KKR vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు?
IPL Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Playing XI: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నేడు తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆరో మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాగా, టాస్ రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో ఓటమి చవిచూశాయి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో, చిన్నస్వామి స్టేడియంలో రాయల్…
