చిన్న బుష్ రూపంలో పెరిగే ఈ మొక్క ఆకులకు ప్రపంచవ్యాప్తంగా…

Read More
ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే.. అలాంటి స్టార్ ఇంకొకరు లేరు..: నటుడు శివకృష్ణ

ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే.. అలాంటి స్టార్ ఇంకొకరు లేరు..: నటుడు శివకృష్ణ

సీనియర్ నటుడు శివకృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, దిగ్గజ నటులపై తనకున్న అభిప్రాయాలను వెల్లడించారు. తాను ఎన్టీఆర్ గారికి వీరాభిమానినని, ఆయన్ని దేవుడిలా చూస్తానని శివకృష్ణ స్పష్టం చేశారు. అయితే, తన సినీ జీవితంలో ఎక్కువ సినిమాలు సూపర్ స్టార్ కృష్ణతోనే చేశానని, ఆయన మహానుభావుడని కొనియాడారు. కృష్ణగారితో ఎనిమిది అద్భుతమైన సినిమాలు చేశానని, వాటిలో మంచి ప్రామిసింగ్ పాత్రలు లభించాయని తెలిపారు. కృష్ణగారి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ, ఆయన అంత ఓపెన్ హార్టెడ్,…

Read More
Electric Car: 10 నిమిషాల్లో ఛార్జింగ్‌.. 900 కి.మీ రేంజ్‌.. అదిరిపోయే ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది!

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీకి మద్దతు పలికిన మొట్టమొదటి ముస్లిం మహిళా ఎమ్మెల్యే..!

బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రాయ్‌కు కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ అనుకూలంగా ఓటు వేశారు. దిలీప్ రాయ్ రాజ్యసభ ఎన్నికల్లో గెలవడానికి సహాయపడినందుకు, సోఫియా ఫిర్దౌస్‌తో సహా తమ ముగ్గురు ఎమ్మెల్యేలను ఒడిశా కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ సోషల్ మీడియా పోస్ట్‌లో, “సోఫియా ఫిర్దౌస్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండేది, కానీ ఇప్పుడు కటక్ నుంచి ఆమె గెలిచే అవకాశాలు…

Read More

అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?

భారత్ లేదా అమెరికాలో ఏడాదికి కోటి రూపాయల వరకు సంపాదిస్తే, అసలు ఎంత మిగులుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది.  అయితే అమెరికాలో విపరీతంగా ఖర్చు అవుతోందని అన్ని ఖర్చులూ పోను చివరకు జీతం మిగలడం లేదని సేవింగ్స్ అనుకున్నంత లెవెల్ లో లేవని వాపోయాడు నితిన్.  ఇంటి మార్ట్ గేజ్ రెంట్, పన్నుల కోత, ఆరోగ్య బీమా ప్రీమియం, ఫుడ్ కోసం ఖర్చు చేయడం వంటి వాటి తర్వాత నెల చివరకు మిగిలేది చాలా కొద్ది…

Read More