PM Modi: యుద్ధ ప్రభావం.. రాష్ట్రాలకు మోదీ కీలక ఆదేశాలు
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం, ముఖ్యంగా ఇంధన–ఆహార సరఫరాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక వేదిక అయిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా,…
